Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పురుషులకి ఆడవారి వక్షోజాలంటే ఎందుకు అంత పిచ్చి
మగవారు ఆడవాళ్ళ వక్షోజాలను ఏ పరిస్థితిలోనూ చూడకుండా నిర్లక్ష్యం చేయలేరు. కొన్ని సంపదలను కన్నార్పకుండా చూడగలటం వారికి సహజంగా వచ్చే విషయం, అందులో ఏం ఫిర్యాదు లేదు. ఏదైనా తప్పు జరిగితే తప్ప!
ఈ వ్యాసం మగవారికి ఎందుకు వక్షోజాలంటే ఇష్టం అని సరదాగా రాసినది. ఈ ప్రశ్న ప్రతీ అమ్మాయి, యువతికి ఉండేదే!
మగవారికి ఎందుకు ఆడవారి స్తనాలు ఇష్టం అని ఇక్కడ మేము కొన్ని కారణాలు చర్చిచ్చాం. చూడండి! మీరు కూడా మాతో ఏకీభవిస్తారు !

వారు వాటిని రహస్యంగా భావిస్తారు!
పురుషులు స్త్రీల వక్షోజాలను రహస్య విషయంగా భావిస్తారు. దీనికి ఒక కారణం యవ్వనదశలో జరిగే శరీర మార్పులు కావచ్చు. అప్పటిదాకా లేని పాలిచ్చే అవయవం, ఎలా కొత్తగా వచ్చాయనే ఉత్సుకత కావచ్చు!

అది సంతానోత్పత్తికి సంకేతం!
ఈ కారణం పిచ్చిగా కన్పించినా, పురుషులు ఆటోమేటిగ్గా ఆరోగ్యంగా, అందంగా, అంగసౌష్టవం కలిగిన యవ్వనంలో ఉన్న అమ్మాయిల వైపు సహజంగా ఆకర్షితులవుతారు!

అవి లైంగికంగా ఎక్కువ ప్రేరణనిస్తాయి!
మీకు తెలుసా! కేవలం మనుషుల జాతిలో మాత్రమే మగవాడు తన ప్రేమను ఆడవారికి వ్యక్తం చేయటానికి నోటితో వక్షోజాలను సెక్స్ సమయంలో ప్రేరేపిస్తాడు.

ఆ దృష్టి వారిని ప్రేరేపిస్తుంది!
ఆడవారు వారు విన్నదాన్ని బట్టి సాధారణంగా లైంగికంగా ప్రేరేపించబడతారు. కానీ మగవారు, వారు చూసినదాన్ని బట్టి ప్రేరేపించబడతారు. వారు కేవలం ఆడవారి స్తనాలు, లేదా వాటి ఊహతోనే లైంగికంగా ఉద్యుక్తులైపోతారు. వారికి సాధారణంగా ఆడవారి వక్షోజాలు, అందులోనూ పెద్దవి అంటే చాలా ఇష్టం, వారిని తప్పుపట్టలేం కూడా!

వాటి మెత్తదనం వారిని పిచ్చెక్కిస్తుంది!
పురుషులకు వక్షోజాల మెత్తదనం అంటే ప్రాణం. వారికి వెంటనే ముట్టుకోవాలనిపిస్తుంది. మెత్తగా ఉండే వాటిని చూస్తే వెళ్ళి వాటిని చేతిలోకి తీసుకోవాలనిపిస్తుంది.

వారికి వక్షోజాలు ఊరటనిస్తాయి
మగవారు వాటిలో ఎంతో స్వాంతన పొందుతారు. ఒక హోమియోపతి ప్రొఫెసర్ చేసిన పరిశోధనా సర్వేలో తేలిందేంటంటే ఆడవారి వక్షోజాలను దీక్షగా చూడటం వల్ల పురుషుల జీవితకాలం దాదాపుగా 4-6 ఏళ్ళు పెరుగుతుంది!

ఉపరతికి అవెంతో ముఖ్యం !
పురుషులకి ఉపరతి అంటే ప్రాణం మరియు ఒక స్త్రీ శరీరాన్ని ఇలా తెలుసుకోవడం అంటే ఇష్టం! వారు వారి భాగస్వాములతో ఈ విధంగా ఎక్కువ మమేకం అవుతారు.
ఇలాంటి కథనాలు మరిన్ని చదవాలనుకుంటున్నారా? అయితే మా సెక్షన్ లో కొత్త వివరాల కోసం తరచుగా దర్శించండి!



Click it and Unblock the Notifications