Latest Updates
-
మే 2026 రాశిఫలాలు: ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం.. మీ అదృష్టం ఎలా ఉందంటే! -
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రిసెప్షన్: తారల సందడితో హోరెత్తుతున్న వేదిక.. ఫోటోలు వైరల్! -
వైశాఖ పౌర్ణమి వేళ సిద్ధి యోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
కరకరలాడే క్యాబేజీ టిక్కీలు..క్యాబేజీ వద్దు అన్నవాళ్లే ప్లేట్లు ఖాళీ చేస్తారు -
ఇంట్లో బ్రెడ్ మిగిలిపోయిందా? అయితే పడేయకుండా ఇలా రుచికరమైన బ్రెడ్ ఉప్మా చేసేయండి! -
ఎండల దెబ్బకు మారుతున్న పెళ్లిళ్ల ముహూర్తాలు.. అసలు ఏం జరుగుతోంది? -
చంద్రుని రాశి మార్పు: వృశ్చికంలోకి చంద్రుడు.. ఈ రాశుల వారికి ఊహించని ధనలాభం! -
బుద్ధ పూర్ణిమ రోజున ఈ పనులు చేస్తున్నారా? మీ ఇంట్లో సుఖశాంతులు వెల్లివిరియాలంటే ఇవి తప్పనిసరి! -
వృషభం, తుల, కుంభ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. భారీ లాభాలు! - శుక్రవారం, 01 మే 2026 -
కార్మిక లోకానికి పాదాభివందనం..మే డే విషెస్ ను ఇలా అందంగా చెప్పుకోండి!
ఈ 6 విషయాలను బయటి వారితో చర్చిస్తే మీరెప్పటికీ సక్సెస్ కాలేరు..: చాణుక్య...!!
బయటి ప్రపంచానికి తెలియపరచకూడని విషయాలు కొన్నుంటాయి.ఇలాంటి విషయాలని అందరికీ తెలిసేటట్లు చర్చించడం వల్ల మీ విజయావకాశాలు దెబ్బతింటాయి. క్రింద ఇచ్చిన విషయాలు ఎప్పుడూ బయట మాట్లాడకూడదు.వీటిల్లో కొన్ని మనం తరచూ ఇతరులతో ప్రస్తావించి ఆ, ఏమీ కాదులే అనుకుంటూ ఉంటాము.ఇలాంటి విషయాలు బయటివారితో చర్చించడం వల్ల సంఘంలో మీ ప్రతిష్ఠ మసక బారుతుంది.ఒక్కోసారి అది మీ మీద ప్రతికూల ప్రభావాన్ని కూడా చూపవచ్చు.ఏ యే విషయాలు బహిర్గత పరచకూడదో క్రింద ఇచ్చాము చూసి తెలుసుకోండి.వీటిని బయటకి వ్యక్తపరచకపోవడం వల్ల పరాజయాలని కూడా తప్పించుకున్నవారవుతారు.

మీ ఆస్ఠి అంతస్తుల గురించి డాంబికాలు పోకండి
నగదు నియంత్రణని సూచిస్తుందని మీకు తెలుసా?? అవును, ఇది నిజమే అందువల్ల ఆర్ధిక అప్రమైన విషయాలని అత్యవసరమైతే తప్ప ఇతరులతో చర్చించకండి.

కుటుంబ గొడవలని బయట పెట్టకండి
కుటుంబమన్నతరువాత ఎత్తు పల్లాలుంటాయి.ఒకరి అభిప్రాయాన్ని మరొకరు ఆమోదించకపోవచ్చు. అంత మాత్రాన ఈ విషయాలని బయటివారితో చర్చిస్తే గొడవ మరింత పెద్దదయ్యే అవకాశం ఉంది.ఈ విషయాలని ప్రస్తావించి అవతలివారు మిమ్మల్ని హేళన చేసే అవకాశాన్ని చేజేతులా మీరే కల్పిస్తున్నట్లు.

దాన ధర్మాల గురించి ప్రస్తావించకండి
మీరు చేసే ఈ ధన లేదా ఇతర సహాయాల గురించి ఎప్పుడూ బయట పెట్టకండి.తెలివైన వారెప్పుడూ ఈ విషయాలని బయట ప్రస్తావించరు. మీ దాన ధర్మాల గురించి మీరే చెప్పుకోవడమంటే మీ గొప్పతనాన్ని మీరే హెచ్చించి చెప్పుకోవడమన్నమాట.

మీ అసలు వయసుని ఎప్పుడూ వ్యక్తపరచకండి
అసలు వయసుకీ విజయానికి సంబంధమేమిటని మీకు అనిపించవచ్చు.మీ వయసుకీ సామర్ధ్యానికీ సంబంధం లేదు కానీ మీరు ఇంకా చిన్నవయసులోనే ఉన్నారు ఎక్కువ విజయాలు సాధించగలరు అన్న భావన మీలో తగ్గడం వల్ల పాజిటివ్ ఆలోచనలతో ఉండలేరు.

మీ శృంగారా జీవితాన్ని రహస్యంగానే ఉంచండి
వ్యక్తిగత శృంగార జీవితం గురించి మాట్లాడే వారి మీద సదభిప్రాయం ఉండదు.దీనివల్ల మీ విజయావకాశాలు కూడా దెబ్బతింటాయి.



Click it and Unblock the Notifications