For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సజీవ రూపంలో 12 మంది భారతీయులు

మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సజీవ రూపంలో 12 మంది భారతీయులు

|

మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో సజీవ రూపంలో 12 మంది భారతీయులు .లండన్లోని ప్రపంచ ప్రసిద్ధ మైనపు మ్యూజియం మేడం టుస్సాడ్స్ లోని మైనపు విగ్రహాలలో 12 మంది భారతీయులు కూడా ఉన్నారు.

వాటిలో మూడు రాజకీయ నాయకులవి కాగా, ఎనిమిది బాలీవుడ్ ప్రముఖులుగా ఉన్నాయి. ముఖ్యంగా క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహం కూడా ఉంది. కానీ ఆశ్చర్యకరంగా, మేడం టుస్సాడ్స్ వద్ద తన మైనపు విగ్రహాన్ని నిరాకరించిన ఏకైక భారతీయుడు అమీర్ ఖాన్.

1: మేడం టుస్సాడ్స్ లో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న మొట్టమొదటి భారతీయుడు మహాత్మా గాంధీ.

1: మేడం టుస్సాడ్స్ లో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న మొట్టమొదటి భారతీయుడు మహాత్మా గాంధీ.

మేడం టుస్సాడ్స్ లోని మహాత్మా గాంధీ మైనపు విగ్రహం

2: మేడమ్ టుస్సాడ్స్లో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న రెండవ భారతీయ నాయకురాలు ప్రధానమంత్రి ఇందిరా గాంధీ.

2: మేడమ్ టుస్సాడ్స్లో మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న రెండవ భారతీయ నాయకురాలు ప్రధానమంత్రి ఇందిరా గాంధీ.

మహాత్మా గాంధీ విగ్రహం పక్కనే, ఇందిరా గాంధీ యొక్క మైనపు విగ్రహం కూడా ఉంది.

మేడమ్ టుస్సాడ్స్లో తన మైనపు జంటను కలిగి ఉన్న మూడవ రాజకీయ నాయకునిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు.

మేడమ్ టుస్సాడ్స్లో తన మైనపు జంటను కలిగి ఉన్న మూడవ రాజకీయ నాయకునిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు.

3: మేడమ్ టుస్సాడ్స్లో తన మైనపు జంటను కలిగి ఉన్న మూడవ రాజకీయ నాయకునిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు. ఈ విగ్రహం వచ్చే నెల ఆవిష్కరించబడుతుంది.

మేడం టుస్సాడ్స్ వద్ద తన మైనపు విగ్రహానికి ప్రధాన మంత్రి మోడీ కొలతలు ఇచ్చారు.

2000 సంవత్సరంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్

2000 సంవత్సరంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్

4.2000 సంవత్సరంలో బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ మేడం టుస్సాడ్స్లో తన మైనపు విగ్రహాన్ని పొందిన మొదటి బాలీవుడ్ ప్రముఖునిగా ఉన్నారు.

మేడం టుసాడ్స్లో తన మైనపు బొమ్మతో అమితాబ్.

బాలీవుడ్ నటీమణి, అమితాబ్ బచ్చన్ కోడలు అయిన ఐశ్వర్య రాయ్ బచ్చన్

బాలీవుడ్ నటీమణి, అమితాబ్ బచ్చన్ కోడలు అయిన ఐశ్వర్య రాయ్ బచ్చన్

5. బాలీవుడ్ నటీమణి, అమితాబ్ బచ్చన్ కోడలు అయిన ఐశ్వర్య రాయ్ బచ్చన్ మేడం టుస్సాడ్స్ వద్ద మైనపు విగ్రహాన్ని కలిగి ఉన్న రెండవ బాలీవుడ్ తారగా ఉంది.

మేడం టుస్సాడ్స్ వద్ద ఆమె విగ్రహంతో ఐశ్వర్య.

ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తర్వాత 2007 లో మేడం టుస్సాడ్స్లో షారుఖ్ ఖాన్

ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తర్వాత 2007 లో మేడం టుస్సాడ్స్లో షారుఖ్ ఖాన్

6: ఐశ్వర్యా రాయ్ బచ్చన్ తర్వాత 2007 లో మేడం టుస్సాడ్స్లో షారుఖ్ ఖాన్ మైనపు విగ్రహo రూపొందించబడింది.

మేడం టుస్సాడ్స్లో తన మైనపు బొమ్మ పక్కన షారూఖ్ ఖాన్.

 క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాం

క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాం

7: క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ మైనపు విగ్రహాన్ని 2009 లో మేడం టుస్సాడ్స్లో ఆవిష్కరించారు.

క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తన కుటుంబంతో కలిసి మేడమ్ టుస్సాడ్స్లో తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.

 2007లో మేడం టుస్సాడ్స్లో షారుఖ్ మైనపు విగ్రహం

2007లో మేడం టుస్సాడ్స్లో షారుఖ్ మైనపు విగ్రహం

8: 2007లో మేడం టుస్సాడ్స్లో షారుఖ్ మైనపు విగ్రహం తర్వాత ఆవిష్కరించబడిన బాలీవుడ్ నటుని విగ్రహం సల్మాన్ ఖాన్.

మేడమ్ టుస్సాడ్స్లో తన మైనపు విగ్రహంతో సల్మాన్ ఖాన్.

సల్మాన్ ఖాన్ తర్వాత, హృతిక్ రోషన్ మైనపు విగ్రహం

సల్మాన్ ఖాన్ తర్వాత, హృతిక్ రోషన్ మైనపు విగ్రహం

9: సల్మాన్ ఖాన్ తర్వాత, హృతిక్ రోషన్ మైనపు విగ్రహాన్ని జనవరి 2011 లో మేడం టుస్సాడ్స్లో ఆవిష్కరించారు.

మేడమ్ టుస్సాడ్స్లో తన మైనపు బొమ్మ తో హృతిక్ రోషన్.

 ఐశ్వర్య రాయ్ బచ్చన్ తర్వాత కరీనా కపూర్

ఐశ్వర్య రాయ్ బచ్చన్ తర్వాత కరీనా కపూర్

10: ఐశ్వర్య రాయ్ బచ్చన్ తర్వాత అక్టోబర్ 2011 లో మేడం టుస్సాడ్స్లో మైనపు విగ్రహాన్ని కలిగిన రెండవ బాలీవుడ్ తార కరీనా కపూర్.

మేడం టుస్సాడ్స్లో తన మైనపు విగ్రహoతో కరీనా కపూర్ .

ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మరియు కరీనా కపూర్ తర్వాత

ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మరియు కరీనా కపూర్ తర్వాత

11: ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మరియు కరీనా కపూర్ తర్వాత మైనపు విగ్రహాన్ని కలిగిన మూడవ బాలీవుడ్ తారగా మాధురి దీక్షిత్ ఉన్నారు. మార్చి 2012 లో ఈ విగ్రహం ఏర్పాటు చేయబడింది.

మేడమ్ టుస్సాడ్స్లో తన మైనపు బొమ్మతో మాధూరి దీక్షిత్.

 మేడం టుస్సాడ్స్లో ఆవిష్కరించబడిన నాల్గవ బాలీవుడ్ తారగా కత్రినా కైఫ్

మేడం టుస్సాడ్స్లో ఆవిష్కరించబడిన నాల్గవ బాలీవుడ్ తారగా కత్రినా కైఫ్

12: మేడం టుస్సాడ్స్లో ఆవిష్కరించబడిన నాల్గవ బాలీవుడ్ తారగా కత్రినా కైఫ్ ఉంది. ఈ విగ్రహాన్ని 2015 లో ఆవిష్కరించారు.

మేడం టుస్సాడ్స్లో తన మైనపు బొమ్మతో కత్రినా కైఫ్

అదే విధంగా, ఈ మద్యనే మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా మేడం టుస్సాడ్స్లోని మైనపు బొమ్మకు తన కొలతలను ఇచ్చి వచ్చారు. మొట్టమొదటిసారిగా మేడం టుస్సాడ్స్లో ఆవిష్కరించబడుతున్న టాలీవుడ్ ప్రముఖులు మహేష్ బాబుగా ఉన్నారు. ఆవిష్కరణలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక రకాల ఆసక్తికర అంశాల గురించిన విషయాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం మీద మీ అభిప్రాయాలని క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

Image Courtesy:

English summary

12 Indians immortalized at Madame Tassauds

12 Indians immortalized at Madame Tassauds,Among them, three are political leaders and eight Bollywood celebrities. Then there is cricket god Sachin Tendulkar. Surprisingly, Aamir Khan is the only Indian to refuse to have his wax statue at Madame Tassuads.
Desktop Bottom Promotion