మనిషిని పోలి ఉన్న కుక్క ! ఆశ్చర్యంగా ఉంది కదా

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్న ఒక మనిషిని పోలిన కుక్క ఫోటోని గురించి వింటే ఆశ్చర్యానికి లోనవ్వడం మీవంతు అవుతుంది.

ప్రపంచ వ్యాప్తంగా సంచలనానికి తెరతీసిన ఈ ఫోటో యొక్క వివరాలను చూడండి. Eeri అనే వ్యక్తి పోలికలతో ఈ కుక్క ఉన్నందుకు అతనికే ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ పేజీలో మేము చూపే ఈ వీడియో మీకు నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది అనడం లో అతిశయోక్తి లేదు. ఒక మానవ ముఖంతో కుక్క పోలి ఉండడం ప్రజలకి అర్ధంకాని ప్రశ్నని ఇచ్చినట్లయింది.

A Dog With A Human Face Is Scaring People

మరి ఆ కుక్క గురించి తెలుసుకోండి మరి:

ఈ కుక్క పేరు యోగి,

ఈ కుక్క పేరు యోగి,

ఈ కుక్క పేరు యోగి, 1 సంవత్సరం వయసున్న షి- ఫూ జాతికి చెందిన కుక్క . మానవ ముఖాన్ని పోలి ఉన్నందుకు కాదు కానీ, అదే పోలికలతో ఒక వ్యక్తి కూడా ఉండడం నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ ఈరి(eeri)కి దాన్యవాదాలు తెలపక తప్పదు మరి.

ఈ ఫోటోను ఫేస్బుక్ లో పెట్టినప్పుడు ప్రజలు ఆ కుక్క కళ్ళను గమనించి మనుషులతో పోల్చిచూడడం మొదలుపెట్టారు.

ఈ ఫోటోను ఫేస్బుక్ లో పెట్టినప్పుడు ప్రజలు ఆ కుక్క కళ్ళను గమనించి మనుషులతో పోల్చిచూడడం మొదలుపెట్టారు.

యోగి యొక్క యజమాని చంటల్ డెస్జార్డిన్స్ , తన సోదరి దర్లాతో కలిసి ఉన్న యోగి చిత్రాలను తన ఫేస్బుక్ ఖాతాలో పంచుకున్నాడు. అప్పుడు ప్రజలు ఆమెతో ఉన్న కుక్క కళ్ళను పోలిఉన్న వ్యక్తిని వెతకడం ప్రారంభించారు. దీనికి కారణం ఈ కుక్క కళ్ళు మనిషి కళ్ల ఆకారంలోనే కనిపించడం.

Image Source: Facebook

 ఇది ఒక స్పామ్ వీడియోగా భావించారు అనేకమంది,

ఇది ఒక స్పామ్ వీడియోగా భావించారు అనేకమంది,

ఇది ఒక స్పామ్ వీడియోగా భావించారు అనేకమంది, మరియు ఏదైనా ముఖం మార్పిడి అప్లికేషన్స్ ను ఉపయోగించి ఈ విధంగా తయారు చేసి ఉంటారు అని భావనకు కూడా వచ్చారు అనేకులు. కానీ చివరికి తేలింది ఇది నిజమే అని.

ఈ కుక్క నిజంగా ఉందో లేదో నమ్మించడానికి ఒక వీడియో

ఈ కుక్క నిజంగా ఉందో లేదో నమ్మించడానికి ఒక వీడియో కూడా ఇంటర్నెట్లో తిరుగుతూ ఉంది, ఈ వీడియోలో కెమరా ని చూస్తూ కళ్ళు ఆర్పుతున్న ఈ కుక్కని చూడవచ్చు.

ఇలాగే కొన్ని విచిత్రమైన జంతువులు మరియు వాటికి సంబంధించిన కథలను తెలుసుకోవాలని ఉందా ? తాజా నవీకరణల కోసం ఈ పేజిని వీక్షించండి.

English summary

A Dog With A Human Face Is Scaring People

The world is going crazy with pictures of a dog that resembles a human face! Yogi, a 1-year-old pup, seems to have a human-like face and this is for real! His eyes resembles a grown-up man! The dog is unaware of his stardom and his owner claims that he is just a regular pup with human features and is quite smart.