ఆవిడ చెప్పిన ప్రకారం, నిద్రలో దెయ్యాలతో సహజీవనాన్ని కలిగి ఉంది.!నమ్ముతున్నారా? అదెలా సాధ్యం!!

Written By: ChaitanyaKumar ARK
Subscribe to Boldsky

ఆవిడ చెప్పిన ప్రకారం, నిద్రలో దెయ్యాలతో సహజీవనాన్ని కలిగి ఉంది.

మీరు దెయ్యాలను నమ్ముతారా? సైన్స్ ప్రకారం అవి కేవలం భ్రమలే అయినా కూడా, అనేకమంది తాము చూశామని, వాటితో సంబంధాలను కలిగి ఉన్నామని చెప్తుంటారు. ఎందరు ఏం చెప్పినా, దెయ్యాలమీద శతాబ్ధాల కాలంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి.

ఇప్పటికీ ప్రాధమిక ఆధారాలను కూడా సరైన రీతిలో పొందలేకపోయారు. కానీ ఇక్కడ ఒక మహిళా ఏకంగా దెయ్యాలను చూడడమే కాకుండా, వాటితో సహ జీవనం కూడా చేస్తున్నా అని చెప్పి ఒక సంచలనానికే తెరలేపింది.

20 దెయ్యాలతో సహజీవనమా :

20 దెయ్యాలతో సహజీవనమా :

మీరు విన్నది నిజమే, ఆ మహిళ చెప్పిన కథనం ప్రకారం 20 దెయ్యాలతో తాను భౌతికంగా రతిసంబంధాన్ని కలిగి, వాటితో ప్రేమానుబంధాలను కలిగి ఉంది.

ఈ వింతైన కథ గురించిన మరిన్ని వివరాలు మీకోసం

ఈ వింతైన కథ గురించిన మరిన్ని వివరాలు మీకోసం

ఈవిడ "ఆధ్యాత్మిక మార్గదర్శక సలహా దారు" :

ఇంగ్లాండ్ లోని బ్రిస్టల్ లో ఈ అమేథిస్ట్ రెల్మ్ నివసిస్తుంది. ఈవిడ తనను తాను ఆధ్యాత్మిక మార్గదర్శక సలహాదారుగా భావిస్తుంది. మరియు 12 సంవత్సరాలుగా 20 దెయ్యాలతో తాను సహజీవనాన్ని కలిగి ఉన్నట్లుగా చెప్పి, ఒక సంచలనానికి తెరలేపిoది. మరియు పురుషులతో కన్నా దెయ్యాలతో చేసే సహజీవనం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని, ఎంతో ప్రేమను పొందగలుగుతున్నానని తెలిపింది. పురుషులలో ఇంత ప్రేమను కూడా చూడలేకపోయానని వాపోయింది.

తన మొదటి సహజీవనం గురించి :

తన మొదటి సహజీవనం గురించి :

తన కాబోయే భర్తతో కొత్తగా ఒక ఇంట్లోకి చేరిన సమయంలో, ఈ దెయ్యాలతో తన మొదటి సహజీవనం ప్రారంభమైనట్లు తెలిపింది. ఆ నూతన గృహంలో ఏదో ఒక అతీతమైన శక్తులు ఉన్న భావనను మొదట్లో కలిగి ఉండేది. ఆ శక్తులు తనమీద ఆసక్తిని కనపరుస్తున్నట్లు కూడా గ్రహించింది.

మొదట్లో ఒక శక్తిగా తోచినా, తక్కువ సమయంలోనే భౌతిక సంబంధాన్ని కలిగి ఉండేలా..!

మొదట్లో ఒక శక్తిగా తోచినా, తక్కువ సమయంలోనే భౌతిక సంబంధాన్ని కలిగి ఉండేలా..!

ఆవిడ చెప్పిన కథనం ప్రకారం, తాను మొదట్లో తన చుట్టూతా ఏవో శక్తులు ఉన్నట్లుగా భావించేది, ఆ శక్తులు తన మీద ఆసక్తిని కనపరస్తున్నట్లు గ్రహించిoది, కానీ ఇలా భౌతిక సంబంధం వరకు దారి తీస్తుందని కలలో కూడా అనుకోలేదు అని చెప్తుంది. తన తొడల మీద ఒత్తిడిని , మెడ దగ్గర శ్వాస ఆడక పోవడాన్ని గ్రహించేది. కానీ తాను సురక్షితంగా ఉన్న భావనలోనే ఉండేది, కానీ కొన్ని పరీక్షల ద్వారా దెయ్యాలతో నేరుగా రతి సంబంధాన్నే కలిగి ఉన్నానని గ్రహించినట్లు తెలిపింది.

ఈవిడ దెయ్యాన్ని రెచ్చగొడుతుంది :

ఈవిడ దెయ్యాన్ని రెచ్చగొడుతుంది :

ఇది వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా , ఆవిడ చెప్పిన మాటల ప్రకారం, తన భర్త ఇంటికి దూరంగా ఉన్న సమయంలో, దెయ్యాన్ని రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసేది. మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ.. అయితే చదవండి.

తన దుస్తుల మార్పిడి ద్వారా, లోదుస్తులు ధరిoచి, పడకమీద ఎదురుచూస్తూ ఉండడం ద్వారా దెయ్యాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసేది. క్రమంగా, కొంత సమయానికి దెయ్యాలు వచ్చేవి.

దెయ్యాన్ని ప్రేమలోకి లాగింది :

దెయ్యాన్ని ప్రేమలోకి లాగింది :

దెయ్యoతో ప్రేమ కలిగే క్షణాలు వర్ణించడానికి కూడా అందని విషయంగా అభివర్ణిస్తుంది. తాను దెయ్యాన్ని చూడకపోయినా, వాటితో ఉన్న అనుభూతికి లోనయ్యేదానిని, తద్వారా పూర్తిగా సంబంధంలోనికి రావడానికి తనకు 3 సంవత్సరాల సమయం పట్టింది అని తెలిపింది.

దెయ్యంతో భౌతికంగా సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, తన భర్తకి పట్టుబడింది :

దెయ్యంతో భౌతికంగా సంబంధాన్ని కలిగి ఉన్నప్పుడు, తన భర్తకి పట్టుబడింది :

తన కాబోయే భర్త ఒకరోజు తన పనిని త్వరగా ముగించుకుని ఇంటికి రావడం వలన, దెయ్యంతో తన సంబంధాన్ని చూసి నివ్వెరపోయాడు. ఒక మనిషి లాంటి నీడతో పడకమీద రతిలో ఉన్న తన ప్రియురాలినిచూసి అవాక్కవ్వడం అతని వంతైoది. క్రమంగా అతని నుండి దూరమై, దెయ్యాలకు దగ్గరై చర్చలకే తెరలేపింది.

20 దెయ్యాలతో సహజీవనమా:

20 దెయ్యాలతో సహజీవనమా:

తన ప్రియుడిని దూరం చేసిన తర్వాత ఏకంగా 20 దెయ్యాలతో తాను సహజీవనాన్ని నడిపినట్లు తెలిపింది. మరియు వాటి ద్వారా గర్భం దాల్చవచ్చా అని కూడా ఆలోచనలు చేసింది. తద్వారా చేసిన పరీక్షల ద్వారా గర్భవతి అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది.

ఇప్పటికే చాలా విన్నాం, అలిసిపోయాo ఇక నిజానికి వద్దాo..!

ఇప్పటికే చాలా విన్నాం, అలిసిపోయాo ఇక నిజానికి వద్దాo..!

అనేకమంది పరిశోధకుల కథనం ప్రకారం, ఈవిడ అనేక నిద్రలేమి సంబంధిత సమస్యలతో భాధపడుతూ ఉంది . తద్వారా నిద్రలో వచ్చే పక్షవాతం( స్లీప్ పెరాలసిస్) మరియు భ్రాంతులకు లోనయ్యే మానసిక సమస్యలను కలిగి ఉంది. ఈ ఆలోచనలే ఇటువంటి పరిస్థితులకు కారణంగా మానసిక వైద్యులు చెప్తున్నారు.

మరియు కొంతమంది కథనం ప్రకారం,

మరియు కొంతమంది కథనం ప్రకారం,

మరియు కొంతమంది కథనం ప్రకారం, ఈవిడ అనేకమంది వ్యక్తులతో సంబంధం కలిగి ఉండవచ్చని, వాటిని కప్పి పుచ్చుకునే ప్రయత్నంలో ఇటువంటి నిరాధార విషయాలతో వార్తలలోకి ఎక్కే ప్రయత్నం చేసిందని కూడా చెప్తున్నారు. అనేక చర్చలకు కేంద్రబిందువుగా మారిన ఈ మహిళ ప్రపంచానికి ఒక ప్రశ్నని మిగిల్చిoదనే చెప్పవచ్చు.

కానీ హేతువాదుల కథనం ప్రకారం,

కానీ హేతువాదుల కథనం ప్రకారం,

కానీ హేతువాదుల కథనం ప్రకారం, భ్రాంతులకు గురవుతున్న నేపధ్యంలో మానసిక వైద్యులను కలవడం ద్వారా ఫలితం ఉంటుందని, ఇలాంటి దెయ్యాలు చూశామని చెప్పేవాళ్లే కానీ, నిజ నిరూపణకు వచ్చే సరికి పొంతన లేని సమాధానాలతో కప్పి పుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారని. అలాంటిదే ఈవిడ కథ అని తేల్చిపడేస్తున్నారు.

నిద్రలో కొందరికి తాత్కాలిక పక్షవాతం రావడం జరుగుతుంది.

నిద్రలో కొందరికి తాత్కాలిక పక్షవాతం రావడం జరుగుతుంది.

నిద్రలో కొందరికి తాత్కాలిక పక్షవాతం రావడం జరుగుతుంది. ఇది ఒకరకంగా తీవ్రమైన సమస్యే, ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు. కావున అటువంటి సమస్యలు వచ్చినప్పుడు, వెంటనే వైద్యుని సంప్రదించడం అన్నీ విధాలా మేలు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కావున ఇలా దెయ్యాలతో సహజీవనం అని కథలు సృష్టించడం కూడా ఒక మానసిక సంబంధిత సమస్య మాత్రమే అవుతుంది కానీ, దెయ్యాలతో సంబంధం అనేది ఖచ్చితంగా అబద్దమే. మీరేమనుకుంటున్నారో క్రింది కామెంట్ సెక్షన్లో తెలుపండి.

Images: Source

English summary

She Claims Of Making Out With 20 Ghosts!!

A woman from Bristol, England, believes that humans can have sex with ghosts and she claims that she has had sex with 20 ghosts! She revealed on the details of how she seduces the ghosts by dressing up in a sexy lingerie.