Latest Updates
-
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు! -
ఆంధ్ర స్టైల్ ఉసిరికాయ నిల్వ పచ్చడి.. పక్కా కొలతలతో ఇలా చేస్తే రుచి అద్భుతం! -
గురు గ్రహ సంచారం..ఈ 3 రాశులకు కోటీశ్వర యోగం..మీ రాశి ఇందులో ఉందా? -
షుగర్ పేషెంట్స్,బరువు తగ్గాలనుకునే వారికి పర్ఫెక్ట్ లంచ్ బాక్స్ రెసిపీ..ఎలా చేసుకోవాలంటే..
పురుషాంగంపై కొమ్ములొచ్చాయి, అందుకు పనికిరానేమోనని అల్లాడిపోయాడు
తన పురుషాంగం పనికిరాకుండా పోతుందేమో అనుకుని తెగ ఆందోళన చెందాడు. కానీ ఆ కొమ్మువల్ల పురుషాంగానికి ఎలాంటి ఇబ్బంది డాక్టర్లు చెప్పారు. అయితే దాన్ని అలాగే పెట్టుకుని సెక్స్ లో పాల్గొంటే మాత్రం చాలా ఇబ్బందన
సాధారణంగా కొందరు శారీరకంగా కొన్ని రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే ఒక వ్యక్తి కూడా ఒక వింత సమస్యతో ఇబ్బందులుపడుతున్నాడు. శరీరంలో ఒక్కొక్కరి ఒక్కోసారి ఒక్కో అవయంపై కురుపులు వంటివి ఏర్పడుతుంటాయి.
అవి పెరిగి పెద్ద కణితిలాగా మారితే వాటిని అస్సలు చూడలేం. ఇంకొందరు తలకు తల ఒక్కసారి గుద్దుకుంటే నీకు కొమ్ములొస్తాయని అంటుంటారు. అది నిజమో కాదో కానీ ఒక ఆయనకు మాత్రం ఆయన పురుషాంగంపై కొమ్ము పెరుగుతోంది.

పురుషాంగంపై కొమ్ము ఆకారంలో
ఆయన వయస్సు 60 సంవత్సరాలు. ఆయనకు విచిత్రంగా పురుషాంగంపై కొమ్ము ఆకారంలో కురుపుపెరిగిపోతూ ఉంది. యురేత్రాకు చికిత్స చేయించుకోవడం ఆయనకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని డాక్టర్లు పేర్కొన్నారు. పురుషాంగం చివరి భాగంలో దాదాపు ఒక ఇంచు వరకు ఇది పెరిగింది.

మళ్లీ పెరగడం ప్రారంభమైంది
మొదట పురుషాంగం దగ్గరున్న కొమ్మును డాక్టర్లు శస్త్ర చికిత్సలు చేసి తొలగించారు. తర్వాత మళ్లీ ఆ కొమ్ము పెరగడం ప్రారంభమైంది. దీంతో అతనితో భయం మొదలైంది. ఈసారి గతంలో కంటే చాలా ఎక్కువగా పురుషాంగం వద్ద అది పెరిగింది. దీంతో మరోసారి డాక్టర్లు దాన్ని తొలగించారు.

పురుషాంగం బాగానే ఉందట
పురుషాంగం వద్ద అతనికి ఉన్న కొమ్ము పసుపు, గోధుమ రంగులో ఉంది. ప్రస్తుతం ఆయన పురుషాంగం బాగానే ఉందట. అయితే పురుషాంగంపై అలా కొమ్ము పెరగడం దాన్ని రెండుసార్లు తీసివేయడం వల్ల ఆ పెద్దాయన కాస్త భయపడ్డాడట.

పురుషాంగం పనికిరాకుండా పోతుందేమో
తన పురుషాంగం పనికిరాకుండా పోతుందేమో అనుకుని తెగ ఆందోళన చెందాడు. కానీ ఆ కొమ్మువల్ల పురుషాంగానికి ఎలాంటి ఇబ్బంది డాక్టర్లు చెప్పారు. అయితే దాన్ని అలాగే పెట్టుకుని సెక్స్ లో పాల్గొంటే మాత్రం చాలా ఇబ్బందన్నారు.

ఎక్కడంటే అక్కడొస్తాయి
పులిపిరి మాదిరిగా చిన్నగా మొదలై కొమ్ము రూపంగా మారే ఇలాంటి కురుపులు చాలా మందికి శరీరంపై ఎక్కడంటే అక్కడొస్తాయి. కొందరికి నెత్తిపై, ఇంకొందరికి ముఖంపై, కొందరిపై గోళ్ల మధ్యన ఇలాంటి కొమ్ము రూంలో ఉండే పొడవాటి కురుపులు ఏర్పడుతుంటాయి. అవి చూడడానికి చాలా అందవికారంగా ఉంటాయి.

అప్పుడప్పుడు పురుషాంగంపై
కొన్ని కారణాల వల్ల ఇవి అప్పుడప్పుడు పురుషాంగంపై కూడా వస్తుంటాయి. ఇలాంటి వచ్చినప్పుడు వెంటనే వాటిని తొలగించుకోండి లేదంటే చాలా కష్టం.



Click it and Unblock the Notifications
