Latest Updates
-
క్రిస్పీ సొరకాయ ఫింగర్స్..ఏం టేస్ట్ రా బాబు తింటుంటే అలా పోతూ ఉంటాయ్..ఈజీగా చేసుకోండిలా.. -
Shocking: మెట్రో రైలులో సీటు కోసం గొడవ..ఒకరు మృతి..అసలేం జరిగిందంటే..? -
హార్ట్ ఎటాక్ ముప్పును ముందుగానే పసిగట్టే కాలి బీపీ టెస్ట్.. ఎలా చేయాలంటే? -
నవరాత్రి స్పెషల్: ఉపవాసంలో తక్షణ శక్తినిచ్చే మఖానా లడ్డూ..ఈజీగా చేసుకోండిలా.. -
నవరాత్రుల్లో రెండుసార్లు గజకేసరి యోగం..ఈ 4 రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం, తిరుగులేని ధనలాభం! -
భారతదేశంలో బంగారం పారే నదులు ఇవే.. మీకు తెలుసా? -
నవరాత్రులు 3వ రోజు స్పెషల్..అన్నపూర్ణా దేవి నైవేద్యంగా కమ్మని కొబ్బరి పాయసం..ఇలా చేసుకోండి -
కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? యూరిక్ యాసిడ్ తగ్గాలంటే ఈ 3 ఫుడ్స్ తినకూడదు! -
అక్టోబర్ 12 నుంచి శుక్ర మౌఢ్యమి.. ఈ 5 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి! -
క్రిస్పీ చీజ్ పనీర్ సమోసా..సాయంత్రం వేళ పర్ఫెక్ట్ స్నాక్..ఇలా చేసుకోండి..
మెరైన్ డ్రైవ్ రోడ్డు డివైడర్‌పై వేలాది మంది ముందు సెక్స్ చేసుకుంటూ మైమరిచిపోయిన జంట (వీడియోలు)
ముంబైలో అత్యంత శోభాయమానంగా కనిపించే.. నిత్యం వేలమంది సేదతీరే మెరైన్ డ్రైవ్(క్వీన్స్ నెక్లెస్) రోడ్డుపై ఇద్దరు సెక్స్ చేసుకున్నారు. మెరైన్ డ్రైవ్ రోడ్డు డివైడర్‌పై వేలాది మంది ముందు సెక్స్
ఇటీవల ఒక జంట విమానంలో సెక్స్ చేసుకున్న విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. విమానంలో ప్రయాణీకులంతా ఉండగానే ఆ జంట సెక్స్ లో పాల్గొంది. ఆ జంట సెక్స్ చేసుకుంటూ ఉంటే మరో జంట వీడియో తీసింది. వీడియో తీసిన వారు ఆ వీడియోను వారి కుమార్తె కిలే తుల్లీ (కిలీ టుల్లీ) పంపడం ఆమె ట్విట్టర్ లో వీడియోను పోస్ట్ చేయడంతో అది వైరల్ గా మారిన విషయం తెలిసిందే.
మెక్సికో వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది.అయితే ఈ సంఘటన జరగక ముందే ఇలాగే విచ్చలవిడిగా శృంగారంలో పాల్గొన్న సంఘటన కూడా ఒకటి ఉంది. అయితే ఇది విదేశాల్లో కాదు. మనదేశంలోనే జరిగింది.

మెరైన్ డ్రైవ్ రోడ్డుపై సెక్స్
ముంబైలో అత్యంత శోభాయమానంగా కనిపించే.. నిత్యం వేలమంది సేదతీరే మెరైన్ డ్రైవ్(క్వీన్స్ నెక్లెస్) రోడ్డుపై ఇద్దరు సెక్స్ చేసుకున్నారు. ఓ విదేశీయుడు, భారత మహిళ ఈ అసభ్యచర్యకు పాల్పడ్డారు. పట్టపగలు, రోడ్డుమీద వాహనాలు రద్దీని, వందలాది జనాన్ని పట్టించుకోకుండా తమ పని తాము చేసుకుపోయారు.

శృంగార కార్యకలాపాలు
మెరైన్ డ్రైవ్ రోడ్డు డివైడర్‌పై ప్రపంచంతో తనకు సంబంధం లేదన్నట్టుగా ఆ జంట శృంగార కార్యకలాపాల్లో మునిగిపోయింది. అందరూ తమనే చూస్తున్నారని, వీడియోలు తీస్తున్నారన్న స్పృహను మరిచి, తమ కేళీవిలాసాలలో తేలిపోయారు.

పోలీసులకు సమాచారం
ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురైన వారిలో చాలా మంది సెల్‌ఫోన్లు తీసి వీడియోలు తీయగా, ఇంకొందరు పోలీసులకు సమాచారం అందించారు. నిమిషాల వ్యవధిలోనే పోలీస్ మొబైల్ వ్యాన్ అక్కడికి చేరుకున్న ఖాకీలను చూసి జంట దుకాణం సర్దుకుని పారిపోయే ప్రయత్నం చేసింది..

రోడ్డు మీద ముద్దు మాత్రమే పెట్టుకున్నాం
పోలీసులు రోడ్డు దాటి వచ్చే లోపే సదరు విదేశీయుడు పారిపోయాడు. మహిళ మాత్రం దొరికిపోయింది. తనది గోవా అని, రోడ్డు మీద ముద్దు మాత్రమే పెట్టుకున్నామని పోలీసులతో ఆమె చెప్పింది. పదే పదే ఒంటిమీది దుస్తులను తీసేస్తూ మతిస్థిమితంలేని దానిలా ప్రవర్తించింది.
భారతీయురాలే
డ్రగ్ అడిక్ట్ లేదా సైకోగా భావిస్తోన్న ఆమెను మహిళా సురక్ష కేంద్రానికి తరలించారు పోలీసులు. ఇక ఆమె ఓసారి తాము గోవా నుంచి వచ్చామని, మరోసారి రష్యా అని, జెనీవా అని చెబుతున్నప్పటికీ ఆహార్యాన్ని బట్టి ఆమె భారతీయురాలేనని తెలిసింది. ఇక పరారైన విదేశీయుడు ఎవరనేది గుర్తించేందుకు పెద్ద ఎత్తునే ఆపరేషన్ చేపట్టారు. మెరైన్ డ్రైవ్ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించడంతోపాటు, దగ్గర్లోని హోటళ్లలో బసచేసిన విదేశీయుల వివరాలను కూడా సేకరించారు.
బహిరంగంగా శృంగారం చేసుకోం
అయితే సెక్స్ అనేది మన దేశంలో అంత బట్టబయలు చేసుకునే విషయం కాదు. నాలుగు గోడల మధ్య ఎవరికీ తెలియకుండా భార్యాభర్తలు పాల్గొనే రసక్రీడగానే మనకు తెలుసు. విదేశాల్లో మాదిరిగా మనం బహిరంగంగా శృంగారం చేసుకోం. వారి మాదిరిగా రోడ్డు పక్కనే సెక్స్ చేసుకోం. కానీ మన దేశంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతుండడంతో జనాలు అప్ గ్రేడ్ అయిపోయారని అనిపిస్తూ ఉంది.



Click it and Unblock the Notifications
