For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాలోని అమ్మాయిలు, ఫేక్ బాయ్ ఫ్రెండ్స్ను అద్దెకు తెచ్చుకుంటున్నారు, దానికి గల కారణము తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు !

చైనాలోని అమ్మాయిలు, ఫేక్ బాయ్ ఫ్రెండ్స్ను అద్దెకు తెచ్చుకుంటున్నారు, దానికి గల కారణము తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు !

|

వివాహం చేసుకున్న ప్రతి అమ్మాయి జీవితము ఒత్తిడితో కూడుకున్నదిగా ఉంటుంది. పెళ్లి చేసుకునే పిల్లలతో స్థిరపడటమే ప్రతి అమ్మాయి కోరుకునే అందమైన కలల ప్రపంచంగా చెప్పవచ్చు.

కానీ చైనా దేశంలోని పరిస్థితులు రోజురోజుకు మారుతున్నాయి, వాటిలోని కొన్ని మార్పులు ప్రపంచాన్ని ఎంత సరళంగా మారుస్తున్నాయో అనేదానిపై రుజువులను కూడా కలిగి ఉంది.

Chinese Women Are Renting Boyfriends For This Reason!

ప్రచారంలో ఉన్న కథలు :-

ఇక్కడ మేము, ఫేక్ బాయ్ ఫ్రెండ్స్ను అద్దెకి తెచ్చుకోవటం అనే విషయం గురించి తెలియ చేయబోతున్నాము. చైనాలో ఉన్న అమ్మాయిలు తమ కుటుంబానికి & స్నేహితులకు పరిచయం చేయడానికి ఫేక్ బాయ్ ఫ్రెండ్స్ను నియమించుకుంటారు. అందుకోసం వారు ఆ వ్యక్తికి రహస్యంగా డబ్బు చెల్లిస్తారు.

ఇంకా వాటి గూర్చి చాలా విషయాలను తెలుసుకోండి :

ఇది ఎప్పుడు ప్రారంభమయిందంటే...,

ఇది ఎప్పుడు ప్రారంభమయిందంటే...,

చైనాలో 20 సంవత్సరాల వయస్సు దాటిన అమ్మాయిలకు పెళ్లి చేసుకుని, స్థిర పడమని వారి కుటుంబ సభ్యుల చేత ఒత్తిడి పొందినప్పుడు, ఈ కొత్త పద్ధతి తెరపైకి వచ్చింది. ఆఫీస్ పనులలో విజయవంతంగా రాణించడంతో పాటు, స్వతంత్రంగా జీవించే మహిళలు నేటి ప్రస్తుత సమాజానికి అనుగుణంగా వివాహం చేసుకోవటం తప్పనిసరిగా మారింది ! అలా వారి వ్యక్తిగత జీవితం గురించి ఇతరులు అడిగినప్పుడు తప్పించుకునే ప్రయత్నంగా ఈ నూతన విధానం ప్రారంభమైనది. ఈ కారణంచేత, "ఫేక్ బాయ్ ఫ్రెండ్" అనే కాన్సెప్ట్ ప్రారంభమైనది.

ఒంటరిగా మిగిలిపోయిన అమ్మాయి :

ఒంటరిగా మిగిలిపోయిన అమ్మాయి :

ఈ భావన ప్రకారం, "ఒంటరిగా మిగిలిపోయిన అమ్మాయి" అనే పదం 2007లో చైనీస్ రొమాన్స్ ఫెడరేషన్ చేత మొట్టమొదటిగా వాడబడినది. దీని అర్థమేమంటే 20 సంవత్సరాలు దాటిన మహిళలు ఇంకా పెళ్లి చేసుకోలేదని దాని అర్థము.

కానీ ఇది కూడా అవసరమా ?

కానీ ఇది కూడా అవసరమా ?

తమ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకుంటూ - ఒంటరిగా ఉండే అమ్మాయిల అబద్ధపు రిలేషన్షిప్ స్టేటస్ను సూచించేందుకు ఈ మార్గమే సరైనది, ఒంటరిగా ఉన్న అమ్మాయిలు & 20 సంవత్సరాలు దాటినా యువతులు "ఒంటరిగా మిగిలిపోయిన వారుగా" నేటి సమాజంలో ఒక భిన్నమైన ధోరణిని కలిగి ఉంది.

చైనాలో పెళ్లి సంప్రదాయం :

చైనాలో పెళ్లి సంప్రదాయం :

చైనాలో జరిగే పెళ్లిళ్లలో ప్రేమ అనేది చాలా తక్కువగా ఉంటుంది, ఎందుకంటే పెళ్లైన మహిళలు తమ తల్లిదండ్రుల పట్ల ఎక్కువ బాధ్యతను & సామాజిక స్థిరత్వాన్ని కలిగి ఉంటారు. 20 సంవత్సరాల వయస్సు దాటిన ప్రతీ అమ్మాయి వివాహం చేసుకుని, జీవితంలో స్థిరపడాలన్న ఒత్తిడిని తన కుటుంబ సభ్యుల చేత ఎదుర్కొంటుంది. అలాంటి సందర్భంలో, నకిలీ ప్రియుడిని కలిగి ఉండటం అనేది ఇలాంటి మహిళలకు సరైన ఎంపికగా కనిపిస్తుంది.

ఈ రకమైన బిజినెస్ హాలిడేస్లోనే ఎక్కువగా ఉంటుంది :

ఈ రకమైన బిజినెస్ హాలిడేస్లోనే ఎక్కువగా ఉంటుంది :

నకిలీ ప్రియుడిని ఎంచుకునే ఈ ప్రక్రియ, తరచుగా హాలిడేస్ లోనే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే, ఈ సమయంలోనే అమ్మాయిలు తమ తల్లిదండ్రులను కలవడానికి వెళ్తారు కాబట్టి. అలా తమ నకిలీ ప్రియుడిని వెంట తీసుకుని వెళ్ళి, వారి కుటుంబానికి మరియు స్నేహితులతో పరిచయం చేస్తారు.

ఇలాంటి పద్ధతిలో ఒక నిబంధన కూడా ఉంది :

ఇలాంటి పద్ధతిలో ఒక నిబంధన కూడా ఉంది :

నకిలీ ప్రియుడిని పొందాలన్న ఒప్పందంలో ఈ ముఖ్యమైన నిబంధన కూడా వర్తిస్తుంది. అదేమిటంటే, నకిలీ బాయ్ ఫ్రెండ్స్ ఆ అమ్మాయిల అనుమతి లేనిదే ముద్దు పెట్టుకోవడం (లేదా) పట్టుకోవడం వంటివి చేయరాదు.

ఈ సర్వీసును అందించే వెబ్సైటును పూర్తిగా మూసివేయాలి :

ఈ సర్వీసును అందించే వెబ్సైటును పూర్తిగా మూసివేయాలి :

నకిలీ బాయ్ ఫ్రెండ్స్ను కోరుకునే అమ్మాయిలు రోజురోజుకీ విపరీతంగా పెరుగుతున్న కారణంగా, ఈ సేవలను అందించే వెబ్సైట్లు పూర్తిగా చట్టవ్యతిరేక కార్యకలాపాలను కొనసాగిస్తూ, మరొక పక్క ఈ సర్వీసు కోసం అబ్బాయిలకు చెల్లించే అధిక రుసుమును పూర్తిగా నివారించవచ్చని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ్డారు.

మరి మీరు ఏమని ఆలోచిస్తున్నారు ?

మరి మీరు ఏమని ఆలోచిస్తున్నారు ?

మీరు ఈ రకమైన పద్ధతిలో, అసత్య పూర్వకమైన కుటుంబ సంబంధాలను కలిగి ఉండటం అనేది ఒక కొత్త ఆలోచనే కావచ్చా ? మీరు అలాంటి ఆలోచనలను కలిగి ఉన్నట్లైతే ఈ క్రింద కామెంట్ విభాగంలో మీ అభిప్రాయాన్ని తెలపండి.

English summary

Chinese Women Are Renting Boyfriends For This Reason!

Women in China hate being labelled as the "leftovers" when they turn into their late 20's. Hence, they have come up with the concept of renting fake boyfriends for the sake of family gatherings. This was a service that had taken the market by a storm and had to be shut down. Sources claim the practice is still followed illegally.
Story first published:Wednesday, May 16, 2018, 16:14 [IST]
Desktop Bottom Promotion