చిత్రిణీ జాతి స్త్రీని శృంగారంలో సంతృప్తిపరచ లేకపోతే ఏం చేస్తుందో తెలుసా?

Written By:
Subscribe to Boldsky

కామ సూత్రాల గురువు వాత్స్యాయనుడు ఆ తర్వాత కామశాస్త్ర గ్రంథాలు రాసిన కొక్కోకుడు, కళ్యాణ మల్లుడు, తదితర వారి ప్రకారం స్త్రీలలో నాలుగు జాతులుంటాయి. పద్మినీ, చిత్రిణీ, శంఖిణీ, హస్తినీ అనే జాతుల స్త్రీలుంటారు.

అయితే ఈ జాతుల వర్గీకరణ వాత్స్యాయనుడు చేయలేదని కొక్కోకుడు కనిపెట్టాడని కొందరు అంటారు. ఏదైతైనేమి కామశాస్త్ర గురువులు మాత్రం ఆయా జాతుల స్త్రీల గుణగణాలను వివరించారు. పద్మినీ, శంఖినీ జాతుల స్త్రీల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు చిత్రిణీ జాతి స్త్రీ లక్షణాలు ఏమిటో చూద్దామా.

రెండో జాతి స్త్రీ

రెండో జాతి స్త్రీ

స్త్రీలలో శృంగార పరంగా రెండో జాతి స్త్రీ చిత్రిణీ. పద్మినీ జాతి స్త్రీ కంటే శుభ లక్షణాలు కొద్దిగా తక్కువగా ఉంటాయి. అయితే అంద చందాల్లో మాత్రం పద్మినీ జాతి స్త్రీ మాదిరిగానే ఉంటుంది. చిత్రినీ జాతి స్త్రీలను చూడగానే ఆకర్షనకు లోనయ్యేంత అందంగా ఉంటారు.

నడుము సన్నగా ఉంటుంది

నడుము సన్నగా ఉంటుంది

నడకలో అందం చిత్రిణీకి ప్రత్యేకతత ఉంటుంది. చిత్రినీ జాతి స్త్రీ నడుము చాలా సన్నగా ఉంటుంది. ఆమె కంటి చూపు కూడా చాలా బాగా ఉంటుంది. కంటి చూపుతోనే ఎంతటి మగాడినైనా ముగ్గులోకి దింపగలదు చిత్రిణీ జాతి స్త్రీ.

వక్షోజాలు పెద్దగా ఉంటాయి

వక్షోజాలు పెద్దగా ఉంటాయి

ఇక చిత్రిణీ జాతి స్త్రీ వక్షోజాలు బాగా పెద్దవిగా ఉంటాయి. గుండ్రని పిక్కలు, శంఖంలా మూడు రేఖలు కలిగి వుంటాయి. చిత్రిణీ జాతి స్త్రీ మాటలు కూడా చాలా వినుసొంపుగా ఉంటాయి. చాలా అందంగా చిత్రిణీ జాతి స్త్రీ ఇతరులతో మాట్లాడుతుంది.

నాట్యం, సంగీతం అంటే ఇష్టం

నాట్యం, సంగీతం అంటే ఇష్టం

చిత్రిణీ జాతి స్త్రీలకు నాట్యం, సంగీతం అంటే చాలా ఇష్టం. నృత్యాలు, క్రీడలు, వినోదాలకు సంబంధించిన అంశాలపై చిత్రిణీ జాతి స్త్రీ ఎక్కువ ఆసక్తి చూపుతుంది.

శృంగారం బాగా ఇష్టం

శృంగారం బాగా ఇష్టం

చిత్రిణీ జాతి స్త్రీకి వయస్సు వచ్చినప్పటి నుంచి శృంగారం అంటే బాగా ఇష్టం ఏర్పడుతుంది. కంటి చూపులతో పడగొట్టే స్త్రీ కాబట్టి కనులు స్థిరంగా నిలపలేదు. చిత్రిణీ పక్వానికి రాకుండానే పక్కమీద విచ్చుకోవాలని చూస్తుంది.

పుల్లటి ఆహార పదార్థాలు ఇష్టం

పుల్లటి ఆహార పదార్థాలు ఇష్టం

పుల్లటి ఆహార పదార్థాలు అంటే చిత్రిణీ జాతి స్త్రీకి బాగా ఇష్టం. ఈ జాతి స్త్రీకి తిండి పట్ల ఎక్కువ ఆసక్తి ఉండదు. సీతాకోక చిలుకు రెక్కల్ని చీరలా కట్టుకుందా అన్న అందంగా చిత్రిణీ జాతి స్త్రీ ఉంటుంది.

కోపం రాదు

కోపం రాదు

రంగురంగుల చీరలంటే చిత్రిణీ జాతి స్త్రీకి భలే ఇష్టం. పూలు అంటే కూడా బాగా ఇష్టం. చిత్రిణీ జాతి స్త్రీ అంత త్వరగా ఏ విషయంలోనూ కోప్పడదు. చాలా శాంతస్వభావం ఉంటుంది. ఒక వేళ కోపం వస్తే మాత్రం అందరిపైన మండిపడుతుంది. మామూలు శృంగారం ఇష్టం ఉండదు

స్థిరంగా ఉండదు

స్థిరంగా ఉండదు

చిత్రిణీ జాతి స్త్రీ ఎక్కడా స్థిరంగా ఉండదు. అయితే ఆత్మ గౌరవం చాలా ఎక్కువ. చిత్రిణీ జాతి స్త్రీకి మామూలు శృంగారం అంటే అంతగా ఇష్టం ఉండదు. ఆమెకు కళ్లతో చేతులతో బంధనాలు వెయ్యాలి. అప్పుడే కరిగిపోతుంది. ఒరిగిపోతుంది. ప్రయాణాలు అంటే బాగా ఇష్టం.

అందరి చూపు ఆమెపైనే

అందరి చూపు ఆమెపైనే

చిత్రిణీ జాతి స్త్రీ ఎక్కడికి వెళ్లినా పురుషుల చూపులన్నీ ఆమె మీదే పడతాయి. అందుకే వాత్స్యాయనుడు చిత్రిణీ అంటే మగాళ్లకు తంగేడు చెట్టుకు ఉన్న జున్ను లాంటిదని చెప్పాడు.

సులభంగా ప్రేమలో పడేయొచ్చు

సులభంగా ప్రేమలో పడేయొచ్చు

చిత్రిణీ జాతి స్త్రీని సులభంగా ప్రేమలో పడేయొచ్చు. అలాగే శృంగారం సమయంలో చిత్రిణీ జాతి స్త్రీని చూస్తే ఏ మగాడు తట్టుకోలేడు. ఆ సమయంలో తన ఆధిక్యాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తూ ఉంటుంది.

ఉపరతి చేస్తుంది

ఉపరతి చేస్తుంది

ఒక వేళ పురుషుడు ఆమెతో శృంగారం బాగా చెయ్యలేకపోయినా, శృంగారంలో సంతృప్తిపరచలేకపోయినా ఆమె పురుషుడి పైన పడుకుని ఉపరతి చేస్తుంది. పురుషుడు నెమ్మదిగా శృంగారం చేస్తే చిత్రిణీ జాతి స్త్రీకి ఇష్టం ఉండదు. రాత్రి మొదటి జాము అయ్యాక చిత్రిణీ జాతి స్త్రీ శృంగారంపై ఆసక్తి చూపుతుంది.

చిత్రిణీనీ ఇష్టపడితే

చిత్రిణీనీ ఇష్టపడితే

చిత్రిణీ జాతి స్త్రీని ఇష్టపడ్డ మగాడు మిగతా ఎవ్వరినీ చూడలేడు. ఆమె అందానికి బానిస అయిపోతాడు. ఆమెతో రోజూ శృంగారం చెయ్యాలని అనుకుంటాడు. చిత్రిణీ పురుష్ణుణి తన బానిసగా మార్చుకుంటుంది.

నాభి కింద

నాభి కింద

రతి సమయంలో కిలకిల నవ్వుతు ఉద్రేకాన్ని కలిగించే చేష్టలతో తీయగా మాట్లాడుతుంది. చిత్రిణీ జాతి స్త్రీ వెల్లకిలా పడుకుని ఉన్నప్పుడు నాభి నుంచి ఆ దిగువ ప్రాంతమంతా పల్లంగా ఉండి మదన గృహం దగ్గరికి వచ్చేసరికి గుండ్రంగా, ఉబ్బెత్తుగా ఉంటుంది. చాలా సెక్సీగా ఉంటుంది.

English summary

chitrini jathi sthree art woman qualities

chitrini jathi sthree art woman qualities.. Basically slim figures and pencil like appearance.They like to ‘sringar’ (yes, dress-up, use cosmetics, love their lipsticks and shoes!). Chitrani women prove to be very good wife and faithful and also like to keep their husbands happy. They don’t like to work hard but are intelligent in nature. They have round head, active eyes, walk like elephants and speak like peacock.