Latest Updates
-
మైదా పిండి అవసరమే లేదు.. ఇంట్లోనే జ్యూసీగా నోరూరించే స్వీట్ షాప్ స్టైల్ బాదుషా.! -
ఈ రెండు గ్రహాల మధ్య అరుదైన దశాంక యోగం.. ఈ రాశుల వారికి ఎన్నడూ దక్కని అదృష్టం -
ఇంట్లోనే 100% స్వచ్ఛమైన బాదం నూనె..ఈజీగా చేసుకోండిలా -
పండగకైనా, పార్టీకైనా స్పెషల్ స్వీట్ మాల్పువా..ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా! -
శ్రావణ శుక్రవారం స్పెషల్.. అమ్మవారికి నైవేద్యంగా కమ్మనైన ఆవ పులిహోర ఇలా చేయండి.! -
అయినవారితో ఏకీభవించలేకపోతున్నారా.. ఈ విషయాల్లో మాత్రం ‘కాదు’ అని చెప్పాల్సిందే.! -
కొత్తగా ఏదైనా తినాలని ఉందా? ఒక్కసారి ఈ రవ్వ రొట్టె చేసి చూడండి..చచ్చేదాకా ఇదే కావాలంటారు! -
ప్రపంచ అవయవదాన దినోత్సవం.. ఆర్గాన్ డొనేషన్‌పై ఇప్పటికీ వీడని అపోహలు.. వాస్తవాలివే.! -
ఈ పొడి వేసి పచ్చిమిరపకాయ వేపుడు చేస్తే.. అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు! -
చపాతీ పిండి ముద్ద మిగిలితే ఫ్రిజ్‌లో పెడుతున్నారా.. వాడే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
విమానంలో ఆ జంట చేసుకున్న శృంగారాన్ని 5.63 మిలియన్ల సార్లు చూశారు, అంటే ఆ వీడియో ఏ రేంజ్ లో ఉంటుందో
విమానం చివరి సీట్లో కూర్చున్న ఆ జంట చేసుకున్న శృంగారం వీడియోను ఇప్పటి వరకు 5.63 మిలియన్ సార్లకు పైగా చూశారు. విమానంలో సెక్స్,విమానంలో శృంగారం. couple caught having sex in a flight
శృంగారం అనేది మన దేశంలో కాస్త సంప్రదాయంగా సాగుతుంటుంది. నాలుగు గోడల మధ్య ఎవరికీ తెలియకుండా శృంగారం చేసుకుంటూ ఉంటారు. కానీ విదేశాల్లో మాత్రం బహిరంగంగానే శృంగారం చేసుకునే వాళ్లు చాలా మందే ఉంటారు. ఇలాంటి వార్తలు మనం రోజూ చూస్తూ ఉంటాం.
కొందరైతే పిల్లల్ని పక్కనే పెట్టుకుని సెక్స్‌లో పాల్గొంటుంటారు. మరికొందరు రోడ్డు పక్కనే సెక్స్ చేసుకుంటూ ఉంటారు. ఇంకొందరు పార్కుల్లో పట్టపగలు లైంగిక వాంఛ తీర్చుకోవడం వంటి సంఘటనలు ఇప్పటి వరకు చాలానే చూశాం. తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది.

ప్రయాణీకులంతా ఉండగానే సెక్స్
అయితే ఇదీ మరీ దారుణంగా ఉంది. పాపం ఆ జంట ఎన్ని రోజుల నుంచి శృంగారంలో పాల్గొనకుండా ఉందో తెలియదు కానీ గాల్లో ఉన్న విమానంలో ప్రయాణీకులంతా ఉండగానే సెక్స్‌లో పాల్గొంది. పాపం ఆ జంటకు సెక్స్ చేసుకోవడానికి టైమ్ లేదో లేకుంటే మళ్లీ ఆ ఛాన్స్ రాదో లేకుంటే సెక్స్ కోరికలు బాగా ఎక్కువగా ఉండి అణుచుకోలేపోయారో కానీ ఫ్టైట్ లోనే సెక్స్ లో పాల్గొన్నారు.

సెక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఇక అంత మంది ప్రయాణికులున్న విమానంలో ఎవరో ఒకరి చూపు వారిపై కచ్చితంగా పడుతుంది కదా. అలానే ఒక జంట కన్ను వారిపై పడింది. ఆ జంట మాంచి మూడ్ లో సెక్స్ చేసుకుంటూ ఉంటే మరో జంట దొరికిందిరా ఛాన్స్ అనుకుని వీడియో తీసింది. ఇక ఆ వీడియోను వారి కుమార్తె సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. మొత్తానికి ఆ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి విమానంలో సెక్స్ చేసుకుంటున్న జంట పరువు తీసేశారు. వారిని బట్టబయలు చేశారు. ఇప్పుడు ఆ సెక్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కిలీ టుల్లీ ట్విట్టర్ అకౌంట్ లో వీడియో
కిలే తుల్లీ (కిలీ టుల్లీ) అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వీడియోను ట్వీట్ చేశారు. ట్వీట్‌లో ఉన్న వివరాల ప్రకారం.. మెక్సికో వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ‘మా అమ్మ నాన్న ప్రశాంతంగా గడపడానికి మెక్సికో వెళ్తున్నారు. వాళ్లు ఈ వీడియోను నాకు పంపారు' అని కిలే తుల్లీ తన ట్వీట్‌లో పేర్కొంది.

ముద్దులు పెట్టుకుంటున్నట్లు
విమానంలో కిలే తల్లిదండ్రులు వెనుక నుంచి మూడో వరుసలో కూర్చున్నారు. కీలీ టుల్లీ పేరెంట్స్ మెక్సికోకు హాలీడే ట్రిప్‌కు మిలే మై క్లబ్ ఎయిర్‌లైన్స్‌లో వెళ్తున్నారు. ఇంతలో వారి వెనుక కూర్చున్న వాళ్లు ముద్దులు పెట్టుకుంటున్నట్లు కిలే తుల్లీ పేరేంట్స్ గమనించారు. వాళ్లను చూసే క్రమంలో చివరి సీట్లలో కూర్చున్న మరో జంటను చూసి షాక్ అయ్యారు.

బలంగా స్ట్రోక్స్ ఇస్తూ సెక్స్
విమానం ఆఖరి వరుసలో కూర్చున్న ఆ జంట చడీచప్పుడూ కాకుండా సెక్స్‌లో పాల్గొంటూ ఉంది. పురుషుడు తన సీటులో కూర్చోగా.. మహిళ అతనిపై కూర్చుంది. పురుషుడిపై కూర్చొన్న మహిళ.. బలంగా స్ట్రోక్స్ ఇస్తూ సెక్స్ చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

కూతురికి ఆ వీడియో పంపారు
ఇక ఈ ఘోరాన్ని కళ్లారా చూసిన కిలే తల్లిదండ్రులు దాన్ని కాస్త వీడియో తీశారు. అయితే ఆ జంట సెక్స్‌లో పాల్గొన్న విషయాన్ని విమానంలో సిబ్బందిగానీ, మిగిలిన ప్రయాణికులుగానీగమనించకపోవడం విశేషం. కేవలం కిలే తుల్లీ తల్లిదండ్రులు మాత్రమే ఆ జంట సెక్స్ చేసుకోవడాన్ని చూశారు. అయినా తల్లిదండ్రులు కళ్లతో చూసిందే కాకుండా కూతురికి ఆ వీడియో పంపడం గమనార్హం.
5.63 మిలియన్ సార్లకు పైగా చూశారు
విమానం చివరి సీట్లో కూర్చున్న ఆ జంట చేసుకున్న శృంగారం వీడియోను ఇప్పటి వరకు 5.63 మిలియన్ సార్లకు పైగా చూశారు. అంటే ఏ రేంజ్ లో ఆ వీడియో ఉందో చూడండి. ఇదంతా చదివాక మీకు కూడా ఒక్కసారి ఆ జంట చేసుకున్న శృంగారం చూడాలని అనిపించొచ్చు. చూడాలంటే కీలీ టుల్లీ ట్విటర్ పోస్ట్ ను చూడండి మరి. ఇక వీడియోను చూసిన చాలా మంది ఆ జంట మరీ అంత బరితెగించింది ఏంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరేమో రొమాంటిక్ గా వాళ్లకు సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.



Click it and Unblock the Notifications