Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
IPL లో రెండవకోణం ఈ వివాదభరిత ఫోటోల సాక్ష్యాలు
11 వ IPL సీజన్ ప్రారంభంకానుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికీ 10 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకుల మద్య వోజయవంతంగా పూర్తి చేసుకుని ఏప్రిల్ 9 న 11 వ IPL సీజన్ లోకి అడుగుపెట్టబోతుంది.
దేశంలోని ప్రముఖ సెలెబ్రిటీస్ ఆహ్వానాలతో , చీర్ లీడర్స్ నాట్యాలతో ప్రేక్షకులకు కనువిందు చేయనున్న IPL ప్రపంచవ్యాప్తంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
IPL T20 టోర్నమెంట్ తర్వాత , అపనిందలకు, లేట్ నైట్ పార్టీలకు, వివాదాలకు కూడా కేంద్రబిందువుగా IPL కానుందని వేరే చెప్పనవసరంలేదు. 2003 నుండి ఈ లేట్ నైట్ పార్టీలకు నిషేధాలు కూడా విధించారు అంటే, ఎంతటి వివాదాలకు దారితీసాయో తెలుస్తూనే ఉంది. ఈ లేట్ నైట్ పార్టీలకు సెలెబ్రిటీలు, క్రికెటర్స్ , చీర్ లీడర్స్ కూడా హాజరయ్యేవారు. ఇప్పుడు ఆ లేట్ నైట్ పార్టీలకు మినహాయింపుగా get together ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ 11 వ IPL సీజన్ అడుగుపెడుతున్న దృష్ట్యా మీకోసం ఇంతకు ముందు సీజన్లలో కొన్ని వివాదాలకు కేంద్రబిందువులైన ఫోటోలను జతపరుస్తున్నాము.

లలిత్ మోడీ
లలిత్ మోడీ - ఈ ఫోటో అప్పట్లో ఒక సంచలనమే.

యువరాజ్ సింగ్ – ప్రీతి జింటా :
వీరి మద్య ఉన్న సంబంధo గురించి వేరే చర్చలు లేకుండా చేసింది

మగువలతో క్రిస్ గేల్ ఆటా పాటా
మగువలతో క్రిస్ గేల్ ఆటా పాటా

సిద్దార్ధమాల్యా
పార్టీకి హాజరైన మోడల్స్ తో సిద్దార్ధమాల్యా

.షారూఖ్ ఖాన్ –ప్రియాంక చోప్రా ఫోటో :
.షారూఖ్ ఖాన్ -ప్రియాంక చోప్రా ఫోటో : టాక్ ఆఫ్ ది టౌన్ అప్పట్లో

యువరాజ్ తో మగువల పోజులు
యువరాజ్ తో మగువల పోజులు

IPL పార్టీ లకు కత్రినా కైఫ్ హాజరు
IPL పార్టీ లకు కత్రినా కైఫ్ హాజరు

విజయమాల్యా కాస్త దగ్గరకి వచ్చినట్లు ఉన్నాడు కదూ .. !
విజయమాల్యా కాస్త దగ్గరకి వచ్చినట్లు ఉన్నాడు కదూ .. !
All Image Source: Google



Click it and Unblock the Notifications