Latest Updates
-
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్!
ఆమె యోనిలోకి అది చొరబడింది, నొప్పితో అల్లాడిపోయింది, రాత్రి బాగా తాగింది, ఉదయం లేవగానే అలా,కేసు ఫైల్
ఆమె వీకెండ్ లో ఫుల్ గా తాగినప్పుడు ఆ తాబేలు ఆమె యోనిలో ప్రవేశించిందని తెలిసింది. ఆ సమయంలో ఆమెకు అది లోపలికి వెళ్లినా కూడా ఏమీ అనిపించలేదు. అయితే యోనిలోకి వెళ్లిన తాబేలు తర్వాత చనిపోయింది. యోనిలో..
తాగితే కొందరికీ ఏమీ గుర్తు ఉండదు. తాగినప్పుడు ఏం చేస్తారో కూడా అర్థం కాదు. కొందరు తాగినప్పుడు ఏవేవో చేసి ఉంటారు ఉదయం లేచే సరికి అన్నీ మరిచిపోతారు. రాత్రి కంపెనీ ఇచ్చినా ఫ్రెండ్స్ చెబితేగానీ మళ్లీ గుర్తుకురాదు.
ఈ అమ్మాయి కూడా అలాగే. రాత్రి తన ఫ్రెండ్స్ తో కలిసి ఫుల్ గా తాగింది. ఉదయం లేచే సరికి యోనిలో నొప్పితో అల్లాడిపోయింది. అసలు ఆమెకు జరిగిందో తెలుసా.

యోనిలో నొప్పితో అల్లాడిపోయింది
తాగిన తర్వాత యోనిలో నొప్పితో అల్లాడిన ఆమెది బ్రిటన్. ఆమె స్పెయిన్ కు వెళ్లి వీకెండ్ లో ఫ్రెండ్స్ తో ఫుల్ ఎంజాయ్ చేసింది. అందరూ కలిసి బీచ్ లో కూర్చొని బాగా ఫుల్ గా మద్యం తాగారు. తనువులు మరిచిపోయేటట్లుగా కిక్ లో తేలిపోయారు. తర్వాత ఆమె యోనిలో నొప్పితో అల్లాడిపోతూ హాస్పిటల్ కు వెళ్లింది.

యోనిలో ఒక చనిపోయిన తాబేలు
వెంటనే ఆమెకు డాక్టర్లు అన్ని రకాల స్క్యానింగ్స్ చేశారు. అయితే అనూహ్యంగా ఆమె యోనిలో ఒక చనిపోయిన తాబేలు ఉందని కనుగొన్నారు. డాకర్లు ఆ రిపోర్ట్స్ చూసి షాక్ అయ్యారు. ఆమె యోనిలో చనిపోయిన తాబేలు క్రమంగా కుళ్లిపోవడంతో ఇన్ ఫెక్షన్ మొదలైంది. దీంతో యోని లో ఆమెకు బాగా నొప్పి ఏర్పడింది.

యోనిలోకి ఎలా వెళ్లిందో
అయితే తాబేలు తన యోనిలోకి ఎలా వెళ్లిందో తనకు తెలియదని ఆమె డాక్టర్లతో చెప్పింది. స్పెయిన్లో తాబేల్ ను 'టోర్టూ' అని పిలుస్తారు. అసలు బతికి ఉండగానే తన యోనిలోకి ప్రవేశించిందా లేదంటే చనిపోయిన దాన్ని ఎవరైనా తన యోనిలోకి జొప్పించారో ఆమెకు మొదట అర్థం కాలేదు.

ఫుల్ గా తాగినప్పుడే
అయితే ఆమె వీకెండ్ లో ఫుల్ గా తాగినప్పుడు ఆ తాబేలు ఆమె యోనిలో ప్రవేశించిందని తెలిసింది. ఆ సమయంలో ఆమెకు అది లోపలికి వెళ్లినా కూడా ఏమీ అనిపించలేదు. అయితే యోనిలోకి వెళ్లిన తాబేలు తర్వాత చనిపోయింది. యోనిలో తాబేలు ఉన్న విషయం హాస్పిటల్ లో బహిర్గతంకావడంతో దీనిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.

పాపం యోనిలోకి వెళ్లిందిగానీ
తర్వాత పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే ఆమె కేసును ఉపసహరించుకోవాలని కోరడంతో పోలీసులు కేసు క్లోజ్ చేశారు. మొత్తానికి ఆమె తాగిన మత్తులో ఉన్నపుడే తాబేలు ఆమె యోనిలోకి వెళ్లిపోయిందని తేలింది. పాపం యోనిలోకి వెళ్లిందిగానీ అక్కడి నుంచి తిరిగిరాలేక తన ప్రాణాన్నే కోల్పొయింది ఈ మూగజీవి.



Click it and Unblock the Notifications