Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
ట్రంప్ ఛాయాచిత్రాన్ని గూగుల్ టాప్ ఇమేజ్ "ఇడియట్" గా చూపించిన సైట్
ట్రంప్ ఛాయాచిత్రాన్ని "ఇడియట్" గా చూపించిన సైట్ ను ఒక బ్లాగ్.ప్రపంచంలో అత్యధికంగా ఎగతాళి మరియు నిష్టూరం ఆడబడే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనడంలో అతిశయోక్తి లేదు. అమెరికా ఎన్నికలలో అతను నిలబడిన సమయం నుం
ప్రపంచంలో అత్యధికంగా ఎగతాళి మరియు నిష్టూరం ఆడబడే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనడంలో అతిశయోక్తి లేదు. అమెరికా ఎన్నికలలో అతను నిలబడిన సమయం నుండి ఇది మొదలయ్యింది. అప్పటి నుండి ఇప్పటి వరకు, అతను దేశాన్ని పరిపాలిస్తున్నప్పటికి, ప్రజలు తూలనాడటం మాత్రం ఆపటం లేదు.
ప్రపంచంలో అతిపెద్ద శోధన ఇంజిన్ అయిన గూగుల్ లో "IDIOT" అనే పదాన్ని గురించి శోధన జరిపితే, డోనాల్డ్ ట్రంప్ యొక్క ఛాయా చిత్రం చూపిస్తున్నట్లు వెల్లడైంది!

వార్తాపత్రికల ద్వారా ఈ విషయం వైరల్ అయిన సమయం నుండి, ప్రజలు ఉద్దేశపూర్వకంగా సంయుక్త అమెరికా రాష్ట్రాల అధ్యక్షుడుని తమ నోటికొచ్చినట్లుగా, క్రూరంగా, అడ్డు అదుపు లేకుండా తిట్టిపోస్తూనే ఉన్నారు.
అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొనటం మొదలుపెట్టినప్పటి నుండి గూగుల్ లో "ట్రంప్" అనే పదం అత్యధికంగా శోధన చేయబడ్డ పదంగా ఉంది.
అయితే, అతను గూగుల్ లో ఇడియట్ అనే పదం టైప్ చేస్తే వచ్చే ఫలితాల్లో , అతని ముఖం కనిపిస్తుందని అతను ఊహించి ఉండడు.

ట్రంప్ యొక్క ఛాయాచిత్రాన్ని "ఇడియట్" గా చూపించిన సైట్ ను ఒక బ్లాగ్ గుర్తించారు. ఆ బ్లాగ్ లో ఈ విధంగా రాసి ఉంది:
నాకు అబధ్ధాలు చెప్పేవారు నచ్చరు.
అందుకే రిపబ్లికన్లను నేను ద్వేషిస్తాను.
నేను నిర్లక్ష్యపు అజ్ఞానాన్ని ద్వేషిస్తున్నాను.
అందుకే ఫాక్స్ న్యూస్ లోని నకిలీ వార్తల మీద ఆధారపడి, తమకు వ్యతిరేకంగా ఓటు వేసుకునే సోమరితనం ఉన్న సంప్రదాయవాదులను ద్వేషిస్తాను.
కనుక, ఇదంతా గమనిస్తే, అధ్యక్షుడి మీద ఉద్దేశ్యపూర్వకంగా వెళ్లగక్కుతున్న ద్వేషమని వెల్లడవుతుంది. అయితే, ఇంతకన్నా మనకు గందరగోళానికి లోను చేసే విచిత్రమైన విషయం ఏమిటంటే, ఇడియట్ అనే పదం టైప్ చేస్తే కనపడే జాబితాలో రెండవ స్థానంలో ఉన్న వ్యక్తి ఐజాక్ న్యూటన్ కావడం. రెండవ స్థానంలో అతని ఇమేజ్ ఉంది.



Click it and Unblock the Notifications