Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
బ్రా, ప్యాంటీలంటే ఆమెకు పిచ్చి, లింగరీస్ మీదే ఆఫీస్ కు, ఫొటోలు చూస్తే పిచ్చిక్కిపోతుంది, లుక్కేయండి
సాధారణంగా ఎవరైనా బ్రా, ప్యాంటీ, లింగరీస్ లను ఇంట్లో ఉండేటప్పుడు, నైట్ పూట వేసుకుంటూ ఉంటారు. కానీ ఎల్లీ హ్యాట్ ఫుల్ మాత్రం ఆఫీస్ కు లింగరీస్ వేసుకుని వెళ్తూ ఉంటుంది. బ్రా, ప్యాంటీలపై అంత ఇష్టం ఆమెకు.
ఒక్కొక్కరికీ ఒక్కో పిచ్చి ఉంటుంది. ఒక్కో ఫ్యాషన్ ఉంటుంది. కొందరికీ బైక్స్ కొనుక్కోవడం పిచ్చి.. మరికొందరికి కార్లు కొనుక్కోవడం పిచ్చి. రకరకాల కలెక్షన్స్ చేస్తూ ఉంటారు. అయితే ఆమెకు మాత్రం లోదుస్తులు కొనుక్కోవడం అంటే మహాపిచ్చి. బ్రా, ప్యాంటీలంటే ఆమెకు బాగా పిచ్చి.
ఆమె పేరు ఎల్లీ హ్యాట్ ఫుల్. ఆమెకు లింగరీస్ అంటే బాగా ఇష్టం. ఇష్టం కాదు అవి అంటే పిచ్చి. వాటిని ధరించకుండా ఆమె అస్సలు ఉండలేదు. కేవలం ధరించడమే కాదు మార్కెట్లోకి కొత్తగా వచ్చే బ్రా, ప్యాంటీలను ఆమె కచ్చితంగా కొంటుంది. అవి ఎంత రేట్ ఉన్నా సరే ఆమె కొని వేసుకుని తీరుతుంది.

బ్రా, ప్యాంటీలపై పిచ్చి
ఎల్లీ హ్యాట్ ఫుల్ వయస్సు 27 ఏళ్లు. ఈమెది ఆస్ట్రేలియాలోని సిడ్నీ. ఆమెకు బ్రా, ప్యాంటీలపై ఉండే పిచ్చితో సుమారు 150 జతల కంటే ఎక్కువ బ్రాలు, ప్యాంటీలు కొంది. ఎల్లీ హాట్ ఫుల్ బయటకు వెళ్లినా సరే వాటిపైనే వెళ్లడానికే ఇష్టపడుతుంది.

లో దుస్తులకు బానిస
ఆమె చిన్నప్పటి నుంచి లో దుస్తులకు బానిసై పోయింది. చిన్నప్పటి నుంచి రకరకాల లింగరీస్ ధరించడాన్ని ఆమె ఇష్టంగా మార్చుకుంది. గత మూడేళ్లుగా లెక్కలేనన్నీ లింగరీస్ ఆమె కలెక్ట్ చేయడం స్టార్ట్ చేసింది. ఒక్కో బ్రా కొనడానికి కొన్ని వేల డాలర్లను వెచ్చించడానికి కూడా ఆమె వెనకాడదు. బ్రా, ప్యాంటీలంటే అంత పిచ్చి ఆమెకు.

ఆఫీస్ కు కూడా
సాధారణంగా ఎవరైనా బ్రా, ప్యాంటీ, లింగరీస్ లను ఇంట్లో ఉండేటప్పుడు, నైట్ పూట వేసుకుంటూ ఉంటారు. కానీ ఎల్లీ హ్యాట్ ఫుల్ మాత్రం ఆఫీస్ కు లింగరీస్ వేసుకుని వెళ్తూ ఉంటుంది. బ్రా, ప్యాంటీలపై అంత ఇష్టం ఆమెకు. అందమైన బ్రా, ప్యాంటీలు వేసుకుని హోయలొలికిస్తూ ఆఫీస్ కు వెళ్తుంది ఈ భామ.

సోషల్ మీడియాలో మంచి క్రేజ్
ఈ భామకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది. ఈమె ఒక బ్లాగ్ కూడా రన్ చేస్తోంది. దీంతో ఎల్లీ హ్యాట్సాఫ్ కు సుమారు 41,000 మంది పైనుంచి మద్దతు లభిస్తోంది. సోషల్ మీడియాలో ఈమె ఫొటోలతో పిచ్చి ఎక్కిస్తూ ఉంటుంది. కైపెక్కించే ఫొటోలతో అందరినీ మంత్ర ముగ్దుల్ని చేసే ఈ భామ ఒక డిఫరెంట్ హ్యాబీని అలవాటు చేసుకోవడం నిజంగానే గ్రేట్.



Click it and Unblock the Notifications