Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
వావ్! ఈ గ్రామంలో ప్రతి పురుషునికి ఇరువురు భార్యలు!
వావ్! ఈ గ్రామంలో ప్రతి పురుషునికి ఇరువురు భార్యలు!
వివాహమనేది ఒక పెద్ద ప్రహసనం అయితే, దానిని సజావుగా కొనసాగించడం అనేది ఇంకా కఠినమైన కార్యం. కానీ, ఇప్పుడు మీరు ఈ కధనం చదివాక, అటువంటి పరిస్థితుల్లో, వారు అంతలా కలసి మెలసి ఎలా ఉంటున్నారని విస్తుపోకమానరు.
అయితే, మీకు ఇప్పుడు మేము, పురుషులు ద్వితీయ వివాహం చేసుకునే ఆచారం, గత కొన్నాళ్లుగా కొనసాగుతున్న ఒక పల్లె గురించి మీకు తెలియజేయబోతున్నాము.

ఆ గ్రామం పేరేమిటి? అది ఎక్కడ ఉంది? అనే వివరాలు తెలియజేసే వ్యాసం ఇప్పుడు తెలుసుకోండి. ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ నిజంగానే, ఆ గ్రామంలో ప్రతి మగవాడు, ఇరువురు భామలతో జతకడతాడండి! చదవండి ఇక...

ఈ గ్రామం రాజస్థాన్ లో ఉంది:
భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో, బార్మర్ జిల్లాలో, దేరాసర్ గ్రామం ఉంది. ఈ గ్రాసమంలో డెబ్భై ముస్లిం కుటుంబాలు నివాసిస్తున్నాయి. ఈ కుటుంబాలలో చాలా కాలంగా,రెండుసార్లు వివాహం చేసుకోవడమనే సంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. అంతేకాక, వాళ్ళు ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతున్నారు.

వారి నమ్మకం...!
ఈ ఆచారం వెనుకున్న నమ్మకం గురించి తెలుసుకుంటే, మీ నోట మాట రాదు. ఈ గ్రామంలోని పురుషులు మొదటి భార్య ద్వారా పిల్లలను కానరాదు. కనుక పిల్లలను పొందటానికి, ద్వితీయ కళత్రం తప్పనిసరైంది.

దీని వెనుకున్న మూఢనమ్మకం
ఈ గ్రామస్థులు పిల్లలను కనడానికి రెండవ వివాహము తప్పనిసరి అని అనుకోవడం వారి నమ్మకం మాత్రమే కాదు నిజం కూడా! ప్రతి కుటుంబంలోని, పిల్లలు కేవలం రెండవ భార్యకే గాని మొదటి భార్యకు కలగటం లేదు. కనుకనే ఈ ఆచారం ఆరంభమైంది.

ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే..
ఈ నియమంను మూఢ విశ్వాసంగా కొట్టిపారేసి, ఒక్క వివాహం మాత్రమే చేసుకున్నవారు, ఈ గ్రామంలో కొన్ని కుటుంబాలలో ఉన్నారు. కానీ వీరికి తమ భార్య ద్వారా ఒక్క బిడ్డ కూడా కలుగలేదని చెప్తారు.

నమ్మలేని నిజం...
ఏ భార్య కూడా తన భర్తను వేరొక స్త్రీతో పంచుకోవడానికి ఇష్టపడదు. అయితే ఈ గ్రామంకు మాత్రమే పరిమితమైన ఇంకొక విచిత్రమైన నిజమేమిటంటే, ఏ పురుషుని యొక్క మొదటి భార్యైనా, తన సవతి పట్ల ఈర్ష్య, అసూయ లేదా అభద్రతను కలిగి ఉండటం లేదు. వీరంతా కలిసి ఒకే చూరు కింద అన్యోన్యంగా కాపురం చేసుకుంటున్నారు.
ఈ విచిత్రమైన ఆచారం పై మీ అభిప్రాయం ఏమిటి? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.



Click it and Unblock the Notifications