For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ గ్రామంలో ప్రతి అబ్బాయికి ఇద్దరు భార్యలు, సంప్రదాయం పేరుతో ఎంజాయ్ చేస్తున్న అబ్బాయిలు

ఆ గ్రామం పేరు దేరాసర్. ఇది రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలో బర్మర్ జిల్లాలో ఉంది. పాకిస్థాన్ కు ఇది బార్డర్. ఊరిలో ఏడువందల మందికి మించి జనాభా ఉండదు. దేరాసర్ లో ఉన్న ఆచారం.

|

కొందరికి ప్రస్తుతం పిల్ల దొరకడమే కష్టం అయిపోయింది. దీంతో చాలా మంది అబ్బాయిలు పెళ్లిళ్లు కాకుండా ఉన్నారు. ఇక దొరికిన కూడా ఒక అమ్మాయిని భరించడమే చాలా కష్టం. ఇద్దరమ్మాయిలతో కాపురం చెయ్యాలంటే అన్ని విషయాల్లో కాస్త ఇబ్బందికరమే. అయితే అక్కడ మాత్రం ఒక్కొక్కరికి ఇద్దరి భార్యలుంటారు.

ఇద్దరు భార్యలకు సమన్యాయం

ఇద్దరు భార్యలకు సమన్యాయం

సంప్రదాయం పేరిట ఆ గ్రామంలో ప్రతి అబ్బాయి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంటున్నాడు. అంతేకాదు ఇద్దరు భార్యలకు సమన్యాయం చేస్తూ వారిని సుఖపెడుతున్నారు అక్కడి అబ్బాయిలు. ఇద్దరు భార్యల మధ్య ఏ విషయంలో కూడా గొడవ రాకుండా చూసుకుంటున్నారు. అయితే ఈ సంప్రదాయం వెనుక ఒక కారణం ఉందని ఆ గ్రామస్థులు చెబుతున్నారు.

రెండుసార్లు పెళ్లి చేసుకోవొచ్చు

రెండుసార్లు పెళ్లి చేసుకోవొచ్చు

ఆ గ్రామం పేరు దేరాసర్. ఇది రాజస్థాన్ లోని జైసల్మేర్ ప్రాంతంలో బర్మర్ జిల్లాలో ఉంది. పాకిస్థాన్ కు ఇది బార్డర్. ఊరిలో ఏడువందల మందికి మించి జనాభా ఉండదు. ఇక దేరాసర్ లో ఉన్న ఆచారం ప్రకారం గ్రామంలోని ప్రతి అబ్బాయి రెండుసార్లు పెళ్లి చేసుకోవొచ్చు.

ఏళ్ల తరబడి సంప్రదాయం

ఏళ్ల తరబడి సంప్రదాయం

ఇద్దరు అమ్మాయిలతో ఒకే అబ్బాయి కాపురం చెయ్యొచ్చు.

దేరాసర్ కు చుట్టు పక్కల గ్రామాల్లో ఇలాంటి సంప్రదాయం లేదు. కానీ ఈ గ్రామంలో మాత్రం కొన్ని ఏళ్ల తరబడి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. ఇద్దరి భార్యలకు సమన్యాయం అందిస్తూ వారి మన్ననలను కూడా పొందుతున్నారు దేరాసర్ గ్రామం అబ్బాయిలు.

కొడుకు పుడతాడంట

కొడుకు పుడతాడంట

అయితే ఆ సంప్రదాయం పాటించడానికి ఈ గ్రామస్తులు కొన్ని కారణాలు చెబుతున్నారు. దేరాసర్ గ్రామంలో అబ్బాయిలు ఫస్ట్ మ్యారేజ్ చేసుకుంటే ఆమెకు కూతురుపుడుతుందట. మళ్లీ రెండోసారి ఇంకో ఆమెను పెళ్లి చేసుకుంటే తమకు కచ్చితంగా కొడుకు పుడతాడంట. ఇది ఆ గ్రామంలో రుజువైంది కూడా.

ఒకే బెడ్రూమ్ లోనే ఇద్దరు భార్యలు

ఒకే బెడ్రూమ్ లోనే ఇద్దరు భార్యలు

చాలా మంది మగవారికి రెండో భార్య వల్లనే కొడుకులు జన్మించారు. దీంతో ఆ నమ్మకం గ్రామంలో బలంగా ఉంది. అందువల్ల గ్రామంలోని పురుషులంతా కూడా రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు. ఇక ఇద్దరి భార్యలు కలిసిమెలిసి ఒకే ఇంట్లో ఉంటారు. రాత్రి ఒకే బెడ్రూమ్ లోనే ఇద్దరు భార్యలు భర్తతో కాపురం చేస్తారు.

భార్యతో రాత్రి గడిపేందుకు పూర్తి స్వేచ్ఛ

భార్యతో రాత్రి గడిపేందుకు పూర్తి స్వేచ్ఛ

ఇక భార్యలు భర్తతో రాత్రి ఆ విషయంలో అస్సలు గొడవపడరంట. భర్త తనకు నచ్చిన భార్యతో రాత్రి గడిపేందుకు పూర్తి స్వేచ్ఛ కలిగి ఉంటాడు. ఈ విషయంలో ఇద్దరు భార్యల మధ్య ఒక అండర్ స్టాండింగ్ ఉంటుంది.

రెండు పెళ్లిళ్లు కామన్ అయిపోయాయి

రెండు పెళ్లిళ్లు కామన్ అయిపోయాయి

వాస్తవానికి జైసల్మేర్ తో పాటు బార్మర్ ప్రాంతాల్లో ఎక్కువగా మైనార్టీలు గతంలో మగపిల్లాడి కోసం రెండో పెళ్లి చేసుకునేవారు. ఈ ఆచారం క్రమంగా దేరాసర్ గ్రామానికి పాకింది. దాంతో దేరా సర్ గ్రామంలో కూడా ఇప్పుడు రెండు పెళ్లిళ్లు కామన్ అయిపోయాయి.

ఎలాగో సంప్రదాయం ఉంది కదా

ఎలాగో సంప్రదాయం ఉంది కదా

పిల్లలు పూర్తిగా పుట్టకపోయినా, మొదటి భార్యకు ఆడపిల్లలు పుట్టినా వెంటనే రెండో పెళ్లి చేసేసుకుంటున్నారు దేరాసర్ గ్రామంలోని అబ్బాయిలు. కొందరు మగ పిల్లలు పుట్టినా కూడా గ్రామంలో ఎలాగో సంప్రదాయం ఉంది కదా అని ఎంజాయ్ చేసేందుకు మరో అమ్మాయిని రెండో పెళ్లి చేసుకుంటున్నారు.

 గొడవలు తలెత్తవట

గొడవలు తలెత్తవట

అయితే దేరాసర్ గ్రామం మొత్తం ఇద్దరు భార్యలున్నా కూడా భార్యల మధ్య ఏ విషయంలోనూ గొడవలు తలెత్తవట. దీన్ని ఎలా మెయింటెన్ చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. సాధారణంగా తన భర్తతో మరో అమ్మాయి కాపురం చేస్తుందంటే ఆ భార్యకు మండుతుంది. అయినా కూడా ఇక్కడ అలాంటి సమస్యలు ఏమీ లేవట.

రాం దీయో బస్తీ బయల్దేరండి మరి

రాం దీయో బస్తీ బయల్దేరండి మరి

దేరాసర్ గ్రామంలోని రాం దీయో బస్తీలోనే ఎక్కువగా ఈ సంప్రదాయం ఉంది. మొత్తానికి ఈ బస్తీ పోరగాళ్లు లక్కీ. సంప్రదాయం పేరుతో బస్తీలోని అబ్బాయిలంతా ఇద్దరు భార్యలతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. మీకూ ఇద్దరినీ చేసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరూ రాం దీయో బస్తీ బయల్దేరండి మరి. అక్కడే సెటిల్ అయితే మీరూ రెండు పెళ్లిళ్లు చేసుకోవొచ్చు.

English summary

Every Man In This Village Has Two Wives Because Second Wife Gives Birth To Son

Every Man In This Village Has Two Wives Because Second Wife Gives Birth To Son
Story first published:Tuesday, August 7, 2018, 16:52 [IST]
Desktop Bottom Promotion