Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
గర్ల్ ఫ్రెండ్ ఉంటేనే కాలేజీకి రండి లేదంటే వద్దు
సాధారణంగా చాలా కాలేజీల్లో విద్యార్థులు బాగా చదువుకోవాలంటే వారు ప్రేమకు దూరంగా ఉండాలని అనుకుంటారు ఉపాధ్యాయులు. కానీ ఆ యూనివర్సిటీలో మాత్రం అధ్యాపకులు కాస్త వింత నిబంధన పెట్టారు.
సాధారణంగా చాలా కాలేజీల్లో విద్యార్థులు బాగా చదువుకోవాలంటే వారు ప్రేమకు దూరంగా ఉండాలని అనుకుంటారు ఉపాధ్యాయులు. కానీ ఆ యూనివర్సిటీలో మాత్రం అధ్యాపకులు కాస్త వింత నిబంధన పెట్టారు. అబ్బాయిలంతా గర్ల్ ఫ్రెండ్స్ తో, అమ్మాయిలంతా బాయ్ ఫ్రెండ్స్ తో కాలేజీకి రావాలని నిబంధన తీసుకొచ్చారు. అలా తీసుకుని రాకపోతే చర్యలు తీసుకుంటామని కూడా విద్యార్థులను హెచ్చరించారు.

నోట్ విడుదల చేసింది
ఇందుకు సంబంధించి ఒక నోట్ విడుదల చేసింది యూనివర్సిటీ మేజేజ్ మెంట్. అది ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. చండీగఢ్ యూనివర్సిటీకి చెందిన సీయూ మేనేజిమెంట్ ఇలాంటి స్టేట్ మెంట్ ఇచ్చింది.

కొందరు విద్యార్థులు సంతోషపడ్డారు
దీన్ని చదివిన కొందరు విద్యార్థులు చాలా సంతోషపడ్డారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు మాత్రం ఆందోళన చెందారు. ఇదెక్కడి నిబంధనరా బాబూ అని తలలు పట్టుకున్నారు. దీంతో అందరూ వీసీ దగ్గరకు వెళ్లి ఆరాతీశారు.

అమ్మాయిలతో మాట కలిపారు
అయితే అంత వరకు ఇది నిజం అని భావించిన అబ్బాయిలంతా అమ్మాయిలతో మాట కలిపారు. గర్ల్ ఫ్రెండ్స్ తయారు చేసుకోవడానికి కసరత్తులు చేశారు. కానీ ఇది ఫేక్ అని తేలింది.

ఒక విద్యార్థి దీన్ని రూపొందించి
అసలు యూనివర్సిటీ అలాంటి లెటర్ ఏదీ విడుదల చేయలేదు. వర్సిటీకి చెందిన ఒక విద్యార్థి దీన్ని రూపొందించి సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశాడు. ఆ విద్యార్థిపై వర్సీటీ యాక్షన్ తీసుకుంది. ఈ లెటర్ వైరల్ కావడానికి కారణం అందులో ఉన్న విషయమే. లెటర్ అచ్చం వర్సిటీ విడుదల చేసినదాని మాదిరిగానే ఉంది.



Click it and Unblock the Notifications