ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకున్న స్వీటీ వారితో సెక్స్ ఇలా చేసేదట

Written By:
Subscribe to Boldsky

అబ్బాయిలకే అమ్మాయిలు ఫ్లాట్ కాకున్న ఈ కాలంలో ఒక అమ్మాయి అబ్బాయి మారి ఇద్దరు అమ్మాయిలను బుట్టలో వేసుకుంది. వారితో ఇంకా చాలా చాలా చేసింది. మరి ఈ కథ ఎక్కడ జరిగింది. ఎలా జరిగిందో తెలుసుకోండి.

ఆమె పేరు స్వీటి సేన్ కానీ 2013 నుంచి ఆమె అబ్బాయిలాగా పేరుమార్చుకుంది. ఆమె ఉత్తరాఖండ్ లోని నైనీటాల్ జిల్లాకు చెందిన ఆమె. అంతేకాదు ఫేస్ బుక్ లో అబ్బాయి మాదిరిగానే అకౌంట్ రన్ చేసిది.

తన ఫొటోలన్నీ అబ్బాయి మాదిరిగానే పెట్టేది. ఫొటోలను చూస్తే ఏమున్నాడురా వీడు.. అని అమ్మాయిలు అనుకునేలా ఈ అమ్మడు ఫేస్ బుక్ లో తన ఫొటోలను పెట్టేది.

కృష్ణసేన్‌ అవతారం ఎత్తి

కృష్ణసేన్‌ అవతారం ఎత్తి

స్వీటి కృష్ణసేన్‌ అవతారం ఎత్తి ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుంది. స్వీటీ దాదాపు ఐదేళ్లుగా ఇలా అబ్బాయిలా మారువేషంలో తిరుగుతుంది. స్వీటిని ఎవరూ అబ్బాయి కాదు అమ్మాయి అని గుర్తుపట్టనంతంగా మారింది.

Image Source : http://www.abc.net.au/news/

డబుల్ గ్రాడ్యుయేట్

డబుల్ గ్రాడ్యుయేట్

కృష్ణసేన్‌ పెళ్లి మొదట 2014లో పెళ్లి చేసుకుంది. కృష్ణసేన్‌ మొదటి భార్య డబుల్ గ్రాడ్యుయేట్. అయినా బాగా చదువుకున్న అమ్మాయి కూడా కృష్ణసేన్‌ అబ్బాయి కాదు అమ్మాయి అని గుర్తు పట్టలేకపోయింది. గుడ్డిగా పెళ్లి చేసుకుంది.

చిత్రహింసలు పెట్టేది

చిత్రహింసలు పెట్టేది

అయితే కృష్ణసేన్‌ పెళ్లి చేసుకున్న అమ్మాయిని రోజూ కొట్టేది. నానా రకాలుగా చిత్రహింసలు పెట్టేది. నాకు కట్నం కావాలని అని రోజూ వేధించేది. కృష్ణసేన్‌ మొదట పెళ్లి చేసుకున్న అమ్మాయి తల్లిద్రండుల నుంచి ద్వారా 8 లక్షల యాభై వేల రూపాయలను స్వీటీ తీసుకుంది. చాలా ఇబ్బందులుపడి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కట్నం ఇచ్చారు.

Image Source : http://www.abc.net.au/news/

2017 ఏప్రిల్‌లో మరో అమ్మాయితో పెళ్లి

2017 ఏప్రిల్‌లో మరో అమ్మాయితో పెళ్లి

మొత్తానికి మొదట పెళ్లి చేసుకున్న అమ్మాయిని కృష్ణసేన్‌ అనే స్వీటీ సేన్ వదిలిపెట్టింది. 2017 ఏప్రిల్‌లో మరో అమ్మాయిని కృష్ణసేన్‌ రెండో పెళ్లి చేసుకుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు మొదట స్వీటీ పెళ్లి చేసుకున్నప్పుడు గెస్ట్ గా వచ్చిన ఒక అమ్మాయి.

Image Source : http://www.abc.net.au/news/

కృష్ణసేన్‌పై వరకట్న వేధింపుల కేసు

కృష్ణసేన్‌పై వరకట్న వేధింపుల కేసు

ఇక రెండో భార్యతో స్వీటీ అనే కృష్ణసేన్‌ బాగానే అడ్జెస్ట్ అయ్యింది. ఈ క్రమంలో మొదటి పెళ్లి చేసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు కృష్ణసేన్‌పై వరకట్న వేధింపుల కేసు పెట్టారు. తమ దగ్గర నుంచి కృష్ణసేన్‌ తీసుకున్న రూ.8,50,000 తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు.

నువ్వు మగాడివేనా?

నువ్వు మగాడివేనా?

దీంతో కృష్ణసేన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంట్రాగేషన్ చేశారు. డబ్బు విషయం విచారిస్తున్నప్పుడు వారికి ఎందుకో డౌట్ వచ్చి నువ్వు అస్సలు మగాడివేనా అడిగారు.

అసలు విషయం ఒప్పుకుంది

అసలు విషయం ఒప్పుకుంది

అప్పుడు స్వీటీ అనే కృష్ణసేన్‌ అసలు విషయం ఒప్పుకుంది.

కృష్ణసేన్‌ అని పురుషుడుగా నేను చలామని అవుతున్నాను.. నేను అబ్బాయిని కాదు అమ్మాయిని.. నా పేరు స్వీటీ అని అన్ని విషయాలు స్వీటీ చెప్పింది.

మగాడిలా ఉండాలనుకున్నా

మగాడిలా ఉండాలనుకున్నా

తాను మగాడిలా ఉండాలని, అలాగే జీవితం గడపాలని కృష్ణసేన్‌ కోరుకుందట. అయితే ఎవరికీ అనుమానం రాకుండా ఈ అమ్మడు మేనేజ్ చేసేదట. మగాడి వేషంలో ఉన్న స్వీటీ.. ఇద్దరు భార్యలకు అనుమానం రాకుండా జాగ్రత్తపడిదంటే నిజంగా గ్రేటే.

అమ్మాయిలతో సెక్స్ ఇలా చేసేది

అమ్మాయిలతో సెక్స్ ఇలా చేసేది

మరి పెళ్లి చేసుకున్న అమ్మాయిలతో స్వీటీ సెక్స్ ఎలా చేసేది అనే డౌట్ కచ్చితంగా వస్తుంది. దానికి స్వీటీ ఒక టెక్నిక్ ఉపయోగించేది. సెక్స్ చేసే సమయంలో బెడ్రూమ్ లో లైట్స్ మొత్తం ఆఫ్ చేసేది.

సెక్స్ టాయ్స్

సెక్స్ టాయ్స్

తర్వాత టచ్ లు మొత్తం తాను చేస్తూ ఉండేది. సెక్స్ కు సెక్స్ టాయ్స్ ఉపయోగించేంది. అస్సలు డౌట్ రాకుండా వాటిని వాడేది. నిజంగా తానే సెక్స్ చేస్తున్నట్లు నటించేంది. ఇక భార్యల ముందు బట్టలు అస్సలు విప్పేది కాదు.

మాట తీరు వేషధారణ

మాట తీరు వేషధారణ

స్వీటికి మగ స్నేహితులు ఎక్కువగా ఉండేవారు. గొంతు, మాట తీరు ప్రవర్తన మొత్తం మగవారిలాగానే ఉండేది. కృష్ణసేన్‌ కు స్మోకింగ్‌, డ్రింక్ అలవాట్లు ఉన్నాయి. బైక్‌ రైడ్ చేస్తుంది.ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా జుట్టు కత్తిరించుకుని, అచ్చం మగాడిలాగే ఉండేది.

కట్నం కోసమే

కట్నం కోసమే

స్వీటీకి అమ్మాయిలంటే మోజు కాదు.. కట్నం అంటే బాగా ఇష్టం అందుకే స్వీటీ ఇద్దరినీ మోసం చేసి వారి దగ్గర నుంచి భారీగా కట్నం గుంజాలనుకుంది.

పెళ్లిళ్లు ఇలా చేసుకుంది

పెళ్లిళ్లు ఇలా చేసుకుంది

స్వీటీ సేన్ 2013లో కృష్ణా సేన్ పేరుతో ఒక ఫేక్ ఫేస్ బుక్ అకౌంట్ ను క్రియేట్ చేసింది. మగాడినని నమ్మించి 2014లో ఫేస్ బుక్ లో ఫ్రెండ్ అయిన కామ్నా అనే మహిళను వలలో వేసుకుని పెళ్లి చేసుకుంది. తర్వాత మకాం కాత్ గోడమ్ ప్రాంతానికి మార్చింది. కామ్నాకు అలీగఢ్‌లో వాస్తవ్యుడైన ఓ సీఎఫ్‌ఎల్ బల్బ్ తయారీదారుడి కొడుకునని స్వీటీ చెప్పింది. కామ్నాతో విడిపోయాక 2016లో ఉత్తరాఖండ్ లోని కాలాధుంగి ప్రాంతానికి చెందిన నిషా అనే మ‌రో యువ‌తిని స్వీటీ పెళ్లి చేసుకుంది.

గతంలోనూ

గతంలోనూ

గతంలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. తాను అబ్బాయినంటూ కాలం గడుపుతున్న జునికా అనే మహిళ సింగపూర్ లో నివసిస్తుండేది. జునికా అహ్మద్ అనే 40 ఏళ్ల మహిళ మగాడిగా అవతారమెత్తి యువతులను మోసం చేసింది. తాను అబ్బాయినంటూ ఆమె అమ్మాయిలను లైంగికంగా వేధిస్తుండేది. అదిగాక ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుంది. వారిపై లైంగిక దాడులకు పాల్పడేది. ఈ కేసులో ఆ మహిళకు హైకోర్టు పదేళ్ల జైలు శిక్ష విధించింది.

లైంగిక దాడి

లైంగిక దాడి

అయితే ఓ సారి 13 ఏళ్ల అమ్మాయికి మాయమాటలు లైంగిక దాడులకు పాల్పడింది. బాలిక అసలు విషయాన్ని బయటపెట్టడంతో బండారం బయటపడింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తాను పురుషుడిని కాదని జునికా చెప్పింది. దీంతో ఈ కేసులో ప్రధానమైన అత్యాచార ఆరోపణలను కొట్టేసి మహిళకు కోర్టు పదేళ్ల శిక్షను విధించింది. సో అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండండి. అబ్బాయిలు మోసం చేయడం లేదుగానీ అమ్మాయిలే మారువేషంలో మిమ్మల్ని మోసం చేస్తున్నారు.

English summary

haldwani the girl claimed to be man married two women for dowry sake

The woman whose actual identity was revealed as 'Sweety Sen' had apparently created an account on Facebook with a pseudo name of 'Krishna Sen' in 2013. Since then, she had been posting pictures of herself as a man. She targeted several innocent women and tried to entice them with lewd talk.
Story first published: Tuesday, February 20, 2018, 17:30 [IST]