Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
నేను బాగా వాడుకున్న గర్ల్ ఫ్రెండ్ ను ఎవరైనా కొంటారా? పార్ట్స్ ఆర్ నాట్ వర్కింగ్, ఆసక్తి ఉంటేచెప్పండి
ఆ పోస్ట్ లో ఆమె అందాల్ని వర్ణించాడు. ఆమె రూపురేఖల గురించి వివరించాడు. అలాగే ఈమెను నేను బాగా వాడుకున్నాను అని కూడా మెన్షన్ చేశాడు. పార్ట్స్ ఆర్ నాట్ వర్కింగ్ అని కూడా రాశాడు. అయితే ఆ రోజు రాత్రి డిన్న
కొందరు కొన్ని పనులు సరదా కోసం చేస్తుంటారు. ఆ సరదా కాస్త మితిమీరితే అది ఎక్కడెక్కడికో పోతుంది. ఎన్నో సమస్యలను సృష్టిస్తుంది. అందుకే ఏదైనా సరదాగా చేసే ముందు కాస్త ఆలోచించండి. లేదంటే మీరే నవ్వుల పాలు అవుతారు.
ఒక వ్యక్తి సరదా కోసం చేసిన ఒక పని ప్రపంచం మొత్తం ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. అతనిది బ్రిటన్. అతని పేరు డేల్ లీక్స్. ఇతను ఏకంగా తన ప్రియురాలినే ఈబేలో అమ్మకానికి పెట్టాడు. అయితే ఆ పోస్ట్ వైరల్ అయిపోయిందని అతను అస్సలు అనుకోలేదు.

ప్రియురాలిని ఆటపట్టించేందుకు
డేల్ లీక్స్ ప్రియురాలి పేరు కెల్లీ గ్రీవ్స్. అయితే డేల్ ఏదో సరదాగా తన ప్రియురాలిని ఆటపట్టించేందుకు ఆమెను ఈబెలో అమ్మకానికి పెట్టాడు. ఆమె అందాల్ని వర్ణించాడు. అయితే కెల్లీ గ్రెవ్స్ డేల్ ను సరదగా కొట్టింది.

సరదాగా కొట్టిందని
తన ప్రియురాలిని తనను సరదాగా కొట్టిందని అందుకు అతను కూడా సరదాగా తనపై ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అయితే కాస్త ఫన్నీగా ఉండేటట్లు తనపై రివేంజ్ తీర్చుకోవాలనుకున్నాడు. వెంటనే తన గర్ల్ ఫ్రెండ్ ఫొటోలను ఈకామర్స్ ఈబే సైట్లో పెట్టేశాడు.

బాగా వాడుకున్నాను
ఆ పోస్ట్ లో ఆమె అందాల్ని వర్ణించాడు. ఆమె రూపురేఖల గురించి వివరించాడు. అలాగే ఈమెను నేను బాగా వాడుకున్నాను అని కూడా మెన్షన్ చేశాడు. పార్ట్స్ ఆర్ నాట్ వర్కింగ్ అని కూడా రాశాడు. అయితే ఆ రోజు రాత్రి డిన్నర్ సమయంలో డేల్ సరదాగా చేసిన పని గురించి కిల్లీకి వివరించాడు.

నిన్ను సేల్ కు ఉంచాను
డార్లింగ్.. నీ ఫొటోను ఈబేలో పెట్టి నిన్ను సేల్ కు ఉంచానంటూ పోస్ట్ చూపించాడు. ఆ పోస్ట్ చూసి ఇద్దరూ కాసేపు నవ్వుకున్నారు. అప్పటి వరరకు వారికి ఆ పోస్ట్ మొత్తం వైరల్ అయిపోయిందననే విషయం వారికి తెలియదు.

కిల్లీని పంపిస్తావా
ఈ పోస్ట్ ను చూసిన చాలా మంది కిల్లీని పంపిస్తావా నువ్వు అడిగినంత డబ్బు ఇస్తాం అంటూ రిప్లై ఇచ్చారు.
యూరోప్, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ నుంచి చాలా మంది కిల్లీ కోసం ఎగబడ్డారు. ఆమెను ఒక్కసారు పంపు అంటూ కామెంట్స్ చేశారు.

24 గంటల లోపలే
అయితే ఈ పోస్ట్ ను 24 గంటల లోపలే తొలగించారు. 24 గంటల్లో కిల్లీపై బిడ్డింగ్ 119,000 కు డాలర్లకు చేరుకుంది. ఈబెలో మానవ శరీర భాగాలు అమ్మడం అనేది నేరం. అందుకే ఈబె వెంటనే ఆ పోస్ట్ ను తొలగించింది.

డేల్ ఫుల్ హ్యాపీ
అయితే డేల్ మాత్రం ఈ పోస్ట్ ద్వారా ఫుల్ హ్యాపీగా ఫీలయ్యాడంట. తన గర్ల్ ఫ్రెండ్ ఇంత భారీగా డిమాండ్ ఉందా అని షాక్ అయ్యాడు. ఇక తను పెట్టిన పోస్ట్ ఇలా వైరల్ అవుతుందని డేల్ అస్సలు అనుకోలేదు. అయితే తాను మాత్రం ఎప్పటికీ తన ప్రియురాలితో ఉంటాటనని ఏదో సరదాగా తనను అమ్ముతానని పోస్ట్ చేశానని చెప్పాడు.



Click it and Unblock the Notifications