Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భార్య తన భర్తకి ప్రెగ్నెన్సీ వార్తను చాలా క్యూట్ గా సర్ప్రైజ్ చేసింది!
భార్య తన భర్తకి ప్రెగ్నెన్సీ వార్తను చాలా క్యూట్ గా సర్ప్రైజ్ చేసింది!
ఈమధ్యకాలంలో ప్రెగ్నెన్సీ గురించి శుభవార్త పంచుకోవటం చాలా ట్రెండీ విషయంగా మారింది, ముఖ్యంగా బ్లాగర్లు తమ భాగస్వాములకి అమ్మానాన్నలం కాబోతున్నామని సర్ ప్రైజ్ చేస్తూ చెప్పి,ఆ క్షణాలను రికార్డు కూడా చేయటం మొదలుపెట్టడంతో ఇప్పుడు చాలామంది అదే అనుసరిస్తున్నారు.
ఇలాంటి ఒక వీడియోలో వ్లాగర్ కెరిస్సా నునెజ్ తన భర్తని రెండవసారి ప్రెగ్నెన్సీ గురించి చాలా అందంగా సర్ప్రైజ్ చేయటం ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
ఈ వీడియోలో, రెగ్యులర్ గా బ్లాగ్ చేసే కెరిస్సా నునెజ్, ఆమె భర్త నిక్ కన్పిస్తారు, అతను తన మిత్రులకి షేర్ చేసిన ఈ అద్భుతమైన వీడియోలో కెరిస్సా తన ప్రెగ్నెన్సీ గురించి శుభవార్త చెప్పటం ఉంది.

ఇందులో విశేషం ఏంటంటే ఈ వీడియో చూసినప్పుడు మీక్కూడా ఈ జంట మధ్య ఎంత గాఢమైన ప్రేమ ఉందో అర్థమవుతుంది, కెరిస్సా తన భర్తని చాలా ప్రత్యేకమైన పద్ధతిలో జీవితాంతం అపురూపంగా గుర్తుండిపోయేలా సర్ప్రైజ్ చేయటానికి తన వంతు కష్టపడ్డారు.
ఈ వీడియోలో కెరిస్సా నునెజ్ తను, తన భర్త నిక్ కలిసి ఎలా ప్రతీ శుక్రవారం వారాంతపు రాత్రులలో మెక్సికన్ ఫుడ్ డిన్నర్ గా చేస్తారో వివరిస్తారు, అందుకని ఈ శుభవార్తని పంచుకోటానికి ఆహారపాత్రపై “ బర్రిటో నెంబరు 2 కి అభినందనలు” అని రాయటం కన్నా మంచి ఐడియా లేదని భావించానని చెప్పారు.
ఈ వార్త వినగానే అతని రియాక్షన్ కి వెల కట్టలేం, కన్నీళ్ళతో తన భార్యను కౌగిలించుకున్న నిక్ ఆమెతో తను ఉద్యోగం చేసేచోట కూడా భావోద్వేగ సందర్భాలలో కంటతడి పెట్టలేదని ఇదే మొదటిసారని చెప్పాడు.
ఈ వీడియో మొత్తం మీద ఎంత అందంగా, ప్రశాంతంగా ఉందంటే చూసినవారికి ఆనందం కలుగుతుంది. ఇలాంటి అందమైన కథలు మరిన్ని చదవాలనుకుంటే, మా సెక్షన్ పల్స్ లో చదవండి.



Click it and Unblock the Notifications