Latest Updates
-
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి! -
రక్తహీనతను తరిమికొట్టే, ఉక్కులాంటి బలాన్నిచ్చే నల్ల నువ్వుల పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
పొట్లకాయ ఆకారం చూసి పక్కన పెడుతున్నారా? గుండె, ఎముకల ఆరోగ్యానికి ఇదే బెస్ట్..బరువు కూడా తగ్గొచ్చు!
ఈ ఆర్మీమన్ వేసిన స్టెప్స్ చూస్తే వావ్ అంటారు
ఛాన్స్ వచ్చినప్పుడు కొందరు జవాన్లు పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ తమ టాలెంట్ ను చూపుతుంటారు. అలాగే ఒక జవాన్ తన స్టెప్స్ తో అదరగొట్టాడు. ఒక బాలీవుడ్ పాటకు స్టెప్స్ తో ఇరగదీశాడు.
మన ఇండియన్ జవాన్లు విధి నిర్వహణలో భాగంగా క్షణం తీరిక లేకుండా ఉంటారు. ఎప్పుడు శత్రువులపై నిఘా ఉంచి కాపు కాస్తుంటారు. కానీ మన జవాన్లలో చాలా టాలెంట్ దాగి ఉంటుంది. దాన్ని వారు అప్పడప్పుడు బయటకు తీసి సమాజానికి చూపెడుతుంటారు.

ఇరగదీస్తుంటారు
శత్రువుల గుండెల్లో దడ పుట్టించే మన జవాన్లు అప్పుడప్పుడు తమ టాలెంట్ తో కూడా ఇరగదీస్తుంటారు. అయితే జవాన్లకు అలా ఆడిపాడే అవకాశం చాలా తక్కువగా వస్తుంటుంది. నిత్యం విధి నిర్వహణలోనే జవాన్లు బిజీగా ఉంటారు.

టాలెంట్ ను చూపుతుంటారు
ఇక ఛాన్స్ వచ్చినప్పుడు కొందరు జవాన్లు పాటలు పాడుతూ, డ్యాన్స్ చేస్తూ తమ టాలెంట్ ను చూపుతుంటారు. అలాగే ఒక జవాన్ తన స్టెప్స్ తో అదరగొట్టాడు. ఒక బాలీవుడ్ పాటకు స్టెప్స్ తో ఇరగదీశాడు. ఆల్ చాట్ అనే పాటకు డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో 2.24 నిమిషాల విడిదిలో ఉంది.
ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొట్టారు
అతను సరదాగా చేసినా కూడా ఒక ప్రొఫెషనల్ డ్యాన్సర్ ఏవిధంగా అయితే డ్యాన్స్ చేస్తాడో అలా చేశాడు. ఇక అతని డ్యాన్స్ పర్ఫామెన్స్ చూసిన తోటి జవాన్లంతా కూడా అతన్ని ఎంకరేజ్ చేస్తూ క్లాప్స్ కొట్టారు.
వైరల్ గా మారింది
కాళ్లు పైకి తల కిందికి చేసి స్టెప్స్ చూస్తే అందరూ వావ్ అంటారు. అయితే ఇది ఏ క్యాంప్ లో జరిగిందో పక్కా సమాచారం లేదు. కానీ ఈ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయడంతో ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



Click it and Unblock the Notifications
