Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
శృంగారం చేసి చంపేశాడు, సెక్స్ చేస్తూ ఊపిరాడక ప్రాణాలు వదిలిన యువతి
ఇజ్రాయిల్ జంట లైంగిక చర్యలో ఉండగా.. యాకోవ్ ఆమె గొంతు గట్టిగా పట్టుకోని అసహజ శృంగారానికి పాల్పడటంతో ఊపిరాడక మృతి చెందినట్లు రిపోర్ట్‌లో వెల్లడైందని పోలీసులు తెలిపారు. సెక్స్ చేస్తూ ఊపిరాడక ప్రాణాలు
శృంగారం అనేది ఇద్దరు దంపతుల మధ్య అపూర్వమైన కలయిక. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ.. శృంగారాన్ని ఆస్వాదించేందుకు ప్రయత్నిస్తుంటారు. అందరూ సెక్స్ చేసుకుంటూ ఆనందిస్తారు. కొందరు మాత్రం సెక్స్ లో లిమిట్స్ దాటుతుంటారు.
దీంతో ఇబ్బందులుపడుతుంటారు. అయితే సెక్స్ లిమిట్స్ దాటినప్పుడు చాలా మంది ఆరోగ్యకరమైన సమస్యలు ఎదుర్కొంటారు. కానీ ఈ సంఘటన మాత్రం చాలా దారుణంగా ఉంది.

సెక్స్ తో ఊపిరే నిలిచిపోయింది
వారిద్దరూ ఏ రేంజ్ లో సెక్స్ చేసుకున్నారో తెలియదు కానీ ఏకంగా ఊపిరే నిలిచిపోయింది. ప్రియుడితో సెక్స్ చేస్తూ.. ఓ యువతి ఊపిరాడక చనిపోయింది. రతికేళిలో ప్రియుడు ఆమె గొంతును గట్టిగా పట్టుకోవడంతో ఊపిరాడక ప్రాణాలొదిలింది. ఈ సంఘటన ముంబైనగరంలో కొన్ని రోజుల క్రితం చోటుచేసుకుంది.

టూరిస్ట్ వీసాపై ముంబైకి
ఇజ్రాయెల్‌కి చెందిన ఒరీరాన్ యాకోవ్ (23) తన గర్ల్ ఫ్రెండ్‌తో కలిసి 2017 మార్చిలో ముంబైలోని కోలాబా ప్రాంతానికి వచ్చాడు. టూరిస్ట్ వీసా మీద ముంబై వచ్చిన వారిద్దరూ.. అక్కడున్న ఓ హోటల్‌లో దిగారు. అయితే ఓ రోజు తన ప్రియురాలు అపస్మారక స్థితిలో ఉందని యాకోవ్ హోటల్ సిబ్బందికి తెలియజేశాడు. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.

మృతదేహాన్ని ఇజ్రాయిల్ కు పంపించారు
అప్పట్లో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఇజ్రాయిల్‌లోని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే ఈ కేసుకు సంబంధించిన ఫొరెన్సిక్ రిపోర్ట్ ఇటీవల పోలీసులకు అందింది. ఈ రిపోర్ట్‌లో వారికి విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.

గొంతు గట్టిగా పట్టుకోని అసహజ శృంగారానికి పాల్పడటంతో
ఆ ఇజ్రాయిల్ జంట లైంగిక చర్యలో ఉండగా.. యాకోవ్ ఆమె గొంతు గట్టిగా పట్టుకోని అసహజ శృంగారానికి పాల్పడటంతో ఊపిరాడక మృతి చెందినట్లు రిపోర్ట్‌లో వెల్లడైందని పోలీసులు తెలిపారు. దీంతో ఏడాది అనంతరం అతనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతం ఒరీరాన్ యాకోవ్ ఇజ్రాయిల్‌లో ఉన్నాడు. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు.

సెక్స్ లిమిట్ లో ఉండాలి
అయితే అసజహ శృంగారం, మితిమీరిన సెక్స్ వల్లే ఒక ప్రాణం పోయిందనే విషయాన్ని గమనించాలి. అలాంటి పద్ధతుల్లో సెక్స్ చేసుకోకపోవడమే మంచిది. సెక్స్ లిమిట్ లో ఉండాలి అలా ఉంటేనే అందులో పాల్గొనే ఇద్దరికీ మంచిది.



Click it and Unblock the Notifications