Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
తన తల్లి ఆ సమయంలో అది లూజ్ అయ్యేందుకు ఉపయోగించేదాన్ని కూతురుపెదాలకు పూసుకుంది, సోషల్ మీడియాలో వీడియో
దాన్ని అనాల్ రిలాక్సంట్" అంటారే. అంటే గుదము ప్రాంతంలో పూసుకునేదే. నేను అప్పుడప్పుడు దాన్ని వేరే విషయాల కోసం ఉపయోగిస్తుంటానులే. అనాల్ మార్గం రికాల్స్ కావడానికి నేను దాన్ని వాడుతుంటాను.
ఇంట్లో పెద్దవాళ్లు ఏదైనా ఉపయోగిస్తుంటే వెంటనే దాని గురించి తెలుసుకోవాలని, దాన్ని యూజ్ చేయాలని చాలా మందికి అనిపిస్తూ ఉంటుంది. అయితే కొన్ని సందర్భాల్లో పెద్దలు పిల్లలకు అసలు ఆ వస్తువులు ఏమిటో చెప్పకుండా దాస్తుంటారు.
వాటితో నీకేంటి పని అంటూ కసురుకుంటూ ఉంటారు. కానీ దాని ఎందుకు ఉపయోగిస్తారో అస్సలు చెప్పరు. దీంతో పిల్లల్లో మరింత క్యూరియాసిటీ పెరుగుతుంది. దాన్ని ఎలా అయినా సరే చూడాలి.. దాన్ని వాడాలనుకుంటారు. అలాగే ఒక అమ్మాయి కూడా వాళ్ల అమ్మ ఎందుకో ఉపయోగించే దాన్ని ఆమె తెలియక మరి ఎందుకో ఉపయోగించింది. అసలు కథ ఏమిటో మీరే చదవండి.

లిప్ బామ్
ఆమె పేరు డయానా చమోరో. ఆమె తన తల్లి లిప్ బామ్ పేరిట మరొక దానికి ఉపయోగించే దాన్ని తెలియక యూజ్ చేసింది.
అంతేకాదు తాను తెలియక చేసిన తప్పు గురించి వివరించి ఒక వీడియోను సోషల్ మీడియాలో పెట్టింది డయానా. జీవితంలో మరోసారి తాను లిప్ బామ్ అస్సలు వాడనంటోంది డయానా చమోరో. ఎందుకంటే ఆమె దాని వల్ల అంతలా ఇబ్బందిపడింది మరి.

తన తల్లి రూమ్ లోకి వెళ్లింది
ఒకసారి తాను లిప్ బామ్ ను తన పెదాలను పూసుకోవాలనుకుంది. వెంటనే తన తల్లి రూమ్ లోకి వెళ్లింది. అక్కడ అద్దం దగ్గరున్న ఉన్న లిప్ బామ్ ని తీసుకుంది. వెంటనే దాన్ని పెదాలకు పూసుకుంది.

పెదాలు నంబ్ గా మారిపోయాయి
పెదాలకు ఆ లిప్ బామ్ ను పూసుకున్న కొన్ని క్షణాల తర్వాత ఆమె పెదాలు మొత్తం కూడా తిమ్మిరి ఎక్కినట్లుగా ఏదేదో వింతగా అనిపించింది. నంబ్ గా మారిపోయినట్లుగా అనిపించింది. దాంతో ఆమెకు డౌట్ వచ్చింది. లిప్ బామ్ పూసుకుంటే పెదాలు ఎందుకు ఇలా మారిపోతున్నాయని అనుకుంది.

పిచ్చి ముండా నీకు ఎన్ని సార్లు చెప్పాలే..
వెంటనే తన తల్లి దగ్గరకు వెళ్లి.. అమ్మ నీ రూమ్ లో ఉండే లిప్ బామ్ తీసుకుని పెదాలకు పూసుకున్నా. నా పెదాలు ఎందుకిలా అవుతున్నాయని అడిగింది. వాళ్ల అమ్మ వెంటనే తలపై చెయ్యిపెట్టుకుని ఒసేయ్.. పిచ్చి ముండా నీకు ఎన్ని సార్లు చెప్పాలే నా రూమ్ లో ఉన్న వస్తువులని వాడొద్దని.. నాకు తెలియకుండా నువ్వు వాటిని తీసుకెళ్లిపోతావు అంటూ మండిపడింది.

అది లిప్ బామ్ కాదే
అయినా ఇప్పుడేమైంది అమ్మా.. లిప్ బామ్ వాడితే ఎందుకలా మండిపడిపోతున్నావంటూ ఆ అమ్మాయి కోప్పడింది. ఒసేయ్ పిచ్చి మొఖమా అది లిప్ బామ్ కాదే అని అసలు విషయం చెప్పింది. మరి ఇది ఏమిటమ్మా అంటూ కూతురు అడగ్గానే అసలు విషయం చెప్పింది ఆ తల్లి.

అనాల్ రిలాక్సంట్
దాన్ని అనాల్ రిలాక్సంట్ అంటారే. అంటే గుదము ప్రాంతంలో పూసుకునేదే. నేను అప్పుడప్పుడు దాన్ని వేరే విషయాల కోసం ఉపయోగిస్తుంటానులే. అనాల్ మార్గం రికాల్స్ కావడానికి నేను దాన్ని వాడుతుంటాను. దాన్ని తీసుకుని నువ్వు పిచ్చిదానిలా పెదాలకు పూసుకున్నావని తల్లి చెప్పగానే ఆ కూతురు ఆశ్చర్యపోయింది.

వీడియో తీసి సోషల్ మీడియాలో
తర్వాత ఈ ఫన్నీ ఇన్సిడెంట్ మొత్తాన్ని కూడా డయానా ఒక వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. మీరు కూడా నాలాగా మీ తల్లిదండ్రులు సెక్స్ కోసమో లేదంటే ఎందుకోసమో ఉపయోగించేవాటిని తెలియక మీరు ఇంకోదానికి ఉపయోగించకండి అంటూ సలహా ఇచ్చింది. మొత్తానికి డయానా చమోరో వీడియోను మీరు సోషల్ మీడియాలో చూస్తే మరింత నవ్వుతారు.



Click it and Unblock the Notifications