Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్‌తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
రైల్వే స్టేషన్ లో మహిళల ముందే హస్త ప్రయోగం, బస్సులో విద్యార్థిని పక్కనే హస్తప్రయోగం, విమానంలో సెక్స్
హౌరాకు చెందిన రైలు బందేల్ స్టేషన్ కు వచ్చినప్పుడు మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ లో మహిళల ముందే హస్త ప్రయోగం, బస్సులో విద్యార్థిని పక్కనే హస్తప్రయోగం, సెక్స్
సెక్స్ లేదా హస్త ప్రయోగం అనేది మన దేశంలో బహిరంగంగా చేసుకోరు. నాలుగు గోడల మధ్యనే దాన్ని చేసుకునే సంప్రదాయం మనది. అయితే ఈ మధ్య కొందరు సెక్స్, హస్త ప్రయోగం ఎక్కడంటే అక్కడ చేసుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం ఒక జంట విమానంలో సెక్స్ చేసుకుంది.
ఇంకొక వ్యక్తి బస్సులోనే హస్త ప్రయోగం చేసుకున్నాడు. అయితే తాజాగా పశ్చిమ బెంగాల్ లోని రైలులో మరోసంఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ లోని రైలులో ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేసుకుంటుండగా, దాన్ని ఓ మహిళ ఫేస్ బుక్ లో ప్రత్యక్ష ప్రసారం చేసింది.

బందేల్ స్టేషన్ లో
హౌరాకు చెందిన రైలు బందేల్ స్టేషన్ కు వచ్చినప్పుడు మధ్యాహ్నం 1.15 గంటల సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. బందేల్ నుంచి రైలు కదులుతున్న సమయంలో ఓ వ్యక్తి మహిళల కాంపార్టుమెంటుకు ఎదురుగా నిలబడి ఓ వ్యక్తి హస్త ప్రయోగం చేసుకోవడం ప్రారంభించాడు.
మహిళా కంపార్ట్ ఎదురుగా హస్త ప్రయోగం
దాదాపు 50 ఏళ్ల వయస్సున్న ఆ వ్యక్తి మహిళా కంపార్ట్ మెంట్ దగ్గరకు వచ్చి అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించడాన్ని కొందరు మహిళలు గమనించారు. రైలు కదులుతుండడంతో మహిళలు వ్యతిరేకించలేకపోయారు. అయితే అక్కడున్న ఒక ఓ యువతి సెల్ ఫోన్ లో అతను హస్త ప్రయోగం చేసుకోవడాన్ని చిత్రీకరించి.. ఫేస్ బుక్ లైవ్ లో పోస్ట్ చేసింది.

రుజువులు అడుగుతున్నారని వీడియో తీశా
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ రుజువులు అడుగుతున్నారని, అందుకే తాను లైవ్ ఇచ్చానని, అతనేం చేసుకుంటాడో చేసుకోనీయ్ అంటూ ఆ యువతి ఆ వీడియోలో పేర్కొంది.ఆ యువతి సాహసం చేయడంతో ఇతర మహిళలు సంఘటనపై రైల్వే సిబ్బందికి ఫిర్యాదు చేశారు.
బస్సులో ఇదే తరహా ఘటన
రైల్వే పోలీస్ ఆఫీస్ ముందే అతను అందరు చూస్తుండగా అసభ్యంగా ప్రవర్తించాడని, తను వీడియో తీయడాన్ని గమనించే పోలీసులు అప్రమత్తమయ్యారని ఆమె వెల్లడించారు. పోలీసులు మాత్రం ఆ వ్యక్తికి మానసిక స్థితి సరిగ్గా లేదని చెప్పడం గమనార్హం. కోల్‌కతాలో కూడా ఓ బస్సులో ఇదే తరహా ఘటన చోటుచేసుకోగా ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
విమానంలో సెక్స్
ఇక కొన్ని రోజుల క్రితం ఒక జంట విమానంలో సెక్స్ చేసుకుంది. కిలే తుల్లీ (కిలీ టుల్లీ) అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ వీడియోను ట్వీట్ చేశారు. మెక్సికో వెళ్తున్న విమానంలో ఈ ఘటన చోటుచేసుకుంది. కీలీ టుల్లీ పేరెంట్స్ మెక్సికోకు హాలీడే ట్రిప్‌కు మిలే మై క్లబ్ ఎయిర్‌లైన్స్‌లో వెళ్తున్నారు. ఇంతలో వారి వెనుక కూర్చున్న వాళ్లు ముద్దులు పెట్టుకుంటున్నట్లు కిలే తుల్లీ పేరేంట్స్ గమనించారు.

చడీచప్పుడూ కాకుండా సెక్స్
విమానం ఆఖరి వరుసలో కూర్చున్న ఆ జంట చడీచప్పుడూ కాకుండా సెక్స్‌లో పాల్గొంటూ ఉంది. పురుషుడు తన సీటులో కూర్చోగా.. మహిళ అతనిపై కూర్చుంది. పురుషుడిపై కూర్చొన్న మహిళ.. బలంగా స్ట్రోక్స్ ఇస్తూ సెక్స్ చేస్తున్నట్లు వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది.

ఢిల్లీలో విద్యార్థిని పక్కన కూర్చొని హస్త ప్రయోగం
ఇక కొన్ని రోజుల క్రితం ఢిల్లీలో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది. రద్దీగా ఉన్న బస్సులో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థిని పక్కన కూర్చున్న వ్యక్తి హస్త ప్రయోగం చేసుకున్నాడు. దాన్ని పక్కన కూర్కొన్న విద్యార్థిని సెల్ ద్వారా చిత్రీకరించింది. ఒక వైపు బస్సు వెళ్తూ ఉంది. అయితే అతను మాత్రం ఆ అమ్మాయి ఛాతీని తాకుతూ హస్త ప్రయోగం చేసుకుంటూ కూర్చొన్నాడు.

తొడలపై బ్యాగ్ పెట్టుకుని హస్త ప్రయోగం
అతను హస్త ప్రయోగం చేసుకుంటూ విషయాన్ని కవర్ చేయడానికి తన తొడలపై బ్యాగ్‌ను పెట్టుకున్నాడు. కానీ పక్కనే కూర్చున్న అమ్మాయికి డౌట్ వచ్చింది. దీంతో అతనిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా కూడా అతను తన పని తాను కానిచ్చాడు. తర్వాత ఆమె బస్సు దిగి నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి లైంగిక వేధింపులు, బహిరంగ అశ్లీలతల కింద ఫిర్యాదు చేసింది.



Click it and Unblock the Notifications