For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ భార్యకు ఇష్టం లేకుండానే శృంగారం చేస్తున్నారా? దానికి సహకరిస్తేనే డబ్బులిస్తామంటున్నారా?

పెళ్లాంతో బలవంతంగా శృంగారం చేస్తే నేరం అని చెప్పే చట్టాలు ఇప్పటి వరకు చాలానే ఉన్నాయి.. అయితే వైఫ్ తో శృంగారం నేరం కాదని తెలిసే సెక్షన్ 37 5ను మార్చాల్సిన అవసరం ఏమిటని మారిటల్‌ రేప్‌.

|

నేను ఆమెను పెళ్లి చేసుకున్న ఆమెతో ఇష్టానుసారంగా... నాకు ఇష్టం వచ్చినప్పుడు శృంగారం చేస్తానంటే కుదరదు. నీ భార్యకు ఇష్టం లేనప్పుడు ఆమెతో నువ్వు శృంగారం చేస్తే అది నేరం. ఈ విషయాన్ని ఢిల్లీ హైకోర్టు స్వయంగా చెప్పింది. భార్యకు ఇష్టం లేనప్పుడు ఒకే వేళ మీరు ఆమెతో శృంగారం చేస్తే అది కచ్చితంగా అత్యాచారమే.

ఎలా శృంగారం చేసినా ఫర్వాలేదు అనుకోవొద్దు

ఎలా శృంగారం చేసినా ఫర్వాలేదు అనుకోవొద్దు

కొందరు ఇలాంటి వాటిని సమర్థించారు. అంటే పెళ్లయిన తర్వాత భార్యతో ఎలా శృంగారం చేసినా ఫర్వాలేదు అని కొందరు వాదించేవాళ్లు. అది ఎలా అత్యాచారం అవుతుందని ప్రశ్నించేవారు. అయితే ఇలాంటి శృంగారాన్ని వ్యతిరేకిస్తూ కొందరు, సమర్థిస్తూ మరికొందరు కేసులు ఫైల్ చేశారు.

శృంగారాన్ని వద్దని చెప్పవచ్చు

శృంగారాన్ని వద్దని చెప్పవచ్చు

వీటన్నింటినీ ఢిల్లీ హై కోర్టు పరిశీలించింది. తర్వాత కొన్ని వ్యాఖ్యలు చేసింది. వివాహం అయిన వెంటనే భార్య.. భర్త ఎప్పుడు అగిడితే శృంగారానికి సన్నద్ధం కావాల్సిన అవసరం లేదని కోర్టు చెప్పింది. అలాగే భార్యానే కాదు భర్త కూడా తనకు నచ్చనప్పుడు శృంగారాన్ని వద్దని చెప్పవచ్చు. అలాంటి హక్కు ప్రతి భార్యకు, భర్తకు ఉంటుంది.

భర్త అడిగినప్పుడల్లా సహకరించడం కాదు

భర్త అడిగినప్పుడల్లా సహకరించడం కాదు

‘పెళ్లి అంటే పెళ్లాం ఎప్పుడూ శృంగారానికి రెడీగా ఉండి, భర్త అడిగినప్పుడల్లా దానికి సహకరించడం అని అర్థం కాదు. వైఫ్ అనుమతితోనే హజ్బెండ్ దాంపత్యాన్ని కొనసాగించాలి' అని టెంపరరీ చీఫ్ జస్టీస్ గీతా మిట్టల్‌, హరి శంకర్‌ లతో ఉన్నట్టు వంటి ధర్మా సనం తెలిపింది.

బలవంతం పెడితే నేరం

బలవంతం పెడితే నేరం

ఇక భార్య లేదా భర్త శృంగారం విషయంలో బలవంతం పెట్టినా, భయపెట్టి అనుభవించాలనుకున్నా అది నేరమే అని స్పష్టం చేశారు. అది రేప్‌ కిందకే వస్తుందట. అంతేకాదు బ్లాక్ మెయిల్ చేసి పెళ్లాంతో శృంగారంలో పాల్గొనడం కూడా నేరమేనట.

సెక్స్ లో పాల్గొంటేనే బాగా చూసుకుంటా

సెక్స్ లో పాల్గొంటేనే బాగా చూసుకుంటా

భార్యకు డబ్బులు ఇవ్వకుండా, నువ్వు సెక్స్ లో పాల్గొంటేనే నిన్ను బాగా చూసుకుంటా, నీ ప్రతి అవసరాన్ని కూడా నువ్వు నాతో శృంగారంలో పాల్గొంటేనే తీరుస్తా అని అనడం కూడా నేరమేనని కోర్టు చెప్పింది. అలా బెదిరించినప్పుడు ఇబ్బందికర పరిస్థితుల్లో ఆమె శృంగారానికి ఒప్పుకున్నా తర్వాత ఆమె భర్తపై కేసు పెడితే అతనికి శిక్ష తప్పదు.

మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదు

మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదు

పెళ్లాంతో బలవంతంగా శృంగారం చేస్తే నేరం అని చెప్పే

చట్టాలు ఇప్పటి వరకు చాలానే ఉన్నాయి.. అయితే వైఫ్ తో శృంగారం నేరం కాదని తెలిసే సెక్షన్ 37 5ను మార్చాల్సిన అవసరం ఏమిటని మారిటల్‌ రేప్‌ ను వ్యతిరేకించే పిటిషనర్‌ వాదించాడు. అయితే సెక్షన్‌ 375లో మినహాయింపు ఇచ్చే ప్రసక్తే లేదని కోర్టు తేల్చేసింది.

బ్లాక్ మెయిల్ చేసి శృంగారం చేసిన

బ్లాక్ మెయిల్ చేసి శృంగారం చేసిన

అలాగే భార్యపై రేప్ చేశారనే కేసుల్లో బలప్రయోగాన్ని ప్రధాన అంశంగా తీసుకోండని పిటిషినర్ వాదిస్తే దానికి కోర్టు విభేదించింది. రేప్ అనేది ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. బలప్రయోగమే చేయాల్సిన అవసరం లేదు. గాయాలే కావాల్సిన పని లేదు. బ్లాక్ మెయిల్ చేసి శృంగారం చేసిన కూడా నేరమే అని పేర్కొంది. అది కూడా నేరమే. అది పెళ్లాంతో చేసినా కూడా నేరమే.

English summary

marriage does not oblige a woman to have a physical relationship with her husband

marriage does not oblige a woman to have a physical relationship with her husband
Story first published:Wednesday, July 18, 2018, 12:29 [IST]
Desktop Bottom Promotion