For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎత్తు 3 అడుగులా 6 అంగుళాలు, వృత్తి పోర్న్-స్టార్ , ఎలా?

|

పోర్న్ ఇండస్ట్రీలో “కోహీ నిషీ”ది సరికొత్త ట్రెండు. మిగిలిన పోర్న్ మేల్ స్టార్లకు భిన్నంగా ఇతని ఎత్తు కేవలం 3 అడుగులా 6 అంగుళాలు ఉంటుంది.

పోర్న్ స్టార్ అనగానే ఒక హీనమైన చూపు సాధారణం, కానీ కొందరికి అది వృత్తి. అదే వారి జీవనాధారం. తప్పక బలైన వారు కొందరైతే, కోరి చేరుతున్న వారు కొందరు. ప్రభుత్వాలు ఎన్ని నిషేదాజ్ఞలు విధించినా, తెలీకుండా చాప కింద నీరులా విస్తరిస్తున్న భారీ మార్కెట్ పోర్న్ ఇండస్ట్రీ అనడంలో అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు వ్యాసం ఒక శృంగార నటుని గురించి.

Meet The 3 Feet 6 Inch Man Who Is A Porn Star

Image courtesy

అగ్రశ్రేణి శృంగార నటులలో ఒకడు:

అతను కేవలం 3 అడుగుల 6 అంగుళాలు పొడవు ఉన్నప్పటికీ, ఈ నటుడి జీవనశైలి మాత్రం పోర్న్ పరిశ్రమలో ఏ ఇతర పోర్న్ స్టార్ కన్నాతక్కువ కాదు అన్నట్లు ఉంటుంది. మరియు అత్యంత డిమాండ్ ఉన్న వ్యక్తుల్లో ఇతను కూడా ఒకరు. అతని అమాయకమైన ముఖం మరియు అతని ఎత్తు, అతన్ని చిన్న పిల్లవానిలా కనిపించేలా చేసినా, జపాన్ పోర్న్ పరిశ్రమలోనే అగ్రశ్రేణి శృంగార తారగా రాణిస్తూ ఉన్నాడు.

ఇక్కడ, మేము 3 అడుగుల 6 అంగుళాలు పొడవు ఉన్న కొహీ నిషి యొక్క వివరాలను మీకు తెలియజేస్తున్నాము! మరిన్ని వివరాల కోసం ఈ వ్యాసం చూడండి.

కొహీ నిషి 24 ఏళ్ల ప్రసిద్ధ దర్శకుడు మరియు జపాన్ నుండి వచ్చిన నటుడు. అతని అసలు పేరు “కొహీ నిషి” అయినా,. అతన్ని “నిషికున్” అనే మారుపేరుతో పిలుస్తుంటారు. జపనీస్ శృంగార చిత్రాల ప్రఖ్యాత కళాకారునిగా సుపరిచితమైన కోహీ నిషి, శృంగార చిత్రాలకు దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తుంటాడు.

అతనికి ఒక ఆరోగ్య సంబంధ సమస్య ఉంది :

కోహీనిషి "మ్యూకోపోలిసాచార్రిడోసిస్" అని పిలిచే ఒక ప్రత్యేక రకమైన వ్యాధికి గురై ఉన్నాడు. ఇది బ్రెయిన్ ట్యూమర్ సంబంధించిన సమస్య. ఈ పరిస్థితి కారణంగా, అతని పాదాలు మరియు వెన్నెముక అత్యంత బలహీనంగా కనిపిస్తాయి. దీని కారణంగా, అతను ఎక్కువ సేపు నిలబడలేడు కూడా.

అతని ఆరోగ్య పరిస్థితి గురించి:

బాల్యం నుండే అతను ఈ వ్యాధితో బాధపడుతున్నాడు మరియు ఈ పరిస్థితి కారణంగా, అతని శారీరిక ఎదుగుదలలో కూడా సమస్య తలెత్తింది. అతను తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న అనేక సమస్యలలో ఇది కూడా ఒకటి.

అతని సినిమాల గురించి :

కొహీ నిషీ యొక్క శృంగార చిత్ర సన్నివేశాలలో ఎక్కువ భాగం మంచం మీద పడుకుని ఉన్నప్పుడే చిత్రీకరిస్తారు. ఇది అతని ప్రత్యేకతగా పరిగణించబడుతుంది కూడా.

ప్రత్యేక శక్తిని కలిగి ఉన్నాడని అతను నమ్ముతాడు :

తన ఎత్తు చిన్నగా ఉన్నప్పటికీ, అతను శృంగార పరిశ్రమలోనే అగ్ర హీరోగా ఖ్యాతిని గడించాడు. అతను పోర్న్ ఇండస్ట్రీలోనే ఏ ఇతర పోర్న్ స్టార్ కన్నా, మిక్కిలి అసాధారణ శక్తిని కలిగి ఉన్నాడని నమ్ముతాడు. మీకు మీపై విశ్వాసం ఉంటే, ఎవరూ మిమ్మల్ని ఓడించలేరని అతని నమ్మకం.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలు, జీవన శైలి , ఆరోగ్య, ఆహార, ఆధ్యాత్మిక తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Meet The 3 Feet 6 Inch Man Who Is A Porn Star

Kohey Nishi is an actor in porn films. He is also a famous director in Japan. He is nicknamed as Nishikun. The unique characteristic about him is that Kohey stands just 3 feet 6 inches tall and is a pornstar! He is also known to be a director in porn films as well. His innocent face and little height never play hindrance in his work life.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more