Latest Updates
-
కరివేపాకు vs వేప ఆకు..పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాల్లో ఏది బెస్ట్ అంటే..! -
నవరాత్రి స్పెషల్: రుచితో పాటు ఆరోగ్యం.. జీర్ణశక్తిని పెంచే అద్భుతమైన తమలపాకు కేసరి ప్రసాదం -
నోరూరించే ఆమ్లెట్ పులుసు.. పుల్లపుల్లగా, కారంకారంగా రుచి అదరహో! -
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే..
సమంత నా గొంతుపై కత్తి పెట్టి బలవంతంగా సెక్స్ చేసింది, అతనే రూమ్ కు పిలిపించుకుని అలా చేశాడు : సమంత
సమంత నా గొంతుపై కత్తి పెట్టి రేప్ చేసింది, అతనే రూమ్ కు పిలిపించుకుని నాతో అసభ్యంగా ప్రవర్తించాడు: సమంత, సమంత రే మియర్స్, గ్రేట్‌ఫాల్స్, రేప్, అత్యాచారం, సమంతా
మన దేశంలో ఎక్కువగా అమ్మాయిలనే అబ్బాయిలు మోసం చేస్తుంటారు. ప్రియురాళ్లపై ప్రియులు అఘాయిత్యాలకు పాల్పడుతున్న ఘటనలు రోజూ ఒకటి వెలుగుచూస్తూనే ఉన్నాయి. అబ్బాయిలు అమ్మాయిలను బెదిరించి అత్యాచారాలు చేస్తున్న సంఘటనలు చాలానే ఉన్నాయి.

ప్రియురాలు కత్తితో బెదిరించి
అయితే కొన్ని చోట్ల మాత్రం ఇందుకు రివర్స్ జరుగుతోంది. అమెరికాలో తాజాగా జరిగిన ఒక సంఘటనే ఇందుకు నిదర్శనం. ఓ మాజీ ప్రియుడిపై ఓ ప్రియురాలు కత్తితో బెదిరించి మరీ అత్యాచారం చేసింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...

సమంత రే మియర్స్
అమెరికా మోంటానాలో సమంత రే మియర్స్(19) అనే యువతి గ్రేట్‌ఫాల్స్‌కు ఓ యువకుడితో ఏడేళ్ళపాటు సహజీవనం చేసింది. సమంతా మియర్స్, గ్రేట్ ఫాల్స్ అప్పట్లో చాలా స్నేహంగా మెలిగారు.

బ్రేకప్ చెప్పేశాడు గ్రేట్ ఫాల్స్
అభిప్రాయ భేదాల కారణంగా ముఖ్యంగా సమంత సైకోలా ప్రవర్తిస్తుండటంతో కొంతకాలం క్రితం బ్రేకప్ చెప్పేశాడు గ్రేట్ ఫాల్స్. సమంతను కలవకుండా తప్పించుకుని తిరిగే వాడు గ్రేట్‌ఫాల్స్. దీంతో సమంత గ్రేట్ ఫాల్స్ పై కక్షగట్టి అతనిపైపగతీర్చుకోవాలని నిర్ణయించుకుంది.

మర్యాదగా నాతో సెక్స్ లో పాల్గొను
ఈ పరిస్థితుల్లో ఒకరోజు గ్రేట్‌ఫాల్స్ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన సమంత రే మియర్స్ అతని ఇంటి లోపలికి చొరబడి తలుపుచాటున దాక్కుంది. అతడు లోపలికి వస్తున్న సమయంలో మెడపై కత్తి పెట్టి బెదిరించింది. మర్యాదగా నాతో సెక్స్ లో పాల్గొను అని గ్రేట్ ఫాల్స్ ను బెదిరించింది. అయితే అతను అంగీకరించలేదు. దీంతో ఆమెకు కోపం వచ్చింది.

బలవంతంగా అతనితో సెక్స్
మెడపై కత్తిపెట్టి మరీ అతనిపై అత్యాచారం చేసింది. బలవంతంగా అతనితో సెక్స్ చేయించుకుంది. అతను వద్దన్నా వినకున్నా శృంగారంలో పాల్గొంది. వద్దు అని వారిస్తున్న అతడి చేతిని కొరికింది సమంత. అత్యాచారం అనంతరం మంచంపై మూత్రవిసర్జన చేసింది సమంత రే మియర్స్.

సమంత రే మియర్స్ జారుకుంది
బాధితుడు 911 ఎమర్జెన్సీ నెంబర్‌కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసుల రాకను పసిగట్టిన సమంత రే మియర్స్ అక్కడి నుంచి జారుకుంది. ఈ ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సమంత రే మియర్స్ కోసం గాలించి ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అసభ్యంగా ప్రవర్తించాడు
సమంత మియర్స్‌ను వాదన మరోలా ఉంది. అతడే తనను ఇంటికి ఆహ్వానించాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమె ఫిర్యాదును కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. కాగా గ్రేట్ ఫాల్ చేయిపై గాయమైన గుర్తులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. అంతేకాక గ్రేట్ ఫాల్స్ చెప్పిన విషయాలే నిజమని పోలీసులు భావిస్తున్నారు. దీంతో సమంత చెప్పిన విషయాలు అబద్దమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసు విషయంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది.



Click it and Unblock the Notifications
