Latest Updates
-
దీపావళికి ముందే ధ్వజ యోగం.. ఈ 4 రాశుల జాతకులు కోటీశ్వరులు కావడం ఖాయమా? -
నల్ల పాలు తాగుతున్న తెలుగు హీరోయిన్..ప్రయోజనాలేంటో,ఎలా చేసుకోవాలో తెలుసా? -
మటన్ సాంబార్ వండేటప్పుడు ఈ మసాలా పడితే ఆ రుచే వేరు..రాగి సంగటి, చపాతీ,అన్నంలోకి కేక -
రోగనిరోధక శక్తిని పెంచే జామకాయ పచ్చడి.. ఊరనివ్వాల్సిన పనే లేకుండా అప్పటికప్పుడే రెడీ! -
Viral Video Truth: రష్యా యువతి, బీహార్ యువకుడి ప్రేమ కథలో పెద్ద ట్విస్ట్.. -
జుట్టు రాలడం తగ్గించి, ఒత్తుగా పెంచే సీడ్ లడ్డూ.. ఇంట్లోనే ఇలా తయారు చేయండి! -
రైస్, చపాతీలోకి వహ్వా అనిపించే చికెన్ మసాలా..ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకుంటున్నారా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కొవ్వును కరిగించే 8 బెస్ట్ ఫుడ్స్ ఇవే! -
సూర్యుడు, బుధుడి కలయికతో బుధాదిత్య రాజయోగం..ఈ 3 రాశుల జాతకం మారబోతోంది! -
గుంటూరు స్టైల్ ఎమ్మెల్యే పెసరట్టు.. ఇంట్లోనే సులభంగా ఇలా చేసుకోండి!
మేకలపై కూడా అత్యాచారామా? గర్భంతో ఉన్న కూడా వదలరా? ఏం మనుషులు.. రా మీరు
మేక గట్టిగా అరుపులు పెట్టడంతో యజమాని అస్లు నిద్ర లేచాడు. తర్వాత వారు చేస్తున్న చర్యను చూసి షాక్ తిన్నాడు. వెంటనే అతను పరుగెత్తుకుని వెళ్లడంతో వారు పారిపోయారు.
కొందరు మృగాళ్లు ఆడవారినే కాదు జంతువులను కూడా వదలడం లేదు. మరి ఇంత దిగుజారుడు తనానికి పాల్పడుతున్న వారిని ఏం చేసినా పాపం లేదు. హర్యానాలో ఇటీవల జరిగిన సంఘటన చాలా దారుణంగా ఉంది.ఒక మూగ జీవిని కూడా వదలకుండా ఎనిమిది మంది పైశాచికానికి పాల్పడ్డారు. పైగా ఆ మూగ జీవి గర్భంతో ఉందని కూడా ఆలోచించలేదు.

వైరల్ అవుతోంది
హర్యానలోని మేవాత్ లో జరిగిన ఈ సంఘటన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గర్భంతో ఉన్న మేకపై ఎనిమిది మంది మృగాళ్లు అత్యాచారం చేశారు. మూగ జీవనే కనికరం లేకుండా దారుణానికి ఒడిగట్టారు. అసహజ శృంగారం చేయడంతో ఆ మేక చివరకు చనిపోయింది.

గట్టిగా అరుపులు పెట్టడంతో
మేక గట్టిగా అరుపులు పెట్టడంతో యజమాని అస్లు నిద్ర లేచాడు. తర్వాత వారు చేస్తున్న చర్యను చూసి షాక్ తిన్నాడు. వెంటనే అతను పరుగెత్తుకుని వెళ్లడంతో వారు పారిపోయారు. తర్వాత మేకను పశువుల హాస్పిటల్ కు తీసుకెళ్లాడు అస్లూ. చికిత్స అందించినా కూడా మేక చనిపోయింది.

పోలీసులకు వివరించాడు
అస్లు తన మేకపై జరిగిన అత్యాచారం గురించి పోలీసులకు వివరించాడు. దీంతో పోలీసులు వెంటనే విచారణ చేపట్టి నిందితులను పట్టుకున్నారు. హారూన్, సవ కర్, జాఫర్ తో పాటు మరో ఐదు మంది మేకపై అత్యాచారం చేశారని తెలిసింది.

మద్యం తాగినప్పుడల్లా..
అయితే వీరంతా కూడా మద్యానికి బానిసలు అని తెలిసింది. మద్యం తాగినప్పుడల్లా ఎలా అంటే ప్రవర్తిస్తుంటారు. ఈ క్రమంలో మేకపై లైంగిక దాడి చేశారు. మెడికల్ రిపోర్ట్ లలో కూడా మేకపై వారంతా అత్యాచారం చేశారని తేలింది. ఇక ఈ విషయంపై పెటా కూడా స్పందించింది.



Click it and Unblock the Notifications
