గ్రామాల్లో ఉండే అమ్మాయిలే శృంగారంలో ఫస్ట్

Written By:
Subscribe to Boldsky

గ్రామీణ ప్రాంతాల వారంటే పట్టణ ప్రాంతాల్లోని వారికి కాస్త చిన్నచూపు ఉంటుంది. వారికి ఏమి తెలియదని అనుకుంటారు. కానీ వారంతా ఫాస్ట్ గా కనీసం పట్టణాల్లో నివసించే వారు కూడా ఆలోచించరు. వారికుండే ఆలోచనలు కూడా వేరుగా ఉంటాయి.

తక్కువ అంచనా వేయకండి

తక్కువ అంచనా వేయకండి

పేరుకు గ్రామాల్లో ఉంటారుగానీ ఎప్పటికప్పుడూ టెక్నాలజీపరంగా వచ్చే మార్పులను తెలుసుకుంటూ అప్ గ్రేడ్ అవుతూ ఉంటారు. వారికి తెలియని విషయం అంటూ ఉండదు. కాస్త మాటతీరులో మొరటుగా ఉంటారు గానీ ప్రతి విషయంపై వారికి పరిపూర్ణ అవగామన ఉంటుంది. వారిని ఎందులోనూ తక్కువ అంచనా వేయరాదు.

శృంగారం విషయంలో

శృంగారం విషయంలో

ఇక గ్రామాల్లోని మహిళలకు అన్ని విషయాలపై పెద్దగా అవగాహన ఉండదని అందరూ అనుకుంటూ ఉంటారు. కానీ శృంగారం విషయంలో మాత్రం వీరిని ఎవరూ అధిగమించలేరు. వీరికి శృంగారంపై ఆసక్తి ఎక్కువ. దాన్ని గురించి నాలెడ్జ్ కూడా ఎక్కువే.

సెక్స్ పై అవగాహన ఎక్కువ

సెక్స్ పై అవగాహన ఎక్కువ

గ్రామీణ ప్రాంత మహిళలకు శృంగారం విషయంలో ఎక్కువ అవగాహన ఉంటుంది. నగర, పట్టణ ప్రాంత మహిళలతో పోల్చితే వీరు భర్తతో శృంగారాన్ని బాగా ఎంజాయ్ చేస్తుంటారు. వీరికి టెక్నాలజీ అంతగా తెలియకపోవొచ్చేమో గానీ శృంగారంలో ఎలా పాల్గొంటే బాగా ఆనందింవచ్చనే విషయం మాత్రం ఎక్కువ తెలుసు.

బాగా సంతృప్తి చెందుతారు

బాగా సంతృప్తి చెందుతారు

తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో గ్రామీణ మహిళలు పట్టణ మహిళలతో పోల్చుకుంటే శృంగారం విషయంలో పొందే సంతృప్తి ఎక్కువగా ఉంటుందని తేలింది. పట్టణ మహిళలతో పోల్చుకుంటే శృంగారంలో వీరు చాలా చిన్న వయస్సులోనే అనుభవం పొందుతారంట. గ్రామీణ మహిళలు శృంగారంలో బాగా ఎంజాయ్ చేయడానికి చాలా కారణాలున్నాయి.

బిడియం ఉండదు

బిడియం ఉండదు

శృంగారాన్ని తన భర్తతో కలిసి ఎంజాయ్ చేయడానికి గ్రామీణ మహిళలు బిడియపడరు. అందులో తప్పేముంది అనే రకంగా ఉంటారు. తాను శృంగారంలో పాల్గొనేది తన భర్తతోనే కాబట్టి దానికి సమాజం కూడా ఏకీభవిస్తుంది కాబట్టి వారు శృంగారాన్ని తప్పుగా భావించరు. ఆ సమయంలో భర్తతో బిడియం లేకుండా శృంగారంలో గడుపుతారు.

పని చేస్తారు కాబట్టి

పని చేస్తారు కాబట్టి

గ్రామాల్లోని మహిళలు రోజంతా పని పాటలతో గడుపుతారు. దీంతో శరీరానికి తగినంత వ్యాయామం లభిస్తుంది. దీంతో పాటు ప్రాణవాయువును కూడా సమృద్ధిగా పీలుస్తారు. ఈ ఆక్సిజన్ సెక్స్‌కు ఎంతో దోహదం చేస్తుంది. ఇవన్నీ కూడా వారికి శృంగారం సమయంలో ప్లస్ పాయింట్స్ అవుతాయి.

స్వేచ్ఛగా ఉంటారు

స్వేచ్ఛగా ఉంటారు

భర్తతో పడక గదిలో గ్రామీణ మహిళలు స్వేచ్ఛగా వ్యవహరిస్తారు. తన మనస్సులో ప్రతి విషయాన్ని భార్య ఆ సమయంలో భర్తతో చెబుతుంది. శృంగారంలో ఏదైనా అసౌకర్యంగా ఉన్నా కూడా నేరుగా చెప్పేస్తుంది. అందులో కలిగే సంతృప్తిని భర్తకు వివరిస్తుంది. భర్త కూడా శృంగారంలో సంతృప్తి చెందేలా భార్య సహరిస్తుంది.

రెచ్చగొడుతారు

రెచ్చగొడుతారు

శృంగారంలో పాల్గొన్నప్పుడు భర్తను మరింత రెచ్చగొట్టేందుకు గ్రామీణ మహిళలు మూలుగుతూ ఉంటారు. ఒకరకమైన శబ్దాలను నోటితో చేస్తూ.. బాగా సంతృప్తి చెందుతున్నట్లు ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ కూడా ఇస్తారు. దీంతో భర్త ఆ సమయంలో మరింత రెచ్చిపోతాడు. దాంతో భార్య శృంగారంలో బాగా సంతృప్తి చెందుతుంది.

అనుమానిస్తాడనే భయం ఉండదు

అనుమానిస్తాడనే భయం ఉండదు

శృంగారం సమయంలో భర్తతో ఇలా ప్రవర్తిస్తే భర్త తమను అనుమానిస్తాడనే భయం వీరిలో చాలా తక్కువగా ఉంటుంది. తమ కోరికను ఆ సమయంలో భర్త ఎదుట బాహాటంగానే వెల్లడిస్తారు. దీంతో అతను కూడా అర్థం చేసుకుని ఆమెను శృంగారంలో బాగా సంతృప్తిపరిచేలా సెక్స్ చేస్తాడు.

పట్టణ ప్రాంతాల్లోని వారు ఎక్కువగా నటిస్తారు

పట్టణ ప్రాంతాల్లోని వారు ఎక్కువగా నటిస్తారు

పట్టణ ప్రాంతాల్లోని మహిళలకు శృంగారానికి సంబంధించి చాలా విషయాలు తెలిసి ఉంటాయి. వారు శృంగారం గురించి చదివి ఉంటారు. చూసి ఉంటారు. వీరికి అన్ని రకాల అనుభవాలుంటాయి. అయితే భర్త ఎదుట ఏమి తెలియనట్లుగా నటించడం వల్ల వీరు అందులో గ్రామీణ మహిళలు మాదిరిగా సంతృప్తి పొందలేరు. భర్త సెక్స్ పిచ్చి ఎక్కువగా ఉంటుందని అనుకుంటాడని వీరు భర్తతో శృంగారం గురించి ఎక్కువగా మాట్లాడరు.

స్పీడ్ ఎక్కువ

స్పీడ్ ఎక్కువ

గ్రామీణ మహిళలకు సెక్స్ పట్ల అవగాహన తక్కువగా ఉన్నప్పటికీ.. పడక గదిలో మాత్రం వీరు భర్తతో చాలా స్పీడుగా ఉంటారు. ఎప్పుడెప్పుడు పని ప్రారంభిస్తావు అన్నట్లుగా భర్తను రెచ్చగొడతారు. వారికి కావాల్సినంత సంతృప్తి దొరికే వరకు భర్తతో దాన్ని ఎంజాయ్ చేస్తారు.

ఒత్తిడి ఒక కారణం

ఒత్తిడి ఒక కారణం

నగర, పట్టణ ప్రాంతాల్లో నివశించే మహిళల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వీరిలో చాలామంది చాలా రకాల ఒత్తిళ్లతో ఇబ్బందులుపడుతుంటారు. అది వారి సెక్స్ జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. మానసికంగా, శారీరకంగా స్త్రీ పొందే అలసటతో వల్ల శృంగారానికి నగర, పట్టణ మహిళలు స్వతహానే దూరం అవుతున్నట్టు ఈ సర్వేలో తేలింది.

అందులోనూ గ్రామీణ మహిళలే ముందు

అందులోనూ గ్రామీణ మహిళలే ముందు

గ్రామీణ మహిళలు 16 ఏళ్ల వయస్సులోనే సెక్స్ అనుభవాన్ని చూస్తున్నారు. నగరాల్లోని నివసించే మహిళలు 17 ఏళ్ల వయస్సులో శృంగారంలో మొదటి అనుభవాన్ని చూస్తున్నారు. సెక్స్ ను ఎంజాయ్ చేయడంతో పాటు దానిలో తక్కువ వయస్సులో అనుభవాన్ని పొందే విషయంలో కూడా గ్రామీణ మహిళలే ముందున్నారు.

English summary

rural women start having sex younger than city dwellers

rural women start having sex younger than city dwellers
Story first published: Saturday, January 13, 2018, 11:12 [IST]