For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆ రాణి అమ్మాయిలను చంపి వేడి రక్తంతో స్నానం చేసేది.. యువకులతో విచ్చలవిడిగా శృంగారం చేసేది

By Bharath
|

అమ్మాయి అంటేనే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చేది వారి సున్నితత్వం. మృదువుగా మాట్లాడుతూ.. సున్నితమైన మనస్సుతో.. అమాయకంగా చూస్తూ.. అందమైన మోముతో అందరి మదులను కొల్లగొట్టే అమ్మాయిల్ని మనం చాలా మందినే చూసి ఉంటాం.

అందుకే అమ్మాయిలను అబ్బాయిలు బాగా ఇష్టపడతారు. వారి సున్నితత్వం ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. కానీ కర్కశంగా.. క్రూరంగా.. క్రూరంగా అంటే మామాలు క్రూరంగా కాదు కనీవినీ ఎరగని క్రూరత్వంతో ఒక అందమైన అమ్మాయి వ్యవహరించిందంటే నమ్ముతారా? నమ్మక తప్పదు.

క్లియోపాత్రాకు శృంగారం పిచ్చి చాలా ఎక్కువ.. ఎంతోమందిని అలాగే లోబరుచుకుంది

సెక్సీగా ఉండే ఆమె

సెక్సీగా ఉండే ఆమె

ఎందుకంటే ఇది వాస్తవంగా జరిగిన కథ. ఒక అందమైన యువరాణి చూడడానికి చాలా సెక్సీగా ఉండేది. కానీ ఆమె చాలా కర్కశంగా వ్యవహరించేది. ఆమెను చూస్తే ఏ మగాడైనా ఒక్కసారి తనను టచ్ చేస్తే చాలు అనుకునేంత అందంగా ఉంటుంది. చాలా రొమాంటిక్ గర్ల్.

భార్య నుంచి ప్రతి భర్త అదే కోరుకుంటాడు.. దాంపత్యం గురించి ద్రౌపది సుభద్రకు చెప్పిన మాటలివే

శృంగార దేవత

శృంగార దేవత

శృంగార దేవతలా ఉంటుంది. ఆమెతో ఒక్కసారి శృంగారం చేస్తే చాలు అన్నంత సౌందర్యం ఆమె సొంతం. మరి అంత అందమైన అమ్మాయిలో మరో కోణం చూస్తే మాత్రం మీ గుండె ఒక్కసారి ఆగిపోతుంది.

అర్జునుడిపై మోజుపడితే అభిమన్యుడికి పెళ్లాం కావాల్సి వచ్చింది

ఎలిజబెత్ బాదోరి

ఎలిజబెత్ బాదోరి

అందమైన అమ్మాయి అంటున్నారు.. శృంగార దేవత అంటున్నారు.. మరి ఆమెలోని ఆ మరో కోణం ఏమిటా అనేదే కదా మీ సందేహం. వస్తున్నా.. పాయింట్ లోకి వస్తున్నా.. ఆమె పేరు ఎలిజబెత్ బాదోరి. ఆమె గురించి ఒక కథ తెలుసుకుందాం. దీన్నీ కథ అనేకంటే సుమారు ఐదు వందల సంవత్సరాల క్రితం ఒక రాజ్యంలో ఈ అందాల రాణి పాల్పడిన ఆకృత్యాలపై రియల్ స్టోరీ అనండం మేలు.

ఉలుపి చెప్పిన శృంగార రహస్యం అదే.. అర్జునుడిని ఇష్టపడిన ఆమెను తన కుమారునికి చేసుకోవాలనుకుంటాడు

క్రూరమైన మహిళ

క్రూరమైన మహిళ

హంగేరిలోని రాజవంశంలో జన్మించింది ఎలిజిబిత్ బాదోరి.

తన జీవిత కాలంలో కొన్ని వేల మంది యువతులను అతి కిరాతకంగా చంపింది. అలా కేవలం వారిని వదిలేసేదికాదు. ఇంకా చాలా కార్యకళాపాలు చేసేది. ఇంతటి క్రూరమైన మహిళ మనం చరిత్రలో ఎక్కడా కూడా చూసి ఉండం.

పక్కనోడి పెళ్లాన్ని అనుభవించడంతో పాటు ఇంకా చాలా పనులు గరుడు పురాణం ప్రకారం మహాపాపాలు

రాజవంశంలో పుట్టింది

రాజవంశంలో పుట్టింది

ఎలిజిబిత్ బాదోరి హంగేరి రాజవంశానికి చెందినా జార్జ్ బదోరి కూతురు. 1560 ఆగస్టు 7 హంగేరిలో జన్మించింది ఆమె. ఆమె తల్లి పేరు అన్నా బెతరీ. ఎలిజబెత్ బాదోరి చిన్నతంలో ఎస్కేడ్ కోటలో గడిపేది. ఆమె సోదరుడి పేరు ఆండ్రూ బొనవెంతుర బెతరీ.

నెహ్రూ, ఎడ్వినా మౌంట్‌బాటెన్‌ లది శారీరక సంబంధమేనా?

సుకుమారిలా

సుకుమారిలా

ఆమె తల్లి అన్నా బెతరీ స్టీఫెన్ బెతరీ కుమార్తె. స్టీఫెన్ బెతరీ పోలాండ్, పోలిష్-లిథువేనియన్ కామన్వెల్త్ లిథువేనియా గ్రాండ్ డ్యూక్ రాజు. అలాగే ట్రాన్సిల్వేనియాకు రాజుగా ఉండేవాడు. ఎలిజబెత్ బాదోరి చిన్నతనంలో చాలా సుకుమారిలా పెరిగింది. ఆమెకు కావాల్సినంత ధనం ఉండేది. ఆమెకు ఏ చిన్న ఇబ్బంది రాకుండా చూసుకున్నారు తల్లిదండ్రులు.

శోభనం రోజు శృంగారం చేసి కన్యనో కాదో తేల్చుతారు.. కాకపోతే నరకం చూపిస్తారు.

13 ఏళ్ల వయస్సులోనే

13 ఏళ్ల వయస్సులోనే

ఎలిజబెత్ బాదోరి తన 13 ఏళ్ల వయస్సులోనే కామవాంఛ తీర్చుకుంది. ఎలిజబెత్ బాదోరికి ఎక్కువగా శృంగార కోరికలుండేవి. ఇంట్లో వాళ్లకు తెలియకుండానే ఒక వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఫలితంగా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఇదంతా తన 13 ఏళ్ల ప్రాయంలోనే జరిగింది. కానీ ఆ విషయాన్ని ఎవ్వరికీ తెలియకుండా చాలా రోజులు దాచిపెట్టింది.

వావీ వరుస లేకుండా శృంగారం చేస్తే గరుడ పురాణం ప్రకారం శిక్ష ఏమిటో తెలుసా?

చాలా భాషలు వచ్చు

చాలా భాషలు వచ్చు

ఎలిజబెత్ బాదోరికి చాలా భాషలు వచ్చేవి. ఆమెకు హంగేరి తో పాటు లాటిన్, ఫ్రెంచ్, జర్మన్ భాషల్లోనూ మాట్లాడేది.

అల్లాఉద్దీన్ ఖిల్జీ కంటికి నచ్చిన ప్రతి రాణిని అనుభవించాడు

కోపం చాలా ఎక్కువ

కోపం చాలా ఎక్కువ

ఇక ఎలిజబెత్ కు చిన్ననాటి నుంచి కోపం ఎక్కువగా ఉండేది. ప్రతిదానికి కోపం చూపించేది. తనకన్నా వయస్సులో పెద్దవారిని కూడా లెక్కలేకుండా మాట్లాడేది. ఇక తన ఇంట్లో కూడా తల్లిదండ్రులు వారి వద్ద పనిచేసే వారిని విపరీతంగా హింసించేవారు. తన పెద్దవాళ్ళను చూసి కూడా ఎలిజబెత్ క్రూరంగా మారిపోయింది.

కర్ణుడు దుర్యోధనుడి భార్య భానుమతితో అతను లేనప్పుడు సరసాలాడేవాడా?

ఫెరెంక్ తో వివాహం

ఫెరెంక్ తో వివాహం

ఫెరెంక్ నాడెస్డీతో ఎలిజబెత్ బాదోరి వివాహం జరిగింది. అప్పుడు ఎలిజబెత్ బాదోరి వయస్సు 15. ఫెరెంక్ వయస్సు 19. వారి పెళ్లి ప్రపంచంలో చాలా దేశాల నుంచి అతిథులు హాజరయ్యారు.

కర్ణుడు ద్రౌపదితో ఆ సుఖాన్ని చూద్దామనుకున్నాడా!

కోటకు వెళ్లి పోయింది

కోటకు వెళ్లి పోయింది

ఇక ఫెరెంక్ తో వివాహం అయ్యాక ఎలిజబెత్ బాదోరి భర్తకు చెందిన కాచటిస్ కోటలో ఉండేది. చాలా ఏళ్ల పాటు ఎలిజబెత్ బాదోరి ఆ కోటలోనే జీవనం కొనసాగించింది.

ఆడవాళ్లతో ఆడుకున్నారు.. ప్రపంచాన్ని శాసించారు.. కుక్క చావు చచ్చారు.

కోటలోనే ఉండేది

కోటలోనే ఉండేది

1578 లో ఫెరెంక్ నాడెస్డీ హంగేరియన్ దళాలకు చీఫ్ కమాండర్ గా మారాడు. దీంతో ఆయన తరచుగా యుద్ధంలో పాల్గొనేవారు. ఇంటికి దూరంగా ఉండేవారు. ఇక ఎలిజబెత్ బాదోరి (బెతరీ) కోటలోనే ఉంటూ వ్యాపార వ్యవహారాలు, ఎస్టేట్స్ చూసుకునేది. ఆ పాత్ర సాధారణంగా హంగేరియన్ మరియు స్లోవాక్ ప్రజలు, వైద్య సంరక్షణ అందించడం బాధ్యత చేర్చారు.

అహల్య అన్నీ తెలిసే ఇంద్రుడితో శృంగారంలో పాల్గొందా?

క్రూరత్వం మొదలుపెట్టింది

క్రూరత్వం మొదలుపెట్టింది

ఎలిజబెత్ బదోరిలోని క్రూరత్వం మొదలైంది కూడా కోటలోనే. ఆ కోటలో ఎలిజబెత్ ఎందరో యువతులను అతి కిరాతకంగా చంపింది.

భర్తలున్నా కూడా వేరే వాళ్లతో ప్రేమ నడిపారు.. అయినా చరిత్రలో నిలిచారు

మొదట ఇలా ప్రారంభమైంది

మొదట ఇలా ప్రారంభమైంది

ఒకరోజు ఎలిజబెత్ బాదోరి తల స్నానం చేసి వచ్చింది. తన మొదట తన అందమైన శరీరాన్ని తుడిచారు కోటలోని తన దగ్గర పని చేసే యువతులు.

షాజహాన్ కన్న కూతుర్ని కూడా అనుభవించాడంట

రక్తం పూసుకుంది

రక్తం పూసుకుంది

తర్వాత ఒక యువతి జుట్టు ఎలిజబెత్ బాదోరి తల దువ్వడం మొదలుపెట్టింది. అయితే జట్టు దువ్వుతున్న సమయంలో ఎలిజబెత్ కు కాస్త అసౌకర్యంగా అనిపించింది. దీంతో ఎలిజబెత్ బాదోరి కోపంతో ఆ యువతిని కొవ్వొత్తుల స్టాండ్ కొట్టింది. ఆ యువతికి గాయమై రక్తం కారింది. ఆ రక్తం ఎలిజిబిత్ శరీరానికి తగిలింది.

కిమ్‌ జాంగ్‌ ఉన్‌ అమ్మాయిలతో చేసే ఎంజాయ్ ఈ ప్రపంచంలో ఎవరూ చేయలేరు

రోజూ చేస్తే

రోజూ చేస్తే

రక్తం మరకలు పడిన శరీరాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ఆమె శరీరం మరింత కాంతి వంతంగా కనిపించింది. ఇలా రోజూ అమ్మాయిలు రక్తం శరీరానికి పూసుకుంటే చాలా బాగుంటుందనే క్రూర ఆలోచన ఆమెకు వచ్చింది.

చివరి నిజాంకు వందల సంఖ్యలో ఉంపుడు గత్తెలు? భార్యలు!

తెలియక పంపేవారు

తెలియక పంపేవారు

తన దగ్గర పనిచేసేందుకు చాలా మంది అమ్మాయిల తల్లిదండ్రులకు డబ్బును ఎర చూపింది. దాంతో వారు తెలియక వారి కూతుర్లను ఎలిజబెత్ బదోరి దగ్గరకు పంపేవారు.

పోర్న్ స్టార్స్ శృంగారాన్ని ఎంజాయ్ చేస్తారా? వాళ్లు చెప్పిన ఆనర్స్ చూస్తే షాక్!

క్రూరంగా హింసించేది

క్రూరంగా హింసించేది

ఎలిజబెత్ అమ్మాయిలను క్రూరంగా హింసించేది. వారిని చంపడమే కాకుండా వారిని నానారకాలుగా టార్చర్ చేసేది. వారిని హాట్ బాక్స్ లపై పడుకోబెట్టి ఆనందించేది.

చంపి రక్తంతో స్నానం

చంపి రక్తంతో స్నానం

యువతులను చంపి ఆ రక్తాన్ని తన స్నానం చేసే టబ్ లో పోయించుకునేది. అమ్మాయిల వేడి రక్తం అంటే తనకు బాగా ఇష్టం. అందువల్ల ఆ రక్తాన్ని అలా టబ్స్ లో పోసుకుని స్నానం చేసేది.

భర్తకు తెలిసినా

భర్తకు తెలిసినా

ఎలిజబెత్ ఈ క్రూరమైన పనులు భర్త లేనప్పుడు చేసేది. అయితే భర్తకు తెలిసినా కూడా ఆయన ఆనందించేవాడట. వీరికి వివాహం జరిగిన చాలా ఏళ్ల వరకు సంతానం కలగలేదు. దీంతో వీరు క్షుద్ర విద్యలను ఆశ్రయించారట. జంతువులను బలి ఇచ్చేవారట.

యువకులతో శృంగారం

యువకులతో శృంగారం

ఎలిజబెత్ బాతోరి భర్త తరచుగా యుద్దాలకు వెళ్లాల్సి వచ్చేది. దీంతో ఆమె తన ఇంటికి యువకులను పిలిపించుకొని వారితో శృంగారంలో పాల్గొనేది. వారితో విచ్చలవిడి శృంగారం జరిపేది.

పిన్నితో కూడా సంబధం

పిన్నితో కూడా సంబధం

ఎలిజబెత్ బాతోరి తన పిన్ని అయిన కల్రాతో కూడా సెక్స్ కోరికల్ని తీర్చుకునేది. ఆమె పిన్ని బై సెక్స్ వల్. దీంతో ఆమెతోనూ శృంగారం జరిపేదట. ఇక భర్త మరణం తరువాత రాజ్యం ఆమె చేతిలోకి వచ్చింది.

క్రూరకాండ

క్రూరకాండ

అప్పటి నుంచి ఎలిజిబిత్ క్రూరకాండ మొదలైంది. అంతే ఎలిజిబిత్ లో క్రూరత్వం నిద్రలేచింది. ఆమెలో దాగున్న అరవీర భయంకర రాక్షసత్వం బయటకొచ్చింది. అడ్డూ అదుపూ లేకుండా ఆమె అరాచకాలు, దాష్టీకాలు మొదలయ్యాయి.

వందలాదిమందిని

వందలాదిమందిని

భర్త మరణం తరువాత రాజ్యం ఆమె చేతిలోకి వచ్చింది. అక్కడి నుంచి ఎలిజిబిత్ క్రూరకాండ విశృంఖల, అరవీర భయంకర చండ ప్రచంఢ రూపం దాల్చింది. మొత్తంగా.. ఎలిజబెత్ జీవించినంకాలం చాలా మంది యువతులను అతి కిరాతకంగా చంపి వారి వేడి రక్తంతో స్నానం చేసింది.

తుర్జో

తుర్జో

ఈమె అరచాకాల గురించి తెలుసుకున్న తుర్జో అనే హంగేరి రెవల్యూషన్ లీడర్ ఎలిజబెత్ బాదోరిని నిర్బంధించాడు. 30 డిసెంబరు 1610న తుర్జో కాచటిస్ కోటకు వెళ్లాడు.

అప్పుడు కూడా ఒక బాడీతో

అప్పుడు కూడా ఒక బాడీతో

ఆమెతో పాటు ఆమె సహచరులైన డోరోట్య సెమ్టెస్, ఇలోనా జో, కతరినా బెనికా, జానోస్ ఉజెవరి (ఇబిస్లేదా ఫిక్కో) అనే వారిని కూడా నిర్బంధించాడు. తుర్జో వెళ్లినప్పుడు కూడా ఎలిజబెత్ ఒక అమ్మాయిని చంపి ఆ బాడీని అలా ఉంచిందట. నిర్బంధంలో ఉన్న ఆమె 21 ఆగస్టు 1614న చనిపోయింది.

కోరి వచ్చాను ఒక్కసారి శృంగారం చెయ్ అర్జునా.. నేను చేయలేను ఊర్వశి

http://churchofhalloween.com/elizabeth-bathory/

English summary

Scary Facts About Elizabeth Bathory

Who was Elizabeth Bathory? The most murderous woman in the history of the world, according to the Guinness Book of World Records. This Hungarian countess, who flourished in the late 16th and early 17th centuries, tortured and killed anywhere between 50 and 650 young women for pure pleasure. She reportedly bathed in their blood to keep herself young and sexy, watched them freeze to death for fun, and was allegedly one of the inspirations for the character Dracula.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more