For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల్ని గాడిదలతో సెక్స్ చేయించేవారు.. ఆ విషయం తెలియక మనం దేవుళ్లుగా భావిస్తున్నాం

మహారాష్ట్ర , గోవా ప్రాంతాల్లో ఇలాంటి శిలాశాసనాలు చాలానే ఉన్నాయి. మరాఠీలో వీటిని గద్దెగల్ లేదా గధేగల్అని పిలుస్తారు, "గాదే" అంటే గాడిదకు సంబంధించి వ్యవహారం కాబట్టి వీటిని అలా పిలుస్తారు.

|

ముంబైలో ఛత్రపతి శివాజీ మ్యూజియం ఉంటుంది. అక్కడ చరిత్రకు సంబంధించి కొన్ని వేల ఆధారాలుంటాయి. కానీ ఒక శిలాశాసనాలు మాత్రం అందరినీ ఆలోచింపజేస్తాయి. 11 వ శతాబ్దానికి సంబంధించిన వాస్తవ పరిస్థితులు మనకు అందులో కనిపిస్తాయి.

గాడిదతో స్త్రీని..

గాడిదతో స్త్రీని..

ఒక స్త్రీని లైంగికంగా ఎలా శిక్షించేవారో మనకు ఆ శిలా శాసనంద్వారా తెలుస్తుంది. గాడిదతో స్త్రీని లైంగికంగా అప్పట్లో శిక్షించేవారట.

గధేగల్

గధేగల్

మహారాష్ట్ర , గోవా ప్రాంతాల్లో ఇలాంటి శిలాశాసనాలు చాలానే ఉన్నాయి. మరాఠీలో వీటిని గద్దెగల్ లేదా గధేగల్అని పిలుస్తారు, "గాదే" అంటే గాడిదకు సంబంధించి వ్యవహారం కాబట్టి వీటిని అలా పిలుస్తారు. అలాగే వీటిని "గాల్" అని కూడా అంటారు.

యాస్ క్రస్ స్టోన్స్

యాస్ క్రస్ స్టోన్స్

మధ్యయుగ మహారాష్ట్రకు సంబంధించి పురావస్తు శాస్త్రజ్ఞులు చాలా పరోశోధనలు చేపట్టారు. ఈ క్రమంలో యాస్ క్రస్ స్టోన్స్ బయటపడ్డాయి. ఇక వీటి గురించి చాలామంది పరిశోధకులు చాలా వివరాలు వెల్లడించారు.

ఛత్రపతి శివాజీ మ్యూజియంలో

ఛత్రపతి శివాజీ మ్యూజియంలో

2012 నుంచి ఇప్పటి వరకు ఈ శిల్పాలపై ముంబై, పూణేలోని పురావస్తు శాస్త్రవేత్తల బృందం పరిశోధనలు సాగిస్తూనే ఉంది.

ముంబైలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో కొన్ని రకాల శిలలు కూడా ఉన్నాయి.

షిలాహారా రాజవంశం

షిలాహారా రాజవంశం

గద్దెగల్ అనే పిలవబడే ఈ శిలలన్నీ 1012 నుంచి 1651 వరకు సంబంధించినవి. అప్పట్లో పశ్చిమ భారతదేశంలో షిలాహారా రాజవంశ పాలనకు సంబంధించినవి అని తెలిసింది.

కురుష్ దలాల్ చెప్పిన ప్రకారం

కురుష్ దలాల్ చెప్పిన ప్రకారం

పురావస్తు శాస్త్రజ్ఞుడు కురుష్ దలాల్ చెప్పిన ప్రకారం " అప్పట్లో ఉన్న ఫెడరల్ కుటుంబాల వ్యక్తులు తమ చట్టాలను ఉల్లంఘించిన వారికి విధించే శిక్షలు ఈ విధంగా ఉంటాయని చాటి చెప్పడానికే ఇలాంటి వాటిని ఏర్పాటు చేశారు" అని అన్నారు. కురుష్ ముంబై విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పని చేస్తారు.

ఇంట్లోని స్త్రీలను దారుణంగా శిక్షించేవారు

ఇంట్లోని స్త్రీలను దారుణంగా శిక్షించేవారు

11వ శతాబ్దంలో మహారాష్ట్రలో శిలాహర్ అనే రాజ్యంలో మహిళలకు విధించే శిక్షలు చాలా దారుణంగా ఉండేవి. ఏ కుటుంబంలోని వ్యక్తి అయినా సరే శిలాహర్ రాజ్యంలోని శాసనాలను ధిక్కరిస్తే వారికి బదులుగా వాళ్ల ఇంట్లోని స్త్రీలను దారుణంగా శిక్షించేవారు.

గాడిద‌ల‌తో రేప్ చేయించేవారు

గాడిద‌ల‌తో రేప్ చేయించేవారు

ఒక కుటుంబంలో పురుషులు త‌ప్పు చేసినా, స్త్రీలు త‌ప్పు చేసినా ఆ కుటుంబంలో ఉండే స్త్రీలంద‌రినీ గాడిద‌ల‌తో రేప్ చేయించేవారు. ఇంట్లో ఉండే స్త్రీలను బలవంతంగా ఈడ్చొకొచ్చి గాడిదలతో వారిపై సెక్స్ చేయించేవారు.

పరిశోధనలు

పరిశోధనలు

ముంబైకి చెందిన చాలా మంది ఆర్కియాలిజిస్టులు, రీసెర్చ్ స్కాలర్స్ ఈ విషయాలన్నీ బయటపెడుతూ వస్తున్నారు. వీరు చాలా రోజులుగా ఈ గధేగల్ శిలాశాసనాలపై పరిశోధనలు చేస్తున్నారు.

గాడిదతో ఒక మహిళ సెక్స్

గాడిదతో ఒక మహిళ సెక్స్

ఈ శాసనాలను పరిశీలిస్తే పై భాగంలో శాసనం పేరు, మధ్య భాగంలో ఆ శాసన వివరాలు కింద గాడిదతో ఒక మహిళ సెక్స్ చేస్తున్నట్లు ఉంటుంది. పైన సూర్య‌, చంద్రుల చిహ్నాలు ఉంటాయి.

సూర్యచంద్రులున్నంత వరకు

సూర్యచంద్రులున్నంత వరకు

సూర్యచంద్రులున్నంత వరకు ఈ విశ్వం.. ఈ జగత్తు ఉంటుంది. అంటే.. వారివురూ ఉన్నంత వరకు తమ రాజ్యంలో ఈ శిక్ష అమల్లో ఉంటుంద‌ని శిలాహర్ రాజుల అభిప్రాయమట.

శిలాశాసనాలే నిదర్శనం

శిలాశాసనాలే నిదర్శనం

ఇలా గాడిద‌ల‌చే అత్యాచారం చేసే పరిస్థితి అప్పట్లో నిజంగానే అమలు అయి ఉంటుందని అనడానికి ఈ శిలాశాసనాలే నిదర్శనం.

160 వ‌ర‌కు పైగా

160 వ‌ర‌కు పైగా

ఇలాంటి శాస‌నాలు మహారాష్ట్ర, గోవా, గుజరాత్ రాష్ట్రాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు 160 వ‌ర‌కు బ‌య‌ట ప‌డ్డాయ‌ట‌. ఇంత దారుణంగా అప్పట్లో మ‌హిళ‌ల్ని శిక్షించేవారంటే కాస్త బాధాకరమే.

మహిళలను నీచంగా

మహిళలను నీచంగా

అప్పట్లో మహిళలను ఎంత నీచంగా చూసేవారో ఈ శాసనాలను చూస్తే అర్థం అవుతుందని అంటారు ముంబైకి చెందిన కురుష్ దలాల్ అనే పురావస్తు శాస్త్రవేత్త.

శిక్షలు చాలా దారుణం

శిక్షలు చాలా దారుణం

అలాగే తాము విధించే శిక్షలు చాలా దారుణంగా ఉంటాయని సమాజానికి చాటి చెప్పడానికే ఇలాంటి శాసనాలను చెక్కించేవారట అప్పటి కాలంలోని రాజులు.

పూజలు

పూజలు

ఆనాటి చరిత్రను వివరించే ఇలాంటి శిలా శాసనాలను కొందరు తెలియక వాటిని కూడా దేవుళ్ల విగ్రహాలుగా భావించి పూజలు చేస్తారంటారు కురుష్. అవును నిజమే మరి.. మనం మూఢనమ్మకాలతో కనిపించే ప్రతి శిలాశాసానాన్ని పూజిస్తాం. అసలు విషయం తెలిస్తే ఇదా సంగతి అని ముక్కున వేలేసుకుంటాం.

Image Credit

English summary

the secret of the ass curse stones or gadhegals

the secret of the ass curse stones or gadhegals
Story first published:Friday, March 16, 2018, 10:13 [IST]
Desktop Bottom Promotion