యువతులు కన్యత్వాన్ని బేరానికి పెట్టారు.. కొంటారా? ఫస్ట్ టైమ్ మీతోనే పడుకుంటాం అంటున్నారు!

Written By:
Subscribe to Boldsky

ఆడవారికి కన్యత్వం అనేది చాలా ముఖ్యం. పెళ్లి అయ్యేంత వరకు దాన్ని కాపాడుకుని పెళ్లి అయ్యాక భర్తకు దాన్ని సమర్పిస్తారు చాలా మంది ఆడవారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదనుకోండి. పెళ్లికి ముందే చాలా మంది అమ్మాయిలు శృంగారం పాల్గొని కన్యతాన్ని ఇంకొకరికి సమర్పించేస్తున్నారు.

పెట్టుబడిగా కన్యత్వం

పెట్టుబడిగా కన్యత్వం

ప్రస్తుతం కన్యత్వం అనేది ఒక పెట్టుబడిగా మారిపోయింది. అవునండీ ఇది నిజం. శృంగారంలో పాల్గొనకుండా కన్యత్వాన్ని అలాగే కాపాడుకున్న అమ్మాయిలు తమ కన్యత్వాన్ని కాబోయే భర్తకు బదులుగా వేరేకరికి సమర్పిస్తున్నారు.

ఫస్ట్ టైమ్ మేము మీతో శృంగారం

ఫస్ట్ టైమ్ మేము మీతో శృంగారం

యుక్త వయస్సు వచ్చినప్పటి నుంచి మేమింత వరకు శృంగారంలో పాల్గొనలేదు. ఫస్ట్ టైమ్ మేము మీతో శృంగారంలో పాల్గొని మీకు మా కన్యత్వాన్ని మనసారా సమర్పిస్తామంటున్నారు యువతులు.

డాక్టర్స్ నుంచి సర్టిఫికెట్స్

డాక్టర్స్ నుంచి సర్టిఫికెట్స్

తాము నిజంగా కన్యలేమని డాక్టర్స్ నుంచి సర్టిఫికెట్స్ కూడా తీసుకొస్తున్నారు. రష్యాకు చెందిన అమ్మాయిలు ఈ కొత్త విధానాన్ని ఎంచుకున్నారు. లగ్జరీగా బతకడం కోసం ఒకేసారి రిచ్ గా కావాలనే కోరికతో, అపార్టుమెంట్లు కొనుక్కోవడానికి ఏకంగా కన్యత్వాన్ని వేలం వేస్తున్నారు.

కన్యత్వాన్ని బేరానికి పెడుతున్నారు

కన్యత్వాన్ని బేరానికి పెడుతున్నారు

ఏదో ఒకరిద్దరూ కాదు వేలాది మంది అమ్మాయిలు ఈ రూట్ లోనే వెళ్తున్నారు. కన్యత్వాన్ని బేరానికి పెడుతున్నారు. కోట్లు సంపాదించాలనుకుంటున్నారు. విలాసవంతమైన జీవితానికి డబ్బు సంపాదించుకోవడం కోసం ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

ఒక్కసారికే కోట్లు

ఒక్కసారికే కోట్లు

యుక్త వయస్సు వచ్చాక ఫస్ట్ టైమ్ ఒక్కసారి మీతో పడుకుంటాం.. మాకు ఇంత డబ్బు కావాలని బహిరంగంగా సిగ్గు లేకుండా చెబుతున్నారు. చాలా మంది కేవలం ఒక్కసారి పడుకుని కోట్లు సంపాదిస్తున్నారు.

లక్షల్లో మధ్యవర్తుల ఫీజులు

లక్షల్లో మధ్యవర్తుల ఫీజులు

ఇక ఇటు కన్యలను, అటు ధనవంతులను కలిపి కాస్త సొమ్ము సంపాదించేందుకు మధ్యవర్తులు కూడా బిజినెస్ లోకి దిగారు.

ఇక మధ్యవర్తుల ఫీజులు కూడా లక్షల రూపాయల్లో ఉంటున్నాయి. దీంతో కొందరు యువతులు రైట్‌ టు ది ఫస్ట్‌ నైట్‌ అనే వేదికలకు, డేటింగ్‌ వెబ్‌సైట్లలో తమ కన్యత్వం అమ్మకానికి ప్రకటనలు చేస్తున్నారు.

దళారుల క్లబ్స్

దళారుల క్లబ్స్

ఇలాంటి వారిని ఆకర్షించడం కోసం దళారులు కూడా క్లబ్బులు ఏర్పాటు చేస్తూ ఆ క్లబ్బుల పేరిట యాడ్స్ కూడా ఇస్తున్నారు. చేస్తున్నారు. అలాగే ఆన్‌లైన్‌ లో బ్యాడ్‌ గర్ల్స్‌ క్లబ్‌ ఏర్పాటైంది.

19 ఏళ్ల లోపే

19 ఏళ్ల లోపే

రష్యాలోని ఏ నగరానికి చెందిన వారైనా సరే, 19 ఏళ్లలోపుండి, అందంగా, ఆకర్షణీయంగా ఉన్న వాళ్లు కావాలంటూ ఇలాంటి క్లబ్బులో ప్రకటనలు ఇస్తున్నారు. తాము కన్యగానే ఉన్నట్లు వేలంలో పాల్గొనే అమ్మాయిలు అవసరమైన వైద్య సర్టిఫికెట్లను చూపించాల్సి ఉంటుంది.

మాస్కో వరకు టికెట్స్ ఫ్రీ

మాస్కో వరకు టికెట్స్ ఫ్రీ

రష్యాలో ఏ నగరానికి చెందిన వారైనా సరే యువతి ఫొటోలు నచ్చితే మాస్కో వరకు వచ్చి పోయేందుకు టిక్కెట్లు కూడా ఉచితంగానే పంపిస్తామని దళారులు చెబుతున్నారు. దాంతో చాలా మంది అమ్మాయిలు పడకపై అర్ధ నగ్నంగా దిగిన ఫొటోలను దళారీలకు పంపిస్తున్నారు. ఇలాంటిదే మరో క్లబ్‌ డెస్పరేట్‌ వర్జిన్స్‌ క్లబ్‌ పేరిట ఏర్పాటైంది.

పర్సనల్ యాడ్స్

పర్సనల్ యాడ్స్

నా ఏజ్ 21.. నా పేరు... నా ఎత్తు 175 సెంటీమీటర్లు, నా బరువు 65 కిలోలు. నా కన్యత్వం అమ్మడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు పర్సనల్ గా మెసేజ్ చెయ్యండి అంటూ అంటూ అమ్మాయిలు ఒక్కొక్కరు ఒక్కోరకంగా పర్సనల్ యాడ్స్ కూడా ఇచ్చుకుంటున్నారు.

డిఫరెంట్ గా బ్రోకర్ల యాడ్స్

డిఫరెంట్ గా బ్రోకర్ల యాడ్స్

ఇక బ్రోకర్లు ఇచ్చే యాడ్స్ ఇంకా కాస్త డిఫరెంట్ ఉన్నాయి. ఫలానా అమ్మాయి 18,90,000 రూపాయలకు తన కన్యత్వాన్ని అమ్ముకొని ఎంచెక్కా ఓ ఫ్లాట్‌ కొనుక్కొంది. మీరు కూడా కన్యత్వాన్ని అమ్ముకోండి డబ్బు సంపాదించండి అంటూ బ్రోకర్లు అమ్మాయిలకు ఎర వేస్తున్నారు.

సెంటిమెంట్

సెంటిమెంట్

ఇంకా కొందరు బ్రోకర్లు సెంటిమెంట్ తో కొడుతున్నారు. పాపం.. ఈ ఫొటోలో ఉన్న అమ్మాయి కేన్సర్‌తో బాధ పడుతున్న తన తల్లికి చికిత్స చేయించేందుకు కేవలం మూడు లక్షల రూపాయలకే కన్యత్వాన్ని అమ్మకానికి పెట్టింది. ఆసక్తి గల వారు సంప్రదించండి అంటూ యాడ్స్ ఇస్తున్నారు బ్రోకర్లు.

డబ్బు వద్దు అనుభవం కావాలి

డబ్బు వద్దు అనుభవం కావాలి

ఒక అమ్మాయి ఏమో తాను ఒళ్లు అమ్ముకోవాలని కోవడం లేదని ఒక్క పైసా ఇవ్వక పోయినా సరే, బాగా డబ్బున్న యువకుడితో అనుభవాన్ని కోరుకుంటున్నాను అంటూ ప్రకటన ఇచ్చింది.

నాలాగా ఎంజాయ్ చెయ్యాలా?

నాలాగా ఎంజాయ్ చెయ్యాలా?

ఒక ఒక ఆఫీసర్ ‘నేను 500 డాలర్లు చెల్లించి అనేక మంది కన్నె పిల్లల పొందును కొనుక్కున్నాను' మీరు కూడా నాలాగే ఎంజాయ్ చేయాలంటే ఫలానా వెబ్ సైట్ ను సంప్రదించండి అంటూ పేర్కొన్నాడు. దాన్ని చూసి చాలా మంది అబ్బాయిలు ఆ వెబ్ సైట్ ను కాంటాక్ట్ అవుతున్నారు.

ఇలా పబ్లిసిటీ

ఇలా పబ్లిసిటీ

ఇక ఫలానా అమ్మాయి తన కన్యత్వాన్ని 20 లక్షల రూపాయలకు ఫలానా హోటల్‌లోని, ఫలానా గదిలో అమ్ముకుందంటూ కూడా బ్రోకర్లు పబ్లిసిటీ ఇస్తున్నారు.

టీవీ ఛానల్స్ లో టాక్ షోలు

టీవీ ఛానల్స్ లో టాక్ షోలు

కన్యత్వానికి సిద్ధమైన వారితో టీవీ ఛానళ్లు టాక్‌ షోలు కూడా నిర్వహిస్తున్నారు. వారు ఎందుకు కన్యత్వాన్ని అమ్ముకుంటున్నారో ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ పబ్లిక్ గా తెలియజేస్తున్నారు అమ్మాయిలు.

వివిధ దేశాల్లో ఈ వ్యాపారం

వివిధ దేశాల్లో ఈ వ్యాపారం

కన్యత్వాన్ని అమ్ముకోవడం రష్యాలోనే వివిధ దేశాల్లోనూ బహిరంగంగా జరుగుతోంది. గతంలో అమెరికాకు చెందిన 19 ఏళ్ల టీనేజర్‌ కన్యత్వాన్ని 20 కోట్ల రూపాయలకు వేలంపాటలో సౌదీ అరేబియాకు చెందిన వ్యాపారవేత్త దక్కించుకున్నారు.

గిసెల్లీ.. సిండ్రెల్లా ఎస్కార్ట్స్‌ వెబ్‌సైట్లో

గిసెల్లీ.. సిండ్రెల్లా ఎస్కార్ట్స్‌ వెబ్‌సైట్లో

చదువు, ఇతర ఆర్థిక అవసరాల కోసం గిసెల్లీ తన కన్యత్వాన్ని సిండ్రెల్లా ఎస్కార్ట్స్‌ వెబ్‌సైట్లో వేలానికి పెట్టారు. గిసెల్లీ కన్యత్వాన్ని దక్కించుకునేందుకు రష్యాకు చెందిన ఒక రాజకీయవేత్త, హాలీవుడ్‌కు చెందిన బిజినెస్‌మెన్‌, మరో ఇద్దరు నటులు, మరికొందరు పోటీపడ్డారు. అయితే అబుదాబీ చెందిన ఒక వ్యాపారవేత్త అందరికన్నా అత్యధికంగా 20 కోట్లు కన్యత్వాన్ని కొనుగోలు చేశారు.

భలే సంతోషపడింది

భలే సంతోషపడింది

కన్యత్వాన్నివేలం వేయడంతో వచ్చిన డబ్బుతో స్కూలు ఫీజు కట్టుకోవడంతో పాటు, సరదాగా ప్రపంచాన్ని చుట్టేస్తానని గిసెల్లీ ప్రకటించారు. తన కన్యత్వాన్ని వేలం వేయడం ద్వారా ఏదో కొంత మొత్తం వస్తుందని ఊహించానని అయితే ఈ స్థాయిలో డబ్బు వస్తుందని అనుకోలేదని గిసెల్లీ అప్పట్లో భలే సంతోషపడ్డారు.

అలెగ్జాండ్రా కెఫ్రెన్

అలెగ్జాండ్రా కెఫ్రెన్

అలాగే గతంలో రుమేనియా దేశంలో రొమేనియాకు చెందిన అలెగ్జాండ్రా కెఫ్రెన్ అనే 18 యేళ్ళ యువతి తన కన్యత్వాన్ని వేలం వేయాలనుకుంది. సోషల్ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చింది. అయితే, దీనిపై పెను దుమారమే చెలరేగింది. అయినప్పటికీ.. ఆ యువతి ఏమాత్రం జంకలేదు.. వెనక్కి తగ్గలేదు.

2.5 మిలియన్ యూరోలకు వేలం

2.5 మిలియన్ యూరోలకు వేలం

దీంతో జర్మనీకి చెందిన ఎస్కార్ట్ సంస్థతో బేరం కుదుర్చుకుని తన కన్యత్వాన్ని మిలియన్ యూరోల ప్రారంభ ధరతో వేలానికి పెట్టింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన వ్యాపారవేత్త అలెగ్జాండ్రా కెఫ్రెన్ కన్యత్వాన్ని 2.5 మిలియన్ యూరోలకు వేలం పాడుకున్నాడు.

కొనుక్కోండి. ఎంజాయ్ చేయండి

కొనుక్కోండి. ఎంజాయ్ చేయండి

ఇందులో 20 శాతం జర్మనీకి చెందిన సిండ్రెల్లా ఎస్కార్ట్ సంస్థ ఒప్పందం ప్రకారం తీసుకుంటుంది. మొత్తానకి లగ్జరీ లైఫ్ కోసం కొందరు, చదువుల కోసం కొందరు అమ్మాయిలు కన్యత్వాన్ని అమ్ముకుంటున్నారు. మీకు ఆసక్తి ఉంటే కన్యత్వాన్ని కొనుక్కోండి. ఎంజాయ్ చేయండి.

English summary

Thousands of young girls are being recruited to sell their virginity for up to £20,000

Thousands of young girls are being recruited to sell their virginity for up to £20,000
Story first published: Thursday, March 1, 2018, 11:30 [IST]