Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
బుజ్జి కుక్కగారు చేసిన కొంటె చేష్టలకు, కంగారు పడి ఏడుస్తున్న అతని చిట్టి సోదరుడు!
బుజ్జి కుక్కగారు చేసిన కొంటె చేష్టలకు, కంగారు పడి ఏడుస్తున్న అతని చిట్టి సోదరుడు!
కుక్కలు, మనుషులకు అత్యంత ఉత్తమ నేస్తాలని అంటారు. ఎన్నో విధాలుగా, ఎన్నోసార్లు, అవి మంచి స్నేహితులని నిరూపించుకున్నాయి. అయితే, ఈ వీడియో చూసిన తర్వాత, ఒక కుక్క ఇంకొక కూడా కుక్క యొక్క ఉత్తమ స్నేహితుని వలే ప్రవర్తిస్తుంది అనే దృఢంగా విశ్వాసం మనలో కలుగుతుంది. కుక్కలు వాటి భావోద్వేగాలను మాటలతో వ్యక్తం చేయలేనప్పటికీ, కావలసిన వారికి కష్టం వస్తే, అవి ఆందోళన చెందుతాయి. అంతేకాక, వాటి దుఃఖాన్ని ఎలా తెలియపరచాలో కూడా వాటికి తెలుసని నిరూపిస్తుంది ఈ వీడియో.
ఈ వైరల్ వీడియోలో, చనిపోయినట్లు నేల మీద వెల్లకిలా పడుకొని నటిస్తున్న జాక్ అనే బాక్సర్ జాతి కుక్కను, అతనిపై నిల్చున్న అతని సోదర శునకం ఆర్చీను మనం చూడవచ్చు.
అలా ఎందుకు నిల్చుందబ్బా? మీరు ఆలోచిస్తున్నారా! ఎందుకంటే జాక్, ఆర్చీకి అన్న. వారి యజమాని సామ్ కథనం ప్రకారం, జాక్ తన శిశువు సోదరుడు అయిన ఆర్చీకి ఎలా మోసగించాలో నేర్చుకున్నాడు. జాక్ నిజంగా చనిపోయినట్టు చాలా బాగా నటిస్తాడు.
ఈ వీడియోలో కనిపించినట్లుగా, చనిపోయినట్టు నటిస్తున్న జాక్ ను చూసిన ఆర్చీకి, నేలపై చలనం లేకుండా, నిర్జీవంగా పడి ఉన్న తన ప్రాణ స్నేహితుని చూస్తుంటే, ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలో తెలియడం లేదు.

పాపం ఆర్చీ! మృతి చెందినట్టుగా పడిఉన్న తన సోదరుని చూస్తుంటే కలిగే బాధలో, మొరుగుతూ ఏడుస్తుంది.
సరదాగా ఉన్న ఈ కుక్కల అందమైన వీడియో 13,000 సార్లు కంటే ఎక్కువగా రీట్వీట్ చేయబడింది.



Click it and Unblock the Notifications