Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పాపం.. బికినీలో బ్రిడ్జిపై నిలబడ్డ ఈ అమ్మాయిని ఫ్రెండ్స్ ఏం చేశారో చూడండి (వీడియో)
బికినీలో తన ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడుతూ ఉంది. వామ్మో ఎంత హైట్ పై మనం నిలబడ్డాం అటూ ఏవో కబుర్లు చెబుతూ ఉంది. పక్కనున్న ఫ్రెండ్స్ కూడా ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. పాపం.. ఈ అమ్మాయిని ఫ్రెండ్స్ ఎంత దారుణం
ఫ్రెండ్స్ మన ప్రాణాలకు వారి ప్రాణాలు అడ్డేసి కాపాడుతారు. కానీ కొందరు మాత్రం నమ్మించి గొంతు కోస్తారు. ఫ్రెండ్ షిప్ మాటున మనల్ని చంపేయాలని చూస్తారు. లేదంటే నమ్మక ద్రోహం చేయాలని చూస్తారు.
ఆ అమ్మాయి పేరు జోర్డాన్ హోల్గార్ సన్. ఆమె వయస్సు 16 ఏళ్లు. ఇటీవల ఆమె ఫ్రెండ్స్ తో కలిసి వాషింగ్టన్ యాక్టోల్ లోని జలపాతాన్ని సందర్శించేందుకు వెళ్లింది. ఆ జలపాతం పేరు మౌల్టన్. ఇక అక్కడికి వెళ్లాక ఆ అమ్మాయి జలపాతం అందాలను చూస్తూ నిలబడింది.

ఎంత హైట్ పై మనం నిలబడ్డాం
బికినీలో తన ఫ్రెండ్స్ తో కలిసి మాట్లాడుతూ ఉంది. వామ్మో ఎంత హైట్ పై మనం నిలబడ్డాం అటూ ఏవో కబుర్లు చెబుతూ ఉంది. పక్కనున్న ఫ్రెండ్స్ కూడా ఆమెతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక బ్రిడ్జి అంచునుంచి తాను కిందకు డైవ్ చేయాలనుకుంది.

ధైర్యం రావడం లేదు
అదే విషయాన్ని జోర్డాన్ తన ఫ్రెండ్స్ కు చెప్పింది. ఇక్కడ నుంచి దూకాలని ఉంది కానీ నాకు అంత ధైర్యం రావడం లేదు. చూస్తేనే కళ్లు తిరుగుతున్నాయంటూ ఫ్రెండ్స్ తో మాట్లాడుతుండగానే వెనుక నుంచి ఆమె స్నేహితురాల్లోని ఒక అమ్మాయి బలంగా జోర్డాన్ ను కిందకు తోసేసింది.

పక్కటెముకలు విరిగాయి
సుమారు 18 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న ఆ బ్రిడ్జి నుంచి ఆమెను తోసేసేసరికి ఆమె పక్కటెముకలు విరిగాయి. ఐదు పక్కటెముకలు విరిగిపోయాయి. హాస్పిటల్ చికిత్స తీసుకున్న జార్డాన్ ప్రస్తుతం ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది.
ఎవరికీ రాకుడదు
తన స్నేహితురాలు చేసిన పనికి ఇప్పుడు తన జీవితం ఇలా తయారయ్యిందంటూ బాధపడుతోంది జార్డాన్. తన కూతురును అలా నీటిలోకి తోసేసిన అమ్మాయికి కాస్త కూడా బుద్ధి లేదంటూ జార్డాన్ తల్లి బాధపడింది. తను సరదాగా చేసిందో లేదంటూ కావాలని చేసిందో కానీ తన కూతురిలాంటి పరిస్థితి మళ్లీ ఎవరికీ రాకుండా ఉండాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంది.
చనిపోయాను అనుకున్నా
తనకు దూకాలని అస్సలు లేదని అక్కడి నుంచి వెనక్కి వెళ్దామనుకులోపే తన స్నేహితురాలు అలా తోసేసిందని చెప్పింది జార్డాన్. ఆ క్షణం తాను చనిపోయాననుకున్నా. దేవుని దయ వల్ల బతికాను అంది. అయితే ఆ జలపాతంలో దూకడం ప్రమాదకరమని బోర్డులు పెట్టినా కూడా చాలా మంది దాన్ని సందర్శిస్తూనే ఉన్నారు. అయితే ప్రస్తుతం ఆ అమ్మాయిని తోసేసినా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.



Click it and Unblock the Notifications