For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చనిపోయిన కాకితో మరో కాకి శృంగారం (వీడియో)

పరిశోధకురాలు కాకుల ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు. చనిపోయిన కాకి దగ్గరకు మొదట వచ్చిన ఒక కాకి దాంతో సెక్స్ చేసేందుకు ప్రయత్నించింది. తర్వాత వచ్చిన మరో కాకి కూడా అలాగే చేసేందుకు ప్రయత్నించింది.

|

కాకుల మీద పరిశోధన అనేది మీరు కొత్తగా వినొచ్చేమో కానీ ఒక పరిశోధకురాలు కాకులపై పరిశోధన చేస్తూ ఉన్నారు. అయితే కాకుల్లో ఒక లక్షణం ఉంటుంది. ఒక కాకి చనిపోతే వంద కాకులు వచ్చి వాలుతాయి. మనం కూడా తరుచుగా ఈ పదాన్ని ఉపయోగిస్తుంటాం. ఒక్క కాకి చస్తే వంద కాకులు వస్తాయి.. ఒక మనిషి చస్తే ఎవరూ రాడు అని మనమూ అంటూ ఉంటాం.

అయితే ఈ పరిశోధనలో తేలింది ఏమిటంటే కాకులు మనం అనుకున్నంత మంచివి కావంటా. తోటి కాకి చనిపోతే బాధలో ఉంటాయని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని కాకులు మాత్రం అందుకు విరుద్ధం. తోటి కాకి చనిపోయిన కూడా తమ రాసక్రీడ కొనసాగిస్తాయి.

అదంతా రికార్డ్ అయ్యింది

అదంతా రికార్డ్ అయ్యింది

ఆ పరిశోధకురాలి పేరు 'కైలీ స్విఫ్ట్'. ఈయన కాకులు ప్రవర్తన గురించి తెలుసుకోవడానికి పరిశోధన మొదలుపెట్టాడు. ఇక రోజూ కాకులను గమనించడమే ఈయన పని. ఈ క్రమంలో ఒక చెట్టు కింద చనిపోయిన ఉన్న కాకిని చూశాడు. దాన్ని గమనిస్తూ ఉన్నాడు. ఇక దాన్ని ఇతర కాకులు వచ్చి ఎలా తీసుకెళ్తాయో చూడాలనుకున్నాడు స్విఫ్ట్.

కాకుల ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయా

కాకుల ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయా

ఆ పరిశోధకురాలు కాకుల ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయారు. చనిపోయిన కాకి దగ్గరకు మొదట వచ్చిన ఒక కాకి దాంతో సెక్స్ చేసేందుకు ప్రయత్నించింది. తర్వాత వచ్చిన మరో కాకి కూడా అలాగే చేసేందుకు ప్రయత్నించింది. దీంతో అక్కడే పరిశోధకురాలు వాటిని అడ్డగించే ప్రయత్నం చేసింది.

అయోమయంలో మరికొన్ని కాకులు

అయోమయంలో మరికొన్ని కాకులు

మొదట వచ్చిన కాకి ఎలా అంటే అలా ప్రవర్తించడం వల్ల మిగతా కాకులు దాన్ని ఆపేందుకు ప్రయత్నించాయి. కానీ అది అస్సలు ఏ కాకిని లెక్కచేయలేదు. చనిపోయిన కాకిని ముక్కుతో పొడిచింది. దీంతో పక్కనున్న కాకులు మొత్తం దాన్ని అడ్డగించేందుకు ప్రయత్నించాయి.

స్విఫ్ట్ ప్రకారం..

స్విఫ్ట్ తన బ్లాగ్ లో కాకులకు సంబంధించి కొన్ని విషయాలు వెల్లడించింది. "దాదాపు 4 శాతం కాకులు ఇలా పరాయి కాకి చనిపోయినప్పుడు ప్రవర్తిస్తుంటాయి. ఆ సమయంలో అవి చనిపోయిన కాకితో కూడా సెక్స్ చేస్తుంటాయి. ఇక 24 శాతం కాకులైతే చనిపోయిన కాకి వద్దకు వచ్చి దాన్ని కదిలించేందుకు ప్రయత్నిస్తాయి. దాన్ని లాగుతాయి. చనిపోయిన కాకి వద్దకు వెళ్లి బాధపడతాయి కూడా. " అని పేర్కొంది.

అయితే ఈ పరిశోధనను ఆమె ఇంకా కొనసాగిస్తున్నారు. కాకులపై కూడా ఇంత డీప్ గా పరిశోధన చేసే వాళ్లు ఉంటారా అంటే ఉంటారు మరి. ఒక్కొక్కకరి తిక్క ఒక్కొక్కరిది. దానికి ఎవడేం చేస్తాడు.

English summary

when crows were recorded having sex with dead corpse

when crows were recorded having sex with dead corpse
Story first published:Thursday, July 19, 2018, 12:49 [IST]
Desktop Bottom Promotion