Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
బ్లౌజ్ విప్పితే నన్ను పోర్న్ స్టార్ అంటారా, సెక్స్ చేసుకోలేదు, నటించాను : సేక్రెడ్ గేమ్స్ రాజశ్రీ
విక్రమ్ చంద్రా నవలను సోర్స్ చేసుకుని ఈ సేక్రెడ్ గేమ్స్ రూపొందించారు. ఇందులో రాధికా ఆప్టే, సైఫ్ అలీఖాన్‌తో పాటు నవాజుద్దీన్ నటిస్తున్నారు. బ్లౌజ్ విప్పితే నన్ను పోర్న్ స్టార్ అంటారా, సెక్స్
ప్రస్తుతం ఎక్కడ చూసినా సేక్రెడ్ గేమ్స్ పేరు మారుమోగిపోతుంది. సోషల్ మీడియా మొత్తం కూడా ఇదే వైరల్ అయిపోతుంది. నెట్‌ఫ్లిక్స్ వారు రూపొందించిన ఈ సాక్రెడ్ గేమ్స్ చాలా బోల్డ్ గా ఉంది. మంచి రసవత్తరమైన సీన్స్ చాలానే ఉన్నాయి. ట్రైలర్స్ చూస్తేనే అందరూ తట్టుకోలేకపోతున్నారు. ఈ వెబ్ సీరీస్ చూడాలని పరితపిస్తున్నారు.
అలాగే పొలికల్ టచ్ కూడా చేశారు ఇందులో. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని కూడా ఈ వెబ్ సిరీస్ లో వాడేసుకున్నారు. దీంతో కొంతకాలంగా ఇది వివాదస్పదంగా మారింది.

విక్రమ్ చంద్రా నవల ఆధారంగా
విక్రమ్ చంద్రా నవలను సోర్స్ చేసుకుని ఈ సేక్రెడ్ గేమ్స్ రూపొందించారు. ఇందులో రాధికా ఆప్టే, సైఫ్ అలీఖాన్‌తో పాటు నవాజుద్దీన్ నటిస్తున్నారు. వీళ్లతో పాటు ఇంకా చాలా మంది నటీమణులు చాలా బోల్డ్ గా తమ పాత్రకలు న్యాయం చేసేలా ఇందులో నటించారు.

రాజశ్రీ చాలా బోల్డ్‌గా నటించింది
ఇక ఇందులో నటి రాజశ్రీ చాలా బోల్డ్‌గా నటించింది. ఆమె ఒక సీన్ లో టాప్ లేకుండానే యాక్ట్ చేసింది. ఈ సీన్ లో ఆమె చాలా హాట్ హాట్ గా నటిచింది. ఆ సీన్ యూ ట్యూబ్ లో హల్ చల్ చేస్తుంది. అయితే ఆ క్లిప్ ను కొందరు పోర్న్ సైట్స్ లో అప్ లోడ్ చేశారు. అలాగే రాజశ్రీ పోర్న్ స్టార్ అంటూ కూడా ప్రచారం సాగుతోంది. దీనిపై రాజశ్రీ ఇటీవల మండిపడింది.

నవాజుద్దీన్ భార్య పాత్రలో జీవించింది
ఆమె కథకు తగ్గట్లుగానే నటించింది అట. సాక్రెడ్ గేమ్స్ లో రాజశ్రీ నవాజుద్దీన్ భార్య పాత్రలో జీవించింది. ఈ క్రమంలో బెడ్ పై అతను ఆమెతో సెక్స్ చేసే సీన్ ఒకటుంది. అక్కడ కూడా రాజశ్రీ తన పాత్రకు జీవం పోసింది. ఆ తర్వాత బెడ్ పై నుంచి లేచిపోయి అద్దం దగ్గర తన అందం చూసుకునేటప్పుడు ఆమెకు టాప్ ఉండదు. ఇలా బోల్డ్ పాత్రల్లో అదరగొట్టింది రాజశ్రీ.

సుభద్ర పాత్రలో ఒదిగిపోయింది
ఈ వెబ్ సీరీస్ లో నవాజుద్దీన్ ఒక గ్యాంగ్‌స్టర్. అతడి భార్య పాత్ర పేరు సుభద్ర. సుభద్ర పాత్రలో ఒదిగిపోయింది రాజశ్రీ. ప్రతి సన్నివేశంలో రక్తికట్టించింది. అయితే ఆమెపై వస్తున్న కామెంట్లకు రాజశ్రీ స్పందించింది.

టాప్ లేకుండా నటిస్తున్నప్పుడు....
"నేను టాప్ లేకుండా నటిస్తున్నప్పుడు నాకు ఇబ్బందికరంగా అనిపించలేదు. అయినా నేను ఆ సీన్ లో నవాజుద్దీన్‌తో నిజంగా శ్రుంగారం చేయలేదు కదా. అయితే సీన్ లో భాగంగానే నేను బ్లౌజ్ విప్పాను. నాకిచ్చిన పాత్రకు వందశాతం న్యాయం చేయడమే నా లక్ష్యం. కానీ నేను చేసిన ఆ సీన్ పోర్న్ సైట్లలోకి వెళ్లడం బాధాకరం. కొందరు డైరెక్ట్ గా నన్ను పోర్న్ స్టార్ అని కూడా అన్నారు. నాకు అలాంటి మెసేజెస్ చాలానే వచ్చాయి. " అని రాజశ్రీ పేర్కొంది.

తేడా తెలియకుంటే ఎలా?
అయినా పోర్న్ స్టార్‌కు బోల్డ్ యాక్టర్‌కు తేడా తెలియకుంటే ఎలా అంటూ మండిపడింది. స్టోరీకి ఆ సీన్ అవసరం కాబట్టి నేను డైరెక్టర్ చెప్పినట్లుగానే నటించాను. దీనికే నన్ను పోర్న్ స్టార్ అంటే ఎలా? అయినా నా పాత్రకు న్యాయం చేశానన్న ఆనందంలో నేనున్నాను నన్ను ఎవ్వరూ ఏమనుకున్నా ఫర్వాలేదు... అంటూ రాజశ్రీ పేర్కొంది.



Click it and Unblock the Notifications
