For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫోర్ ప్లే చేసుకుంటున్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ పురుషాంగంపై అది పోసింది, అల్లాడిపోయాడు, మళ్లీ అదిరాసింది

By Arjun Reddy
|

అప్పుడప్పుడు ప్రేమగా చేసుకునే కొన్ని పనులు కూడా చాలా పెద్ద ప్రమాదాలను తెచ్చిపెడతాయి. భార్యాభర్తలుగానీ లేదంటే ప్రేమికులుగానీ సరసాలు ఆడుకోవడం సహజమే. కొన్ని ప్రాంతాల్లో పెళ్లి కాకుండానే సెక్స్ చేసుకోవడం కూడా కామన్. వాళ్లకు ఒక అండర్ స్టాండింగ్ ఉంటుంది కాబట్టి పెళ్లి కాకముందే ప్రేమికులు సెక్స్ చేసుకుంటూ ఉంటారు.

సెక్స్ కు ముందు ఫోర్ ప్లే చేసుకోవడం కూడా వాళ్లకు కామన్. కొందరు లవర్స్ డేటింగ్ లో ఉన్నప్పుడు డైరెక్ట్ గా సెక్స్ లో పాల్గొనకుండా ఫోర్ ప్లే చేసుకుంటారు. అలాగే ఒక జంట ప్రయత్నించింది. అందులో ఉన్న ఆనందాన్ని తనివి తీరా చూద్దామనుకుంది.

ఫోర్ ప్లే చేయించుకుంటుండగా

ఫోర్ ప్లే చేయించుకుంటుండగా

అమ్మాయి తో అతను ఫోర్ ప్లే చేయించుకుంటుండగా అనూహ్యంగా ఒక ఘటన చోటుచేసుకుంది. దీంతో అతను అల్లాడిపోయాడు. అసలు కథ ఏమిటో మీరే చదవండి. ఆమె పేరు అన్నా మేరీ రిచర్డ్సన్. వయస్సు 28 ఏళ్లు. బ్రైటన్ లో ఆమె ఒక ఓల్డ్ కేర్ వర్కర్. ఆమె ప్రియుడి పేరు డౌ బార్ట్ లెట్. అతని వయస్సు కూడా 28 సంవత్సారాలే. అతను ఒక కంపెనీ మేనేజర్.

ఇద్దరూ డేటింగ్ లో

ఇద్దరూ డేటింగ్ లో

వీరిద్దరూ కూడా ఆన్ లైన్ లో డేటింగ్ యాప్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. చాలా రోజులుగా ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారు. అన్నా మేరీ, డౌ బార్ట్ ఇద్దరూ ఒకసారి కలవలనుకున్నారు. ఒక రోజూ ఇద్దరూ అన్నా మేరీ రూమ్ లో కలిశారు. రోజంతా ఫుల్ గా ఎంజాయ్ చేయాలనుకున్నారు.

ఫోర్ ప్లే చేసుకోవాలనుకున్నారు

ఫోర్ ప్లే చేసుకోవాలనుకున్నారు

అన్నా మేరీ తన బాయ్ ఫ్రెండ్ తో ఫోర్ ప్లే చేయించుకోవాలనుకుంది. అలాగే అతను కూడా ఆమెతో ఫోర్ ప్లే చేయించుకోవాలనుకున్నాడు. ఇద్దరూ పని మొదలుపెట్టారు. ఆమె యోనిని అతను చూషించాడు. ఆమె కూడా అతని అంగాన్ని చూషించింది. ఈ క్రమంలో మరింత థ్రిల్ కోసం ఆమె తన బ్యాగ్ లో ఉన్న ల్యూబ్ ను తీసుకుని బాయ్ ఫ్రెండ్ అంగంపై పోసి హ్యాండ్ జాబ్ చేద్దామనుకుంది.

Most Read : విచిత్రమైన వివాహాలు.. వధువును అందరూ ముద్దుపెట్టుకుంటారు

మరింత థ్రిల్ ఇస్తా

మరింత థ్రిల్ ఇస్తా

ఇప్పుడు చూడు.. నీకు మరింత థ్రిల్ ఇస్తానంటూ అన్నా మేరీ

బ్యాగ్ లో నుంచి ఒక బాటిల్ తీసింది. అందులో ల్యూబ్ ఉందనుకుంది. వెంటనే దాన్ని బాయ్ ఫ్రెండ్ పురుషాంగంపై పోసింది. అతను నొప్పితో అల్లాడిపోయాడు.

బాగా సంతృప్తి చెందుదామనుకుంటే

బాగా సంతృప్తి చెందుదామనుకుంటే

ఫోర్ ప్లే చేసుకుని బాగా సంతృప్తి చెందుదామనుకుంటే నా గర్ల్ ఫ్రెండ్ ఏందిరా బాబు ఇలా చేసిందనుకున్నాడు అతను. అతను నొప్పితో చాలా బాధపడ్డాడు. పురుషాంగంపై ఉన్న చర్మం కాలడంతో నొప్పితో గట్టిగా అరిచాడు. కేకలు పెట్టాడు. అప్పుడు అతని ప్రియురాలికి అసలు మ్యాటర్ అర్థమైంది. తాను పొరపాటును తన బాయ్ ఫ్రెండ్ పురుషాంగంపై వేడివేడి సాస్ పోశానని.

పురుషాంగంపై రాసింది

పురుషాంగంపై రాసింది

నొప్పితో అల్లాడిపోతున్న తన బాయ్ ఫ్రెండ్ ని చూసి ఆమె కూడా చాలా బాధపడిపోయింది. ఆమెకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వెంటనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. అందులో చల్లగా ఉన్న పెరుగును తీసి సుతారంగా బాయ్ ఫ్రెండ్ పురుషాంగంపై రాసింది. కాలిన చర్మంపై ఉఫ్ ఉఫ్ అంటూ చల్లగా ఊదింది. దాంతో అతనికి కాస్త ఉపశమనం లభించింది.

Most Read : నా భర్త నా పిన్ని, చెల్లెలు, స్నేహితురాలితో ఒక్క రోజే గడిపాడు, రాత్రి మళ్లీ నాతో సెక్స్ #mystory240

పురుషాంగం మళ్లీ బాగైంది

పురుషాంగం మళ్లీ బాగైంది

పెరుగు పూయడంతో కాలిన గాయాలు, మంట వెంటనే తగ్గాయి.

హమ్మయ్యా.. నా బాయ్ ఫ్రెండ్ పురుషాంగం మళ్లీ బాగైంది నేను మంచి ట్రిక్ యూజ్ చేశాను అని ఆనందించింది. అలా పెరుగు ఆమె బాయ్ ఫ్రెండ్ పురుషాంగం మళ్లీ బాగయ్యేందుకు ఉపయోగపడింది.

ఐస్ ముక్కలతో మసాజ్

ఐస్ ముక్కలతో మసాజ్

తర్వాత కొన్ని ఐస్ ముక్కలను ఒక కవర్ లో వేసి పురుషాంగంపై కాలిన చోట మసాజ్ చేసింది. అనుకోకుండా ఆమె చేసిన తప్పు వల్ల అతను మొదట చాలా బాధ అనుభవించాడు. తర్వాత మళ్లీ ఆమెనే కాలిన గాయాలను నయం చేసింది. ఇక ఈ కథనంతా వారు సోషల్ మీడియాలో స్వయంగా పంచుకున్నారు.

నేను చేసిన తప్పు వల్ల నా బాయ్ ఫ్రెండ్ పురుషాంగం కాలిపోయే చనిపోయేవాడు అంటూ ఆమె బాధపడింది. అందుకే సెక్స్ చేసుకునేటప్పుడుగానీ, ఫోర్ ప్లే చేసుకునేటప్పుడుగానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదంటే చాలా ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

Most Read : నన్ను అర్ధ నగ్నంగా చూశాడు, ఒక రాత్రి గడుపుతావా అన్నాడు, ఎంతమందికని కమిట్ మెంట్ ఇవ్వాలి #mystory239

యోని, పురుషాంగాలపై పోసుకోవడం..

యోని, పురుషాంగాలపై పోసుకోవడం..

ఆ సమయంలో మాంచి మూడ్ లో ఉంటారు కాబట్టి ఏం చేస్తున్నామనే ధ్యాస కూడా ఉండదు. ఏవంటే అవి యోని, పురుషాంగాలపై పోసుకోవడం, రాసుకోవడం చేస్తుంటారు. కొందరు తేనే, మరికొందరు ఆయిల్, ఇంకొందరు ల్యూబ్స్ అక్కడ రాసుకుని ఎంజాయ్ చేయాలనుకుంటారు.

కానీ పొరపాటున వీటికి బదులుగా వేరేవీ రాసుకుంటే మంటతో, నొప్పితో అల్లాడిపోవాల్సి వస్తుంది. కాబట్టి ఒకట్రెండు సార్లు చెక్ చేసి అప్లై చేసుకోండి. లేదంటే అన్నా మేరీ చేసినట్లే పొరపాటున మీరు కూడా తప్పు చేసే అవకాశం ఉంది.

English summary

woman accidentally poured hot chilli sauce on her mans penis

woman accidentally poured hot chilli sauce on her mans penis
Story first published: Friday, September 21, 2018, 12:52 [IST]