Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ఎంతో ఆతృతను ప్రదర్శించే రాశిచక్రాలు ఇవే.
మానసిక గందరగోళం, సత్వర నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ ఈ రాశిచక్రాలు
మానసిక గందరగోళం, సత్వర నిర్ణయాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ ఈ రాశిచక్రాలు
మీరు తక్షణ భయాందోళనలకు గురవుతున్నారా? ఏ సమయంలో అయినా ఎటువంటి కారణం లేకుండా ఆందోళన చెందుతున్నారా? అయితే క్రింద పొందుపరచబడిన రాశిచక్రాలకు చెందిన వారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని ప్రత్యేకమైన రాశి చక్రాలు ఇటువంటి ఆతృతను, గందరగోళాన్ని ప్రదర్శించేవిగా ఉన్నాయి.
ఇక్కడ ప్రధానంగా నాలుగు రాశి చక్రాలు ఈ కోవకు చెందినవిగా ఉన్నాయి. ఈ నాలుగు రాశిచక్రాలకు చెందిన వ్యక్తులు ఏ పరిస్థితుల్లో అయినా అధిక భయాందోళనలకు గురవడంతో పాటు, ఈ భయాందోళనల కారణంగా వారి జీవితాల్లో గందరగోళాన్ని నెలకొనే అవకాశాలు ఏర్పడవచ్చు.

ఈ నాలుగు రాశి చక్రాలు మరియు వాటి ఆందోళనలకు సంబంధించిన వివరాలు ఈ వ్యాసంలో పొందుపరచబడ్డాయి.

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19
మేష రాశికి చెందిన వ్యక్తులు వారి మార్గంలో ఎల్లప్పుడూ నాయకత్వపు లక్షణాలను ప్రదర్శించడానికి సుముఖతను చూపిస్తుంటారు. ముఖ్యంగా వీరి నాయకత్వపు పోకడలు ఎక్కువగా ప్రదర్శించాల్సిన సందర్భాలలోనే తరచుగా గందరగోళానికి గురవుతుంటారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదుర్కొనే తత్వం ఉన్న వ్యక్తులుగా పేరు గడించిన ఈ మేష రాశి వ్యక్తులు, ఫలితాల గురించిన ఆలోచనలను తీవ్రంగా కలిగి ఉంటారు. మరొకవైపు, నాయకత్వం కోల్పోయే పరిస్థితులు తలెత్తినా, లేదా ఇతరులు తమపై ఆధిపత్యాన్ని ప్రదర్శించినా అస్సలు సహించలేరు.

మిధున రాశి : మే 21 - జూన్ 20
మిధున రాశికి చెందిన వ్యక్తులు ఏ పరిస్థితుల్లో అయినా నిలకడగా ఉండగలిగే వ్యక్తిత్వాన్ని ప్రదర్శిస్తుంటారు. కానీ, ఓర్పు సహనం కోల్పోయిన పక్షంలో, ప్రతికూల అంశాల పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తుంటారు. మిధున రాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా సత్వర నిర్ణయాలు, సత్వర ఫలితాల మీదనే ఎక్కువ దృష్టిని కలిగి ఉంటారు. తద్వారా వీరిలో అసహనం, గందరగోళం అనే అంశాలు సర్వసాధారణంగా ఉంటాయి. ఏ విషయంలో అయినా వేచి చూడడం అంటే వీరికి చిరాకుగానే ఉంటుంది. క్రమంగా సొంత వారి నుండే కొన్ని ప్రతికూల సమస్యలను ఎదుర్కొనవలసి ఉంటుంది.

కన్యా రాశి : ఆగస్టు 24 - సెప్టెంబర్ 23
కన్యా రాశికి చెందిన వ్యక్తులు సాధారణంగా చివరి నిమిషంలో నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. వీరు ఎంత గొప్ప ప్రణాళికా బద్దమైన జీవనాన్ని గడపాలని భావించినా కూడా, సమయానుసారం కొన్ని పనులను చేయలేక గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఈ వ్యక్తులు తమ జీవితo నందు, ఏ విషయమైనా పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటారు. మరో వైపు, వారు గృహసమావేశాలను నిర్వహించటంలో సిద్దహస్తులుగా ఉంటారు, కానీ సమయపాలన నిర్వహించలేనప్పుడు ఆందోళనలకు గురవుతూ ఉంటారు.
ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి జ్యోతిష్య, రాశి చక్ర, ఆద్యాత్మిక, హస్త సాముద్రిక తదితర సంబంధిత అంశాలకై బోల్డ్స్కీ పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసం పై మీ విలువైన అభిప్రాయాలను క్రింది వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications
