For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ రాశుల వారు సెక్స్ తర్వాత ఆ పని చేస్తే అస్సలు ఒప్పుకోరు, పని అయిపోయిందా నిద్రపోయామా అన్నట్లుంటారు

పెళ్లి అయిన దంపతులు సెక్స్‌ లో పాల్గొన్నాక ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుంటారు. భార్యాభర్తలు సెక్స్ పూర్తయ్యాక భార్యను బిగి కౌగిళ్లలో బంధిస్తారు.రాశి ఫలాలు, దిన ఫలాలు, రాశి చక్రాలు

|

చాలా మంది యువతీయువకులు గాఢంగా ప్రేమించుకుంటారు. ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేని స్థితిలో ఉంటారు. తమ రోజువారీ కలయికల్లో కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి జరిగిపోతుంటాయి. ఇక పెళ్లి అయిన దంపతులు సెక్స్‌ లో పాల్గొన్నాక ఇద్దరూ ఒకరినొకరు గట్టిగా కౌగిలించుకుంటారు. అయితే భార్యాభర్తలంతా చేస్తారనుకోవడం పొరపాటు. కొందరు భార్యాభర్తలు సెక్స్ పూర్తయ్యాక భార్యను బిగి కౌగిళ్లలో బంధిస్తారు. తమ ప్రేమను మొత్తం చూపుతారు.

కౌగిళ్లలో ఉంచుకుని

కౌగిళ్లలో ఉంచుకుని

కొద్ది సేపు భార్యను కౌగిళ్లలో ఉంచుకుని ఆమె బుగ్గలను ముద్దాడుతూ, మెడపై ముద్దిస్తూ, సుతారంగా తల వెంట్రుకలను నిమురుతారు కొందరు భర్తలు. కొందరు భార్యలు కూడా ఇలా భర్తలు చేయడాన్ని బాగా ఇష్టపడతారు. అయితే మూడు రాశుల చెందిన ఆడవారు, మగవారు మాత్రం సెక్స్ తర్వాత అలా తమను కౌగిళ్లలోకి తీసుకోవడానికి ఎంత మాత్రం ఇష్టపడరు.

హాయిగా నిద్రపోవాలని

హాయిగా నిద్రపోవాలని

సాధారణంగా కొందరు సెక్స్ తర్వాత హాయిగా నిద్రపోవాలని భావిస్తారు. అందుకే సెక్స్ పూర్తయ్యాక మళ్లీ కౌగిలింతల ద్వారా రొమాన్స్ ను అస్సలు పట్టించుకోరు. కొందరు సెక్స్‌కు ముందు నిద్రపోయి.. ఆ తర్వాత అంటే వేకువజామున రత్రిక్రీడకు ఉపక్రమిస్తుంటారు. కొందరు దంపతులు సెక్స్ పూర్తయిన వెంటనే గాఢనిద్రలోకి జారుకుంటారు. ఇందుకు కొన్ని కారణాలున్నాయి.సెక్స్ సమయంలో స్త్రీ-పురుష శరీరాలు రెండూ ఆనందంతో పరవశించి పోతాయి. సెక్స్ పూర్తయ్యాక శరీరంలో ఉండే ఎండార్ఫిన్ అనే ద్రవపదార్థం విడుదల అవడమే ఇందుకు కారణంగా చెపుతున్నారు.

 సెక్స్‌లో పొందిన తృప్తి వల్ల

సెక్స్‌లో పొందిన తృప్తి వల్ల

అంతేకాకుండా, సెక్స్ చేసేటపుడు ఏర్పడే అలసట, సెక్స్‌లో పొందిన తృప్తి వల్ల అలా నిద్ర రావడం సహజమే. సెక్స్ అనంతరం కేవలం పురుషుడు మాత్రమే కాకుండా.. స్త్రీ కూడా రతి అనంతరం హాయిగా నిద్రపోతుంది. కొందరు స్త్రీలు సెక్స్ పూర్తయ్యాక వెంటనే యోని నుంచి అంగాన్ని తీసివేయడానికి ఇష్టపడరట. అంగాన్ని యోనిలోనే ఉంచి, భర్త ప్రేమగా దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ, శరీరాన్ని నిమురుతుంటే అంటే.. ఆఫ్టర్ ప్లే చేస్తుంటే మరింతగా తృప్తిని పొంది హాయిగా నిద్ర పోతారట. కానీ మూడు రాశి చక్రాలకు చెందిన అమ్మాయిలు, అబ్బాయిలు మాత్రం సెక్స్ తర్వాత గట్టిగా కౌగిలించుకోవడాన్ని, రొమాన్స్ చేయడాన్ని ఇష్టపడరు. మరి ఆ మూడు రాశుల వారు ఎవరో మూడు చూడండి.

మిథునం : మే 21-జూన్ 20

మిథునం : మే 21-జూన్ 20

మిథున రాశి వారు ఎప్పుడెప్పుడు నిద్రపోదామా అనే ధ్యాసలో ఉంటారు. దీంతో వీరు భాగస్వామితో సెక్స్ చేశాక మళ్లీ రొమాన్స్ చేసేందుకు ఇష్టపడరు. అయితే వీరు భాగస్వాములపై ఉన్న ప్రేమను రాతరూపంలో చూపిస్తుంటారు. అంటే తమ ప్రియుడు లేదా భర్తపై ఉన్న ప్రేమను అక్షరాల రూపంలో వ్యక్తీకరిస్తారు. అలాగే వీరు నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. దీంతో త్వరగా అలిసిపోతారు. ఇక రాత్రి కాగానే సెక్స్ లో పాల్గొన్నాక ప్రశాంతంగా నిద్రపోవాలని భావిస్తారు. దీంతో సెక్స్ పూర్తయిన వెంటనే గాఢంగా నిద్రపోతారు.

ధనస్సు రాశి : నవంబర్ 23-డిసెంబర్ 22

ధనస్సు రాశి : నవంబర్ 23-డిసెంబర్ 22

ధనస్సురాశి వారికి సెక్స్ కోరికలు ఎక్కవ. ధనస్సు రాశి వారు ఎక్కువ సెక్స్ లో పాల్గొనాలని తహతహలాడుతుంటారు. అయితే వీరు రోజులో ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకుండా గడపాలని భావిస్తారు. దీంతో పగటి పూట మొత్తం ఏవేవో పనులు చేస్తూ బిజీగా ఉండిపోతారు.

సెక్స్ ను త్వరగా పూర్తి చేసి

సెక్స్ ను త్వరగా పూర్తి చేసి

దీంతో రాత్రి పూట ధనస్సు రాశి వారు సెక్స్ ను త్వరగా పూర్తి చేసి పడుకోవాలనుకుంటారు. రాత్రంతా సెక్స్, రొమాన్స్ చేసుకుంటూ ఉండాలంటే వీరి వల్ల అస్సలు కాదు. అందుకే సెక్స్ పూర్తయిన తర్వాత ధనస్సు రాశి వారు పడుకుంటారు.

కుంభరాశి : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభరాశి : జనవరి 21- ఫిబ్రవరి 18

కుంభరాశి వారు కూడా సెక్స్ తర్వాత కౌగిలించుకుని ఊసులాడడాన్ని ఇష్టపడరు. కుంభరాశి ఎప్పుడెప్పుడు పని ముగించుకుని పడుకుందామా అని అనుకుంటూ ఉంటారు. వీరకి సెక్స్ తర్వాత ఏ పని చేయాలనిపించదు. చాలా చిరాకుగా ఉంటారు. కుంభరాశి వారికి సెక్స్ కోరికలు ఎక్కువగా ఉంటాయి.

చాలా స్పీడ్ గా ముగించాలని వీరు కోరుకుంటారు. ఇలా మిథునం, ధనస్సు, కుంభరాశి వారు

చాలా స్పీడ్ గా ముగించాలని వీరు కోరుకుంటారు. ఇలా మిథునం, ధనస్సు, కుంభరాశి వారు

కానీ సెక్స్ ను చాలా స్పీడ్ గా ముగించాలని వీరు కోరుకుంటారు.

ఇలా మిథునం, ధనస్సు, కుంభరాశి వారు సెక్స్ ను ఎంజాయ్ చేస్తారు. కానీ మిగతావారిలా సెక్స్ పూర్తయిన తర్వాత కూడా ముద్దుముచ్చట్లు పెట్టుకుంటూ ఉండాలంటే వీరికి అస్సలు నచ్చదు.

English summary

zodiacs who hate to cuddle after sex

zodiacs who hate to cuddle after sex
Desktop Bottom Promotion