For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తనని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకున్న అమ్మాయిపై అతను రివేంజ్ తీసకున్నాడు, చాట్ మొత్తం చూపించాడు

|

చాలా మంది అమ్మాయిలు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అబ్బాయిల్ని మోసం చేసి మరొకర్ని పెళ్లి చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సంఘటనలు మనం తరుచూ చూస్తూనే ఉంటాం. వింటూ ఉంటాం. మనలో కొందరు వీటిని స్వయంగా అనుభవించి ఉంటారు కూడా. అంతవరకు నువ్వే ప్రాణం నువ్వు లేకుంటే ఇక జీవితమే లేదు అన్నట్లుగా ప్రవర్తించిన అమ్మాయి తర్వాత మరొకణ్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉంటుంది.

తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని భావించి ప్రేమించిన అబ్బాయి తన దారిన తాను మౌనంగా వెళ్లిపోతాడు. కానీ అందరు అబ్బాయిలు అలాగే ఉండరు. కొందరు మగవారు తమని మోసం చేసిన మహిళల్ని దెబ్బతీయాలని చూస్తారు. నన్ను మోసం చేసి వెళ్లిన అమ్మాయికి నేను ఏంటో చూపించాలనుకుంటారు.

బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది

బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది

అతను కూడా అలాగే అనుకున్నాడు. అతని ప్రేమకు ఒక రోజు తను ప్రేమించిన అమ్మాయి బ్రేకప్ చెప్పి వెళ్లిపోయింది. చాలా బాధపడ్డాడు. కుంగిపోయాడు. తనని ఇంట్లో వాళ్లు ఇబ్బందిపెట్టినట్లున్నారు అందుకే తనని వీడుతుందనుకుని మౌనంగా ఉండిపోయాడు. కానీ అతనికి అసలు విషయం తెలిసే సరికి ఊరుకోలేదు.

అన్నీ అయిపోయాయి

ఆమె పేరు సామియా. అబ్బాయి పేరు అనిక్. సామియా అనిక్ తో 8 నెలల పాటు కలిసి తిరిగింది. ఇద్దరూ కలిసి పెళ్లి తర్వాత చేయాల్సిన పనులన్నీ ముందే చేసేశారు. తిరగని ప్రాంతం అంటూ లేదు. ఇద్దరు ఏకాంత సేవలో ఎన్నో సార్లు తేలిపోయారు. తననే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నాడు ఆ అబ్బాయి.

బ్రేకప్

కానీ సామియా మాత్రం పక్కా ప్రణాళికతో తనని ప్రేమించిన అబ్బాయి దగ్గరకు వచ్చింది. ఏమి అనుకోవొద్దు మా ఇంట్లో వాళ్లు నన్ను బెదిరిస్తున్నారు అందుకే నీకు బ్రేకప్ చెబుతున్నానని అని చెప్పి వెళ్లిపోయింది. ఆ అబ్బాయి గుండె పగిలినంత పని అయ్యింది.

మోసం చేసి వెళ్లింది

తన మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేసింది అని బాధపడ్డాడు. అయినా తనకు ఎన్నికష్టాలున్నాయోనని అర్థం చేసుకున్నాడు. అయితే అనిక్ కు అసలు విషయం తెలిసింది. సామియా స్నేహితులు అనిక్ కు అన్నీ చెప్పారు. ఆమె నీతో తిరిగినన్నీ రోజులు తిరిగింది. తర్వాత నిన్ను మోసం చేసి వెళ్లింది అని వివరించారు.

Most Read :నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడుMost Read :నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు

ఎన్ ఐఆర్ ని పెళ్లి చేసుకోనుంది

సామియా వచ్చే నెలలో విదేశాల్లో బాగా సెటిల్ అయినటువంటి ఒక ఎన్ ఐఆర్ ని పెళ్లి చేసుకోనుంది. అందుకే నీకు హ్యాండ్ ఇచ్చి వెళ్లింది. దానికి ఇంట్లో ఎలాంటి ఒత్తిళ్లు లేవు నిన్ను వాడుకున్నన్ని రోజులు వాడుకుంది. ఈ రోజు నీకంటే మంచి స్థానంలో ఉన్న వాడు దొరికాడు అందుకే నిన్ను వదిలేసింది అని ఆమె స్నేహితులు అనిక్ కు అసలు విషయం చెప్పారు.

పామ్ ప్లేట్స్ ను ఇచ్చాడు

దీంతో అనిక్ చాలా బాధపడ్డాడు. నన్ను ఇంతలా మోసం చేస్తావా సరే నేనేంటో చూపిస్తా అని అనుకున్నాడు అనిక్. సామియా పెళ్లికి వెళ్లాడు. అక్కడ ఏర్పాటు చేసిన విందులో పాల్గొన్నాడు. కడుపు నిండా తిన్నాడు. తర్వాత పెళ్లికి వచ్చిన బంధువులందరికీ సామియాతో తాను చనువుగా దిగిన ఫొటోలను, కొనని పామ్ ప్లేట్స్ ను ఇచ్చాడు. వాటిని చూడగానే సామియా, అనిక్ లు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారో అందరికీ అర్థమైంది.

చాట్ మొత్తం ఉంది

చాట్ మొత్తం ఉంది

ఆ పామ్ ప్లేట్ లో అనిక్, సామియాలు వాట్సాప్ లో చేసిన చాట్ మొత్తం ఉంది. ప్రతి పదం అందులో అచ్చు వేయించాడు. బేబీ తిన్నావా దగ్గర నుంచి నీతో ఒక్కసారి గడపాలనుంది, నిన్ను ముద్దుపెట్టుకోవాలని ఉంది, నువ్వు లేకుండా నేను బతకలేను అనే ప్రతి మాటను అనిక్ ఆ పామ్ ప్లేట్ లో ప్రచురించాడు.

తనతో ప్రతి రోజూ చేసిన చాట్ ని మొత్తం అందులో ప్రచురించి అందరికీ పంచాడు.

Most Read :మరణం సమీపించే ముందు ఈ సంకేతాలు వస్తాయి, అవి వచ్చాయంటే చావు దగ్గర పడ్డట్లేMost Read :మరణం సమీపించే ముందు ఈ సంకేతాలు వస్తాయి, అవి వచ్చాయంటే చావు దగ్గర పడ్డట్లే

రివేంజ్ తీర్చుకున్నాడు

రివేంజ్ తీర్చుకున్నాడు

అలా తనకు హ్యాండ్ ఇచ్చిన వెళ్లిన అమ్మాయిపై రివేంజ్ తీర్చుకున్నాడు అనిక్. ఈ కథ చదివిన అనిక్ అలా ఎందుకు చేశాడు అని కొందరికి అనిపించొచ్చు. బాగా చేశాడు దానికి తిక్క కుదరింది అని అనిపించొచ్చు. ఏదీ ఏమైనా అనిక్ తనకు హ్యాండ్ ఇచ్చిన వెళ్లిన అమ్మాయపై అలా రివేంజ్ తీర్చుకున్నాడు.

అందరబ్బాయిలు

అందరబ్బాయిలు

ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిలు కొందరు తెలివిగా వారి బాయ్ ఫ్రెండ్స్ కు హ్యాండ్ ఇచ్చి వెళ్లిపోతుంటారు. అయితే అందరబ్బాయిలు మౌనంగా ఉండకపోవొచ్చు. కొందరు అనిక్ మాదిరిగా తమలోని మరో విశ్వరూపాన్ని చూపించొచ్చు.

Most Read :ఈ చిట్కాలు పాటిస్తే మగతనం పెరుగుతుంది, సంతానోత్పత్తి శక్తి వస్తుంది, వీర్యకణాలు పెరుగుతాయిMost Read :ఈ చిట్కాలు పాటిస్తే మగతనం పెరుగుతుంది, సంతానోత్పత్తి శక్తి వస్తుంది, వీర్యకణాలు పెరుగుతాయి

English summary

A Perfect Revenge, Guy Distributed His Intimate Chat With His Ex

There are cases of people taking revenge in the ugliest possible way. Breaking up is not always easy, especially when you realise that you were dumped by a gold-digger! This is what happened in Anik's life when he was dumped on a fine morning by his 8 month-old girlfriend.