Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
వంటిట్లో పని మనిషి ఏం చేసిందో తెలుసా, సీసీ టీవీ కెమెరాల్లో అంతా రికార్డ్ అయిపోయింది (వీడియో)
ఇంతకు ఎవరు ఆ మహిళ, ఏమిటి ఆ కథ అనేది మీరూ తెలుసుకోండి. ఆమె ఒక పని మనిషి. రోజూ మాదిరిగానే పని చేయడానికి వెళ్లింది. ఇంట్లో ఆ సమయంలో యజమానులు ఎవరూ లేనన్నట్లున్నారు. తర్వాత ఆమె వంటగదిలోకి వెళ్లింది. ఇదం
సాధారణంగా ఎవరికైనా అర్జెంట్ అనిపిస్తే వెంటనే టాయ్ లెట్ లోకి వెళ్లి పని కానిచ్చేస్తారు. ఇక పల్లెటూర్లలో అయితే కొందరు బహిరంగంగా వెళ్లి మలవిసర్జన చేస్తుంటారు. ఒక్కోసారి పట్టణాల్లోనూ సరైన సౌకర్యాలు లేనప్పుడు బయటకు వెళ్లాల్సి వస్తుంది. వీటన్నింటిలో తప్పేమీ లేదు. కానీ ఒక మహిళ వంట ఇంట్లోనే ఆ పని కానిచ్చేసింది.

ఆ కథ అనేది మీరూ తెలుసుకోండి
ఇంతకు ఎవరు ఆ మహిళ, ఏమిటి ఆ కథ అనేది మీరూ తెలుసుకోండి.
ఆమె ఒక పని మనిషి. రోజూ మాదిరిగానే పని చేయడానికి వెళ్లింది. ఇంట్లో ఆ సమయంలో యజమానులు ఎవరూ లేనన్నట్లున్నారు. తర్వాత ఆమె వంటగదిలోకి వెళ్లింది. ఇదంతా కెన్యాలో జరిగింది.

మీడియాలో ప్రధాన కథనాలు
కెన్యాలో ఈ సంఘటన బాగా వైరల్ అయ్యింది. అన్ని సోషల్ మీడియా సైట్స్ లో ఈ వీడియో ప్లే అయ్యింది. అక్కడి మీడియాలో ప్రధాన కథనాలుగా ఈ సంఘటనను ఇచ్చారు. జనాలంతా ఆమె చేసిన పని చూసి షాక్ అయ్యారు.

క్లీన్ చేసేందుకు వెళ్లింది
ఆ పని మనిషి వంటింట్లో పాత్రలను క్లీన్ చేసేందుకు వెళ్లింది. పాపం అప్పటికే ఆమెకు బాగా అర్జెంట్ అయ్యినట్లుంది. ఏం చెయ్యాలో తెలియలేదు. అందుకే వంటిట్లో అటూ ఇటూ చూసింది.

మలవిసర్జన చేసేసింది
ఒక కవర్ ఆమెకు కనపడింది. దాన్ని తీసుకుని అందులో మలవిసర్జన చేసేసింది. దాన్ని అక్కడే ఉన్న డస్ట్ బిన్ లో పడేసింది. ఇక ఇదంతా కూడా సీసీ టీవీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.

సీసీ టీవీలో
ఆ ఇంటి ఓనర్ వంటిట్లో పెట్టిన సీసీ టీవీలో ఇదంతా చూసి పని మనిషి ప్రవర్తించిన తీరుపై ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత ఈ వీడియో సోషల్ మీడియాలోకి వచ్చింది. నెటిజన్స్ అందరూ ఆమెపై విమర్శలు చేస్తున్నారు.
బాత్రూమ్ లను వినియోగించకూడదు
అయితే అసలు విషయం ఏమిటంటే ఆ స్థానంలో ఇంకెవరున్నా అలాగే చేసేవారేమో. ఎందుకంటే కెన్యాలో యజమానుల ఇంటి వాష్ రూమ్ ను, టాయ్ లెట్, బాత్రూమ్ లను పని మనిషులు వినియోగించకూడదనే రూల్ ఉంది. అందుకే ఆమె అలా ప్రవర్తించింది.



Click it and Unblock the Notifications