For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అతను ఫుల్ గా తాగుతాడు, కళ్ళు కోల్పోయిన విషయం కూడా గుర్తించలేకపోయాడు!

|

తాగిన మత్తులో తరచుగా ప్రమాదాలు జరగడం మనం వింటూనే ఉంటాం. కానీ ఈ వింత సంఘటన వింటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది.

తాగిన మత్తులో యాక్సిడెంట్ బారిన పడిన ఒక వ్యక్తి కనుగుడ్డు బయటకు చొచ్చుకు వచ్చి, కంటి చూపే గండంలో పడింది. క్రమంగా గంటల పాటు రోడ్డు మీద అలాగే పడి ఉన్నాడు.

ఈ వింత సంఘటనకు సంబంధించిన వివరాలను పరిశీలించండి . .

ఈ సంఘటన చైనాలో జరిగింది . .

ఈ సంఘటన చైనాలో జరిగింది . .

26 ఏళ్ల వయసున్న వ్యక్తి తనకు యాక్సిడెంట్ జరిగినప్పుడు పరిమితిని దాటి మద్యం తీసుకున్న స్థితిలో ఉన్నాడని స్పష్టంగా తెలిసింది. ఇతను చైనాలో జినాన్ రాష్ట్రంలోని లిక్సియా జిల్లాలో షాన్డాంగ్ ప్రావిన్స్ లోని తన నివాసం పైనుండి కిందకు పడిపోయాడు.

అతని కుటుంబం ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా . .

అతని కుటుంబం ఆసుపత్రికి తీసుకుని వెళ్లగా . .

రక్తం ముద్దలో అపస్మారక స్థితిలో పడివున్న అతనిని చూసి విస్తుపోయిన కుటుంబ సభ్యులు తక్షణమే అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ప్రమాదం జరిగి దాదాపు 6 గంటల పైనే అయిందని వైద్యులు ధ్రువీకరించారు.

మనిషి కనుగుడ్డు కనపడడం లేదని వైద్యులు గమనించారు !

మనిషి కనుగుడ్డు కనపడడం లేదని వైద్యులు గమనించారు !

ఆ వ్యక్తిని పరీక్షించిన వైద్యులు, రోగి కనుగుడ్డు కనపడకపోవడంతో దిగ్భ్రాంతికి లోనయ్యారు. కొద్దిసేపటి తర్వాత వైద్యులకు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అతని కనుగుడ్డును ఇంటి దగ్గర కనుగొన్నట్లుగా ఆ కాల్ సారాంశం.

కనుగుడ్డు చాలాసేపటి నుండి కంటికి వేరుగా ఉంది….

కనుగుడ్డు చాలాసేపటి నుండి కంటికి వేరుగా ఉంది….

చాలాసేపు పూర్తిగా వేరుపడి ఉన్న కారణంగా కన్నుగుడ్డు పాడైపోయి కలుషితమై పోయిందని వైద్యులు ధ్రువీకరించారు. క్రమంగా ఆ కనుగుడ్డును అమర్చలేకపోయారు.

ఆ వ్యక్తి తన చూపును కోల్పోయాడు !

ఆ వ్యక్తి తన చూపును కోల్పోయాడు !

ఆ వ్యక్తి యొక్క బహిర్నేత్ర కండరాలు మరియు కంటి నాడులు పూర్తిగా ఛిద్రమైపోవడం మూలంగా, ఆ వ్యక్తి ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడడానికి చాలా తక్కువ అవకాశాలు ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. క్రమంగా చిన్నపాటి శస్త్రచికిత్స చేసి, కుట్లువేసి పరిశీలనలో ఉంచారు. ప్రస్తుతం ఆ వ్యక్తి కోలుకుంటున్నాడు.

కనీసం కొన్ని గంటల ముందైనా అతన్ని ఆసుపత్రికి చేర్చి ఉంటే, అతనికి కంటిచూపు వచ్చే అవకాశాలు కొద్దిగా అయినా ఉండేవని వైద్యులు చెప్తున్నారు. కావున మద్యపానం అలవాటు ఉన్నవారు, ఇటువంటివి తెలుసుకుంటున్న తర్వాతైనా కనీస జాగ్రత్తలను అనుసరించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ కథనం చూశాక మీకేమనిపిస్తుంది. ఇటువంటి సంఘటనలేమైనా మీ దృష్టికి వచ్చాయా? ఒకవేళ మీ సమాధానం అవును అయితే, క్రింది వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర అంశాలతో పాటు, ఆద్యాత్మిక, జ్యోతిష్య, సౌందర్య, ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, మాతృత్వ, శిశు సంబంధ, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి.

Read more about: eye life
English summary

He Was So Drunk That He Did Not Realise He Lost His Eyeball After Falling!

A young man who is just 26 years old was so drunk that he did not realise when he slipped and fell inside his home in China. The man's left eye was beyond repair as the eyeball remained detached for at least 6 hours. The man confessed that he was 'too drunk' to remember anything about the accident.He Lost His Eyeball And Din't Realise!
Story first published:Friday, March 22, 2019, 15:36 [IST]
Desktop Bottom Promotion