Just In
- 45 min ago
పురుషుల్లో ప్రారంభంలోనే స్ఖలనం? నయం చేయడానికి చిట్కాలు!
- 2 hrs ago
అత్యాచారానికి పాల్పడిన వారిపై అత్యంత క్రూరమైన శిక్షలు వేసే దేశాలివే..
- 3 hrs ago
మీరు ఎంత టెన్షన్ లో ఉన్నా..వీటిలో ఒక్కటి తినండి చాలు..మీ టెన్షన్ మాయం..!!
- 4 hrs ago
వివాహానికి ముందు ఈ చిట్కాలు పాటించండి... ఒత్తిడికి గుడ్ బై చెప్పండి...
Don't Miss
- News
నిందితుల అంత్యక్రియలకు చిక్కులు, ఆ భూమి తమది, మరోచోట తప్పని గోతులు..
- Technology
5జీ కోసం జియో,ఫ్లిప్కార్ట్,అమెజాన్లతో జట్టుకట్టిన క్వాల్కామ్
- Movies
పోలీసుల ఎన్కౌంటర్ : నేను మరణశిక్షను సమర్థించను.. మంచు లక్ష్మి కామెంట్ వైరల్
- Sports
ఉప్పల్ స్టేడియంలో తొలి టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా
- Automobiles
డస్టర్ మీద లక్షన్నర రూపాయల ధర తగ్గించిన రెనో
- Finance
సెన్సెక్స్ 334..నిఫ్టీ 97 పాయింట్లు: స్వల్ప నష్టాలతో ముగిసిన మార్కెట్లు
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
అతనికి 40 మందితో శారీరక సంబంధాలు, పురుషాంగం అలా అయ్యింది, సెక్స్ చేశాక దాన్ని సబ్బుతో కడుక్కోవాలి
సెక్స్ ఎడ్యుకేషన్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. అదేమీ తప్పు కాదు. కొందరు మేము పత్తిగింజలం అలాంటి మాటలు మాట్లాడం. వినం.. అసలు చూడం.. సెక్స్ అంటేనే మాకు అసహ్యం అన్నట్లుగా పైకి బిల్డప్ ఇస్తుంటారు. లోలోపల వాళ్లలో కామం మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. అలాంటి వాళ్లను పక్కనపెడితే.. సెక్స్ గురించి తెలుసుకోవడం తప్పు కాదు అనుకునే వారు ఈ ఆర్టికల్ చదవండి.
అడ్డదారులు తొక్కకుండా ఒకరితోనే లైంగిక జీవితం కొనసాగించేందుకు మాత్రమే సెక్స్ ఎడ్యుకేషన్ పై అవగాహన పెంచుకోవాలి.
సాధారణంగా ఒక వ్యక్తితో ఒకరితో లేదంటే మరో వ్యక్తితో శారీరక సంబంధాలుండొచ్చు. కానీ ఆ వ్యక్తికి మాత్రం చాలా మంది అమ్మాయిలతో శారీరక సంబంధాలున్నాయి. అయితే ఇంత మందిని మెయింటెన్ చేస్తున్న ఆ వ్యక్తి కొన్ని విషయాల్లో చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తించాడు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ కథ ఏమిటో తెలుసుకోండి.

పురుషాంగం శుభ్రం చేసుకోలేదు
అతని వయస్సు 24 సంవత్సరాలు.బార్ అటెండర్ గా పని చేస్తుంటారు. పేరు జాక్. ఇతనికి దాదాపు 40 మంది అమ్మాయిలతో శారీరక సంబంధాలున్నాయి. అయితే ఏ రోజు కూడా ఇతను తన పురుషాంగాన్ని శుభ్రం చేసుకోలేదు. అది క్లీన్ చేసుకోకుంటే ఏమవుతుందనే కదా మీ డౌట్.

స్నానం చేస్తుంటారు
సాధారణంగా అందరూ రోజూ స్నానం చేస్తుంటారు. కొందరు సెక్స్ లో పాల్గొన్న తర్వాత పురుషాంగాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటారు. అయితే జాక్ మాత్రం సంవత్సరాల తరబడి ఇలా చేయడం లేదు. దీంతో పురుషాంగం దగ్గర మొదట్లో కొద్దిగా నొప్పి మొదలైంది. తర్వాత భరించలేనంతగా మారింది.

సెక్స్ ఎక్స్ పర్ట్ ని కలిశారు
దీంతో జాక్ వెంటనే ఒక సెక్స్ ఎక్స్ పర్ట్ ని కలిశారు. ఆమె పేరు నాయిమి సుట్టన్. ఆమెకు తన పురుషాంగాన్ని చూపించి అన్ని వివరాలు చెప్పాడు. నాకు చాలా మంది అమ్మాయిలతో శారీరక సంబంధాలున్నాయి. అయితే ఇటీవల ఒక అమ్మాయితో సెక్స్ లో పాల్గొంటూ ఉంటే నాకు బాగా నొప్పిగా ఉంది. నా అంగంపై ఉన్న పూర్వ చర్మం చాలా టైట్ గా మారింది. సెక్స్ చేయలేకపోతున్నాను. నొప్పితో అల్లాడిపోతున్నానని వివరించాడు.

పురుషాంగం శిశ్నం దగ్గర
ఆ సెక్సాలజిస్ట్ వెంటనే అతన్ని పరీక్షించింది. అయితే పురుషాంగం శిశ్నం దగ్గర చాలా మలినాలు పేరుకుపోయాయి. విపరీతమైన దుర్వాసన వెదజల్లుతోంది. అక్కడ అంతా తెల్లటి పదార్థం పేరుకుపోయినట్లు సెక్సాలజిస్ట్ గుర్తించింది. ఏంటయ్యా.. ఎన్ని రోజుల నుంచి నీకు ఇలాంటి నొప్పి వస్తుందని అడిగింది. దాదాపు ఆర్నెళ్లుగా ఇలాగే ఇబ్బందిపడుతున్నానండి అంటూ జాక్ సమాధానం ఇచ్చాడు.

నీట్ గా శుభ్రం చేసుకున్నారా
మీరు ఏరోజైనా మీ పురుషాంగాన్ని నీట్ గా శుభ్రం చేసుకున్నారా అని సెక్సాలజిస్ట్ అడగ్గా లేదండీ అని చెప్పాడు జాక్. దానివల్లే మీరు పురుషాంగం నొప్పితో అల్లాడిపోతున్నారు. ఎక్కువమందితో సంబంధాలుపెట్టుకోవడంతో పురుషాంగాన్ని రెగ్యులర్ క్లీన్ చేసుకోకపోవడం వల్ల లైంగిక సమస్యకు గురయ్యారని సెక్సాలజిస్ట్ జాక్ కు వివరించింది.

పురుషాంగంతో రకరకాల ప్రయోగాలు
డాక్టర్ నవోమి, జాచ్ పురుషాంగాన్నిపరిశీలించిన కొన్ని రకాల పరీక్షలు చేసింది. మీరు ఎక్కువగా సెక్స్ లో పాల్గొనడంతో పాటు పురుషాంగంతో రకరకాల ప్రయోగాలు చేసినట్లున్నారు. దీంతో ప్రస్తుతం మీ పురుషాంగంపై పూర్వ చర్మం ముందుకు వెనక్కి వెళ్లకుండా జామ్ అయిపోయిందని వివరించింది.

పురుషాంగాన్ని శుభ్రం చేసుకోండి
నువ్వే కాదు చాలా మంది యువకులకు లైంగిక విషయాలపై అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలకు గురవుతుంటారు. సెక్స్ చేసిన తర్వాత పని అయిపోయిందన్నట్లుగా వెంటనే బయల్దేరిపోతుంటారు. సెక్స్ అయిపోయిన తర్వాత వెంటనే పురుషాంగాన్ని కడుక్కోవాలి. మీరు దాదాపు నలభై మంది అమ్మాయిలతో సంబంధం పెట్టుకోవడమే పెద్ద తప్పు. పైగా వారితో అందులో పాల్గొన్న ప్రతిసారి కూడా వీర్యం కారుతుండగానే మీ పురుషాంగాన్ని తీసి ప్యాంట్ లో పెట్టుకున్నట్లున్నారు. ఇవన్నీ యువత పట్టించుకోకపోవొచ్చు. కానీ ఈ చిన్నపొరపాట్లే మీరు భవిష్యత్తుల్లో చాలా పెద్ద సమస్యల్ని ఎదుర్కొనేందుకు కారణం అవుతాయి. అందువల్ల సెక్స్ లో పాల్గొన్న తర్వాత సబ్బుతో కచ్చితంగా పురుషాంగాన్ని శుభ్రం చేసుకోండి.