Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
ఈ ఐదు అదృష్ట రాశిచక్రాల వారు 2019 లో ప్రేమలో మునిగితేలుతారు, వాళ్లే జీవిత భాగస్వాములు అయ్యే అవకాశం
వృషభరాశి వారు 2019 లో డీప్ లవ్ లో మునిగితేలుతారు. వృషభరాశి ఇతరుల మనస్సును దోచుకోవడంలో ఎక్స్ పర్ట్ లు. వృషభరాశి వారు ఆల్రెడీ ప్రేమలో ఉంటే ఆ ప్రేమ 2019లో మరింత బలంగా మారనుంది. లేదంటే ప్రేమలో పడతారు.
కొందరు ఏళ్ల తరబడి తమ జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తుంటారు. అయినా వారు మీ జీవితంలోకి వచ్చి ఉండరు. దేనికైనా టైమ్ రావాలి అని పెద్దలు అంటూ ఉంటారు. అవును అది నిజమే. 2019లో కొన్ని రాశుల వారికి టైమ్ రానుంది. వారు ప్రేమలో మునిగితేలిపోయేందుకు సమయం దగ్గరపడింది.
2019లో పీకల్లోతు ప్రేమలో కొన్ని రాశులకు చెందిన వారు మునిగితేలనున్నారు. ఈ 5 రాశుల వారు కోరుకున్న వ్యక్తుల నుంచి ప్రేమను పొందుతారు. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి.

వృషభం (ఏప్రిల్ 20 నుంచి మే 21 వరకు జన్మించినవారు)
వృషభరాశి వారు 2019 లో డీప్ లవ్ లో మునిగితేలుతారు. వృషభరాశి ఇతరుల మనస్సును దోచుకోవడంలో ఎక్స్ పర్ట్ లు. వృషభరాశి వారు ఆల్రెడీ ప్రేమలో ఉంటే ఆ ప్రేమ 2019లో మరింత బలంగా మారనుంది. లేదంటే ప్రేమలో పడతారు.

మిథునం (మే 22 నుంచి జూన్ 21 వరకు
మిథున రాశి వారు 2019లో వారికి నచ్చిన వ్యక్తుల్ని కలుస్తారు. ఈ ఏడాది వీరికి అనుకూలంగా ఉంటుంది. 2019 ప్రారంభంలో వీరికి అన్నీ మంచి రోజులే. ఇక వేసవి ప్రారంభంకాగానే వీరి ఆనందానికి అవధులుండవు. వారు కోరుకున్న మనుషులు వారి జీవితంలోకి వస్తారు. జీవితాంతం మీకు తోడుగా ఉండే వ్యక్తులే మీ లైఫ్ లోకి వస్తారు.

కన్య (ఆగష్టు 23 నుంచి సెప్టెంబర్ 22)
కన్య రాశి వారు 2019లో ప్రేమలో తేలిపోతారు. ఇన్ని రోజులుగా వీరు తమ భాగస్వామి కోసం వేచి చూస్తూ ఉండి ఉంటారు. కానీ ఈ ఏడాది వీరికి నచ్చిన వ్యక్తులు తారసపడతారు. మొదట్లో మీరు కోరుకున్న వ్యక్తులు కాస్త మిమ్మల్ని అయిష్టపడినా తర్వాత వాళ్లే మిమ్మల్ని ప్రేమిస్తారు. అందువల్ల కన్యరాశి వారు ప్రేమ విషయంలో కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మేలు.

వృశ్చికం (అక్టోబర్ 23 నుంచి నవంబరు 22 వరకు)
వృశ్చికరాశి వారు సోల్ మేట్ ను కలిసేందుకు సిద్ధమేనా? అయితే మీకు ఈ ఏడాది అన్ని మంచిరోజులే. మీరు కోరుకున్న వ్యక్తులు మీ జీవితంలోకి రానున్నారు. ఈ ఏడాది వేసవికల్లా మీరు మీ లవర్ తో ఆనందంలో తేలిపోతూ ఉంటారు. ఇక మీ బంధం వివాహబంధంగా మారనుంది.

మకరరాశి (డిసెంబర్ 22 నుంచి జనవరి 20)
మకరరాశి వారు గాలిలో ప్రేమ అనే కోటను నిర్మించుకుని కలల్లో తేలిపోతుంటారు. మీకు కూడా 2019లో అంతా మంచే జరుగుతుంది. ఈ ఏడాది మీ ఒంటరి జీవితానికి వీడ్కోలు పలికి జంటగా మారుతారు.



Click it and Unblock the Notifications