For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెక్స్ కు సంబంధించి ఆడవారికి ఉండే సందేహాలు, అలా పాల్గొనవొచ్చా, వారానికి ఐదుసార్లు చేసుకోవొచ్చా?

|

ఆడవారు సెక్స్ గురించి ఎక్కువగా మాట్లాడరు. అందుకు సంబంధించిన విషయాలపై ఎన్నో సందేహాలున్నా మనస్సులోనే దాచుకుంటారు కానీ వాటిని తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఎందుకంటే అలాంటి ప్రశలు ఇతరులను అడిగితే వారు తమ గురించి ఏమనుకుంటారోనని వారికి భయం.

అయితే సెక్స్ కు సంబంధించిన ప్రశ్నలను అడగడానికి అంతగా ఇబ్బందిపడాల్సిన అవసరం లేదు. అదేమీ తప్పుకాదు. తెలియని విషయాలను తెలిసిన వారిని అడిగి తెలుసుకోవడం తప్పు కాదు. ఆడవారు భర్త ద్వారా లేదంటే సామాజిక మాధ్యమాల ద్వారా సెక్స్ కు సంబంధించిన తమ సందేహాలను నివృత్తి చేసుకోవొచ్చు.

సెక్స్ కు సంబంధించి చాలా మంది అమ్మాయిలకు వచ్చే అనుమానాలు.. వాటి సమాధానాలు బోల్డ్ స్కై ద్వారా మీకు అందిస్తున్నాం. తెలుసుకోండి.

1. సెక్స్ చేస్తున్నప్పుడు నా భాగస్వామి నటిస్తాడా?

1. సెక్స్ చేస్తున్నప్పుడు నా భాగస్వామి నటిస్తాడా?

సెక్స్ చేస్తున్నప్పుడు నా భాగస్వామి నటిస్తాడా అని చాలా మంది అమ్మాయిలకు అనుమానం వస్తూ ఉంటుంది. భావప్రాప్తి పొందక ముందే పొందినట్లు కొందరు అబ్బాయిలు చేస్తారని పలు పరిశోధనల్లోనూ తేలింది.

30 శాతం మంది

30 శాతం మంది

2016లో నిర్వహించిన ఒక అధ్యాయనం ప్రకారం జర్నల్ సెక్సువల్ అండ్ రిలేషన్షిప్ థెరపీ ప్రకారం పురుషులలో 30 శాతం మంది భావప్రాప్తి పొందినట్లు నటిస్తారని తేలింది. మద్యానికి అలవాటు పడడం, అలసట, ఒత్తిడి వల్ల, లేదంటే కొన్ని రకాల మందుల వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉంది.

అందువల్ల చాలా మంది ఆడవారు ఈయనకు అప్పుడే వీర్యస్కలనం అయిపోయిందా అని డౌట్ పడతారు. అయితే చాలా మంది మగవారు వీర్యస్కలనం అయిపోయిన తర్వాతే సెక్స్ ముగిస్తారు.

2. యానల్ సెక్స్ లో ఎక్కువ ఆనందం ఉంటుందా ?

2. యానల్ సెక్స్ లో ఎక్కువ ఆనందం ఉంటుందా ?

యోని సెక్స్ కంటే యానల్ సెక్స్ లో నే ఆనందం ఉంటుందా అనేది చాలా మంది అమ్మాయిల సందేహం. అయితే ఇది కొంత మంది ఆడవారి విషయంలో నిజమే. కొందరు ఆడవారు యానల్ సెక్స్ చేయించుకుంటే ఎక్కువ ఆనందం పొందుతారు. మరి ఇలా చేయించుకోవొచ్చా అని సందేహపడుతుంటారు.

తప్పేమీ కాదు

తప్పేమీ కాదు

యానల్ సెక్స్ లో పాల్గొనడం తప్పేమీ కాదు. ఇదేమీ హానికరం కాదు. కొందరు స్త్రీలకు యోని భాగంలో కంటే గుదము భాగంలో ఎక్కువగా కామనాడులుంటాయి. అలాంటి వారు యానల్ సెక్స్ వల్ల ఎక్కువ ఆనందం పొందుతారు. అలాంటి వారు భాగస్వామిని కోరి యానల్స్ సెక్స్ చేయించుకోవడం తప్పేమీ కాదు.

Most Read : ప్రేమలో నిజాయితీ ఉంటే పెళ్లయిన అమ్మాయినీ ప్రేమించొచ్చు, ఒకడితో కాపురం చేసొచ్చినా..

3. కాయిల్ ఉంటే సెక్స్ సమయంలో నా భాగస్వామి సంతృప్తి చెందుతాడా?

3. కాయిల్ ఉంటే సెక్స్ సమయంలో నా భాగస్వామి సంతృప్తి చెందుతాడా?

కొందరు ఆడవాళ్లు కాయిల్ ఉపయోగిస్తుంటారు. అది కాయిల్ వల్ల సెక్స్ చేసే సమయంలో తన భాగస్వామి సంతృప్తి చెందుతాడో లేదోనని భయపడుతుంటారు. అయితే దీని వల్ల ఎలాంటి సమస్య ఉండదు. అయితే ఒక్కోసారి యోనిలో కాయిల్ సరిగ్గా అమరకపోతే అప్పుడు కాస్త ఇబ్బందులుపడాల్సి వస్తుంది.

కాయిల్ విషయంలో మాట్లాడాలి

కాయిల్ విషయంలో మాట్లాడాలి

అంతేకాక సున్నితంగా ఉండే పురుషాంగం కూడా కాస్త నొప్పికి గురవుతుంది. అందువల్ల మీ భాగస్వామితో ఈ విషయంపై ఓపెన్ గా మాట్లాడాలి. నేను కాయిల్ వేసుకున్నాను, శృంగారంలో నీకు సంతృప్తి ఉందా లేదా అని అడగాలి.

4. శృంగారం చేస్తుంటే యోని నుంచి శబ్దాలు రావడం సాధారణమేనా లేదంటే నాకే ఇలా అవుతుందా?

4. శృంగారం చేస్తుంటే యోని నుంచి శబ్దాలు రావడం సాధారణమేనా లేదంటే నాకే ఇలా అవుతుందా?

సెక్స్ చేస్తుంటే యోని నుంచి శబ్దాలు రావడం సాధారణమే. పురుషాంగంతో పురుషుడు గట్టిగా స్ట్రోక్స్ ఇవ్వడం వల్ల అలా జరుగుతుంది. వీటినే వజీనా ఫెర్ట్స్ అంటారు. ఇలా సౌండ్స్ రావడం వల్ల మగవారిలో మరింత ఉద్రేకం కలిగి సెక్స్ బాగా చేయగలుగుతారు.

5. నేను వారంలో ఐదు సార్లు హస్తప్రయోగం చేయవచ్చా?

5. నేను వారంలో ఐదు సార్లు హస్తప్రయోగం చేయవచ్చా?

చాలా మంది అమ్మాయిలపై హస్తప్రయోగంపై అనుమానాలుంటాయి. వారానికి ఐదుసార్లు స్వయంతృప్తి పొందితే ఏమైనా ఇబ్బందులుంటాయా అని అనుకుంటారు. కానీ ఇది చాలా ఆరోగ్యకరం. అయితే ఎక్కువగా మగవారే హస్త ప్రయోగం చేస్తుంటారని అనుకుంటారు. స్త్రీలు అలా చెయ్యరని అనుకుంటారు.

Most Read : బెల్లం తింటే ఎన్ని రకాల ప్రయోజనాలో తెలుసా? అధిక బరువును అట్టే అధిగమించొచ్చు

నేషనల్ సర్వే ఆఫ్ సెక్సువల్ హెల్త్

నేషనల్ సర్వే ఆఫ్ సెక్సువల్ హెల్త్

2009లో ఇండియన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన నేషనల్ సర్వే ఆఫ్ సెక్సువల్ హెల్త్ అండ్ బిహేవియర్ (NSSHB) అధ్యయనంలో ఆడవారి హస్త ప్రయోగానికి సంబంధించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వారంలో మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు హస్తప్రయోగం చేసుకునే ఆడవారు 3 శాతం మంది ఉన్నారని తేలింది.

పురుషులతో పోల్చుకుంటే

పురుషులతో పోల్చుకుంటే

పురుషులతో పోల్చుకుంటే ఈ సంఖ్య చాలా తక్కువ. అయితే ఆడవారు హస్తప్రయోగం ఎందుకు చేసుకోరో అర్థం కాదు. కానీ మహిళలు హస్త ప్రయోగం చేసుకుంటే యోని కండరాలు బాగా బలం తయారవుతాయి.

Most Read : నా బాయ్ ఫ్రెండ్ మా అమ్మను కూడా అనుభవించాడు

6. పోర్న్ చూడడం సాధారణమేనా?

6. పోర్న్ చూడడం సాధారణమేనా?

కొందరు అమ్మాయిలకు పోర్న్ చూసే అలవాటు ఉంటుంది. చాలా రహస్యంగా ఆ వీడియోలు చూస్తుంటారు. అయితే ఇదేమీ తప్పు కాదు.

English summary

These sex related question women are too embarrassed to ask

These sex related question women are too embarrassed to ask