Latest Updates
-
జ్యోతిష్యం నిజమేనా? శాస్త్రం ఏమంటుంది? -
అర్ధరాత్రయినా సరే నేనున్నాననే భరోసా.. యువ జంటల మనోభారం దించేస్తున్న ఏఐ చాట్‌బాట్.! -
ఒత్తిడి, ఆందోళనను యోగా ఎలా తగ్గిస్తుంది? -
సన్ స్క్రీన్ రాసుకున్నా చర్మం నల్లబడుతుందా.. మీరు చేసే అతి పెద్ద తప్పులు ఇవే.! -
భర్తలకు హెచ్చరిక..భార్యను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ 4 ప్లేస్ లకు తీసుకెళ్లొద్దు! -
చక్కెర లేదు, నూనె లేదు..ఎముకలను ఉక్కులా మార్చే, పిల్లల జ్ఞాపకశక్తి పెంచే ప్రోటీన్ లడ్డూ! -
టెస్టుల అవసరం లేకుండానే మీలో ఫెర్టిలిటీ సమస్య లేదని తెలిపే 5 సంకేతాలు.! -
గుడ్డు కంటే ఎక్కువ ప్రోటీన్ ఇచ్చే 5 అద్భుతమైన శాకాహారాలు ఇవే! -
హైదరాబాద్ ఫేమస్ షా గౌస్ చికెన్ దమ్ బిర్యానీ.. ఇప్పుడు మీ ఇంట్లోనే! -
భార్యాభర్తల మధ్య ఎమోషనల్ అబ్యూస్.. ఈ సిగ్నల్స్ కనిపిస్తే చాలా డేంజర్.!
ర్యాంప్ వాక్‌లో ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ని చూస్తే అబ్బాయిలకు ఖచ్చితంగా నిద్రపట్టదు..కావాలంటే మీరే చూడండి..
ర్యాంప్ వాక్‌లో ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ ని చూస్తే అబ్బాయిలకు ఖచ్చితంగా నిద్రపట్టదు..కావాలంటే మీరే చూడండి..
ప్రపంచ సుందరి అందాల తార ఐశ్వరాయ్ అంటే పడిచచ్చేవాళ్ళు చాలా మందే ఉన్నారు. అందంలో , అభినయంలో ఐశ్వర్య రాయ్ అద్భుతం. మిస్ ఇండియాగా ఆమె ఆర్వాత చాలా మంది లిస్ట్ ఉన్నారు. కానీ ఐశ్వర్య రాయ్ ని మాత్రం ఎవ్వరూ బీట్ చేయలేకపోయారు.. 1973 సంవత్సలో మంగళూరులో జన్మించిన ఐశ్వర్య రాయ్ వయస్సు ఇప్పుడు 49 ఏళ్ళు. వయస్సు పెరిగినా తన అందం మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. సినీ ప్రపంచంలో ఇప్పటికీ ఆమె క్రేజ్ డిమాండ్ అలాగే ఉంది.

ఆమె సినిమాల్లోకి రాక ముందు డిజి రూపారెల్ కాలేజ్ మరియు ఆర్య విధ్యా కాలేజ్ లో చదువుతున్న రోజుల్లో ఆమె కామెలైన్ కు మోడల్ గా పనిచేస్తుంది. మోడల్ గా పనిచేస్తూనే చాలా యాడ్స్ లో ఐశ్వర్య రాయ్ నటించింది. మోడలింగ్ చేస్తూనే తను 1994లో మిస్ ఇండియాగా అదే సంవత్సరంలో మిస్ వరల్డ్ గా గెలుపొందింది. అప్పటి నుండి ఈ ప్రపంచ సుందరికి దాసోహమైన వారు ఎందురో ఉన్నారు. ఈ గుర్తింపుతోనే సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి.

తమిళ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం
తమిళ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'ఇరువన్'లో ఐశ్వర్యరాయ్ తొలిసారిగా నటించింది. అయితే అప్పట్లో ఈ సినిమా అంత విజయం సాధించలేదు. ఇక దాని తర్వాత 2000లో విడుదలైన తమిళ చిత్రం 'కందుకొండైన్ ఫాండుండేన్' మంచి హిట్ ను అందించింది. ఆ హిట్ తర్వాత ఆమె వెనుదిగి చూసుకోలేదు. ఆ క్రమంలోనే అనేక బాలీవుడ్ చిత్రాలలో నటించింది

వార్షిక ఫిల్మ్ ఫెస్టివల్ కమిటీలో పనిచేసిన ఏకైక భారతీయురాలు
కొన్ని తమిళం మరియు ఒక బెంగాలీ చిత్రంలో కూడా నటించింది. హిందీలో ఆమె నటించిన చిత్రాలు 'దేవదాస్', 'హమ్ దిల్ దే చుకే సనమ్' సినిమాలు బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. ఇంకా ఆమె గురించి గొప్పగా చెప్పాలంటే ప్రతి సంవత్సరంలో ఫ్రాన్స్ లో కేన్స్ లో జరిగే వార్షిక ఫిల్మ్ ఫెస్టివల్ కమిటీలో పనిచేసిన ఏకైక భారతీయురాలు ఐశ్వరాయ్.

రెండవ ఇన్సింగ్
కొన్ని సినామాలు చేసిన తర్వాత అమితాబ్ బచ్చన్ కుటుంబానికి కోడలిగా... అందమైన ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఐశ్వర్య తల్లి అయిన తర్వాత సుదీర్ఘ విరామం తీసుకుంది. కుటుంబం జీవితం మరియు కన్న బిడ్డతో గడపడంలో చాలా బిజీ అయిపోయింది. తర్వాత రెండవ ఇన్సింగ్ ప్రారంభించి మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' సినిమాలో నందిని గా నటించింది.

ఇవన్నీ ఒక పార్ట్ అయితే
ఇవన్నీ ఒక పార్ట్ అయితే , ఈ మధ్య కాలంలో ఆమె పాత పాస్‌పోర్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో ఆమె దశాబ్దాల నాటి ఫోటో చూసి అభిమానులు చాలా ఆశ్చర్యపోయారు.ఆమె రూపం చూసి ఆశ్చర్యపోయారు.

వీడియో ఒకటి ఇప్పుడు సోషియల్ మీడియాలో వైరల్‌గా
పాస్పోర్ట్ తో పాటు ఇప్పుడు ఆమె మోడలింగ్ రోజుల వీడియో ఒకటి ఇప్పుడు సోషియల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఆమె సొగసు, యొయలు, స్టైల్, లుక్స్ ఆమె అభిమానులలో క్యూరియాసిటీని మరింత రేకెత్తించింది. ఆమె ర్యాంప్ వాక్ చేస్తున్న ఈ వీడియో పాతదే అయినప్పటికీ ఆమె క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గకుండా వీక్షకులు మాత్రం కళ్ళు ఆర్పకుండా చేస్తూ, తెగ వైరల్ చేస్తున్నారు.
ఐశ్వర్యరాయ్ సెక్సీగా..మెస్మరైజింగ్ లుక్స్ తో ర్యాంప్ వాక్
ఈ వీడియోలో, ఐశ్వర్య వివిధ రకాల మోడలింగ్ డ్రెస్సులతో సెక్సీగా..మెస్మరైజింగ్ లుక్స్ తో ర్యాంప్ వాక్ చేయడాన్ని చూడవచ్చు. ఈ వైరల్ వీడియోలో, 'మిస్ వరల్డ్' పోటీ యొక్క స్విమ్‌సూట్ రౌండ్‌లో ఐశ్వర్య యొక్క ర్యాంప్ వాక్ చాలా హాట్ గా సెక్సీ గా ఉంది. ఈ స్విమ్ సూట్ లో చాలా మంది నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తోంది. ఆమె పాత వీడియో చూసినా చాలా మందికి నిద్ర పట్టిందని నా అభిప్రాయం మరి ఈ వీడీయో మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని క్రింది కామెంట్ బాక్స్ లో మాతో షేర్ చేసుకోండి.



Click it and Unblock the Notifications