Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
Wedding Dates in March 2023 : మార్చి నెలలో పెళ్లి ముహూర్తాలు, శుభ సమయం ఎప్పుడెప్పుడంటే..
2023 మార్చి నెలలో వివాహ ముహూర్తాలు ఏయే రోజుల్లో ఉన్నాయి. ఏ సమయాల్లో పెళ్లి చేసుకుంటే ఆ బంధం ఆనందమయం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరి జీవితంలో అయినా పెళ్లి అనేది అతి పెద్ద పండగ. చాలా మంది జీవితాల్లో ఒక్కసారి మాత్రమే వచ్చే అత్యంత కీలకమైన, ఉత్సాహకరమైన పండగ పెళ్లి. వివాహం పెద్ద బాధ్యత. ఇద్దరు వ్యక్తులు కలిసి కొత్త జీవితాన్ని, ఇరు కుటుంబాలు కలిసి కొత్త బంధుత్వాన్ని ఆహ్వానించే ప్రత్యేకమైన శుభకార్యం. హిందూ మతం ప్రకారం అత్యంత ప్రాధాన్యత కలిగిన 16 ఆచారాల్లో వివాహం ఒకటి. మత సాంప్రదాయాల ప్రకారం పెళ్లి వేడుక చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు.

ఇంతటి ప్రత్యేకమైన పెళ్లి వేడుకను జరుపుకోవడానికి అన్ని రకాలుగా మంచిదైన ముహూర్తాన్ని ఎంచుకుంటారు. వారాలు, తిథులు, రాశులు, గ్రహాల స్థితి ఇవన్నీ కలిసిన మంచి ముహూర్తాన పెళ్లి చేస్తారు. హిందూ మత సాంప్రదాయాల ప్రకారం శుభ ముహూర్తాలు లేకుండా పెళ్లి చేసుకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నమ్ముతారు.
2023 మార్చి నెలలో వివాహ ముహూర్తాలు ఏయే రోజుల్లో ఉన్నాయి. ఏ సమయాల్లో పెళ్లి చేసుకుంటే ఆ బంధం ఆనందమయం అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

మార్చి నెలలో వివాహ ముహూర్తాలు, శుభ సమయం:
మార్చి 6, 2023, సోమవారం - 06:57 AM నుండి 04:17PM వరకు
మార్చి 9, 2023, గురువారం - 09:08 PM నుండి 05:57AM వరకు, మార్చి 10
మార్చి 11, 2023, శనివారం - 07:11 AM నుండి 07:52 PM వరకు
మార్చి 13, 2023, మంగళవారం - 08:21 AM నుండి 09:27PM వరకు

వివాహ ముహూర్తాలు ఎలా నిర్ణయిస్తారు:
హిందూ వివాహ ఆచారాల ప్రకారం, ప్రజలు సానుకూల ఫలితాలను పొందడానికి నక్షత్రం, గ్రహాలు అనుకూలమైన స్థితిలో ఉన్న దశను ఎంచుకుంటారు. వివాహ ముహూర్తం తిథి, యోగం, చంద్రుని స్థితి ద్వారా తెలుసుకుంటారు. జన్మ పత్రిక ద్వారా పురోహితులు వివాహ ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. వివాహ ముహూర్తం నిర్ణయించడానికి మరో పద్ధతి జన్మ కుండలిలోని నక్షత్రాలు, గ్రహాల జన్మ స్థానం ఆధారంగా తేదీలు, ముహూర్తాలు నిర్ణయిస్తారు.



Click it and Unblock the Notifications
