For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బుధవారం మీ రాశిఫలాలు (19-02-2020)

|

రాశులను బట్టి వారి దిన ఫలాలను తెలుసుకోవాలనే కుతూహలం మనలో చాలా మందికి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ తమ తమ జన్మ రాశిని బట్టి ఈవాళ ఎవరి అదృష్టం ఎలా ఉంటుంది? శ్రీ వికారి నామ సంవత్సరం, మాఘమాసం, బుధవారం రోజున ఏయే రాశుల వారికి ఏయే విషయాల్లో అనుకూలంగా ఉంటుంది? ఏయే రాశుల వారికి అశుభం కలగవచ్చు? ఏయే రాశుల వారు కొత్త పనులు చేపడితే బాగుంటుంది.

Daily Horoscope

ఏయే రాశుల వారు పనులు వాయిదా వేసుకుంటే మంచిది? ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయా? విద్యార్థలు చదువుల్లో రాణించగలరా? ప్రేమను వ్యక్తపరచడానికి అనుకూలమా? ప్రయాణాలు, విదేశీ పర్యటనలు చేయొచ్చా? వాయిదా వేసుకోవడం మంచిదా? బిజినెస్ పరంగా పెట్టుబడులు పెట్టొచ్చా లేదా? న్యాయపరమైన, కోర్టు వ్యవహారాలు, ఆస్తిపరమైన తగదాలు పట్ల ఎలా ఉండాలి, అదృష్ట సంఖ్య, అదృష్ట రంగు, అదృష్ట సమయం మొదలగు విషయాలు వివరంగా తెలుసుకోవాలంటే తెలుగు బోల్డ్ స్కై అందించే ఈ రోజు దిన ఫలాలను పూర్తిగా చదవండి...

మహా శివరాత్రి 2020 : మీ రాశిని బట్టి శివుని దయ మీపై ఉండాలంటే...

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

మేష రాశి : మార్చి 21 - ఏప్రిల్ 19

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా ఆందోళన పెరుగుతుంది. ఈరోజు ఒక ముఖ్యమైన పనిని పూర్తి చేయడానికి మీకు తగినంత ఆదాయం లభించకపోవచ్చు. ఈ సమయంలో మీరు చాలా ఒత్తిడికి లోనవుతారు. అయితే మీరు ధైర్యంగా మరియు సహనంతో పని చేయాలి. ఈరోజు మీ కుటుంబంలో వాతావరణం బాగా ఉంటుంది. వ్యాపారవేత్తలకు ఈరోజు ప్రత్యేక లాభాలు రావు. ఉద్యోగస్తులకు ఈరోజు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మొత్తంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : బ్లూ

లక్కీ నంబర్ : 28

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9:40 గంటల వరకు

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

వృషభరాశి ఏప్రిల్ 20 - మే 20

ఈ రాశి వారు ఈరోజు వారి జీవిత భాగస్వామితో చాలా సంతోషకరంగా గడుపుతారు. అలాగే మీ కుటుంబ సభ్యులతో కూడా చాలా నాణ్యమైన సమయాన్ని వెచ్చిస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే సమస్యలు ఎదురవుతాయి.

లక్కీ కలర్ : బ్రౌన్

లక్కీ నంబర్ : 12

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 3 నుండి రాత్రి 9 గంటల వరకు

మిధున రాశి : మే 21 - జూన్ 20

మిధున రాశి : మే 21 - జూన్ 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కూడా ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. మీ వ్యక్తిగత జీవితంలో ఆనందం మరియు శాంతి ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా, మీ ఒత్తిడి తగ్గుతుంది. పని విషయంలో ఈరోజు విజయం లభించవచ్చు.

లక్కీ కలర్ : పర్పుల్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 5:55 నుండి ఉదయం 11:20 గంటల వరకు

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

కర్కాటక రాశి : జూన్ 21 - జులై 22

ఈ రాశి వారికి ఈరోజు ప్రేమ విషయంలో ప్రత్యేకంగా ఉంటుంది. మీ భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది. ఈ రోజు మీరు నిజమైన ప్రేమను అనుభవిస్తారు. మీరు రోజంతా మీ భాగస్వామితో పర్యటనను ఆనందిస్తారు. మీరు వివాహం చేసుకుంటే, మీ జీవిత భాగస్వామితో మీ భావోద్వేగ అనుబంధం పెరుగుతుంది. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది.

లక్కీ కలర్ : డార్క్ గ్రీన్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : సాయంత్రం 6 నుండి రాత్రి 9:45 గంటల వరకు

2020లో ఓ రాశి వారికి రెండు లక్కీ డేస్... మిగిలిన రాశులకు అదృష్ట రోజు ఎప్పుడంటే...

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

సింహ రాశి జులై 23 - ఆగస్టు 22

ఈ రాశి వారు ఈరోజు ఆర్థిక విషయాలకు సంబంధించి ఎవరితో అయినా గొడవ పడొచ్చు. దీని వల్ల మీకు పెద్ద సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు మీ ఇంటి వాతావరణం బాగా ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడానికి మీకు అవకాశం లభించదు. ఆరోగ్య పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 14

లక్కీ టైమ్ : మధ్యాహ్నం 12 నుండి రాత్రి 10:05 గంటల వరకు

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

కన్య రాశి : ఆగస్టు 22 - సెప్టెంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో మంచిగా గడపడం ద్వారా మంచి అనుభూతిని పొందుతారు. ఆర్థిక పరంగా ఈరోజు బలంగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో ఈరోజు మంచిగా ఉంటుంది. అయితే మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 20

లక్కీ టైమ్ : ఉదయం 7:50 నుండి రాత్రి 8:18 గంటల వరకు

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

తుల రాశి : సెప్టెంబర్ 23 - అక్టోబర్ 22

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా బాగా ఉంటుంది. మీరు ఈరోజు కొంత డబ్బు కూడా దానం చేసే అవకాశం ఉంది. పేదవారికి సహాయం చేయడం ద్వారా మీకు మానసిక శాంతి లభిస్తుంది. మీరు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. దీంతో ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపలేరు. ఆరోగ్య పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ రోజు మీకు కావాల్సిన వారితో ఒక ముఖ్యమైన చర్చ చేయవచ్చు. మీరు వివాహం చేసుకోవాలని నిర్ణయించుకునే అవకాశం ఉంది.

లక్కీ కలర్ : లైట్ పింక్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : ఉదయం 5:25 నుండి మధ్యాహ్నం 2:15 గంటల వరకు

శివుడిని పూజించే ప్రతి పువ్వుకు ఒక అర్ధం మరియు ప్రయోజనం ఉంటుంది: ఈ పువ్వులతో మీ కోరికలు తీరుతాయి

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

వృశ్చిక రాశి : అక్టోబర్ 23 - నవంబర్ 21

ఈ రాశి వారు ఈరోజు పని విషయంలో నిరాశ చెందుతారు. మీరు ఈ రోజు మంచి ఫలితాలను పొందలేరు. ఈరోజు వ్యాపారవేత్తలు తొందరలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఉండాలి. మీ వ్యక్తిగత జీవితంలో అకస్మాత్తుగా పాత సమస్య తలెత్తవచ్చు. ఆర్థిక పరంగా మిశ్రమంగా ఉంటుంది.

లక్కీ కలర్ : స్కై బ్లూ

లక్కీ నంబర్ : 27

లక్కీ టైమ్ :ఉదయం 9 నుండి రాత్రి 10 గంటల వరకు

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ధనస్సు రాశి : నవంబర్ 22 - డిసెంబర్ 21

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఈరోజు మొత్తం మీరు చాలా శక్తివంతంగా ఉంటారు. మీరు ఈరోజు సమర్థవంతంగా పని చేస్తారు. అన్ని పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు ఈరోజు ఎక్కువ డబ్బును ఖర్చు చేయకూడదు.

లక్కీ కలర్ : మెరూన్

లక్కీ నంబర్ : 26

లక్కీ టైమ్ : రాత్రి 7 నుండి రాత్రి 11 గంటల వరకు

2020లో మీ రాశికి సరైన జోడి ఎవరో తెలుసుకోండి...!

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

మకర రాశి : డిసెంబర్ 22 - జనవరి 19

ఈ రాశి వారు ఈరోజు పనిలో ఎక్కువ శ్రద్ధ చూపుతారు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో గడపడం ద్వారా మీ ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. ప్రేమ విషయంలో ఈరోజు అద్భుతంగా ఉంటుంది. అయితే తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఈరోజు ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. ఆలోచించకుండా ఈరోజు ఎక్కువ ఖర్చు చేయవద్దు.

లక్కీ కలర్ : పసుపు

లక్కీ నంబర్ : 2

లక్కీ టైమ్ : ఉదయం 8 నుండి సాయంత్రం 5 గంటల వరకు

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

కుంభ రాశి : జనవరి 20 - ఫిబ్రవరి 18

ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆందోళన లేకుండా ఉంటారు. ఈ రోజు మీకు మంచిగా ఉంటుంది. మీరు మీ పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు. ఈరోజు వ్యాపారులకు కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక పరంగా అందరికీ బాగా ఉంటుంది. ఈ రోజు మీరు పేదవారికి సహాయం చేయవచ్చు.

లక్కీ కలర్ : రెడ్

లక్కీ నంబర్ : 34

లక్కీ టైమ్ : సాయంత్రం 6:40 నుండి రాత్రి 8:25 గంటల వరకు

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

మీన రాశి : ఫిబ్రవరి 19 - మార్చి 20

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది. దీని వల్ల చాలా వరకు మీ సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అయితే మీరు అవసరమైన దాని కంటే ఎక్కువ అప్పు తీసుకోకూడదు అని గుర్తుంచుకోవాలి. మీ వ్యక్తిగత జీవితం సంతోషంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు అందరి నుండి ప్రేమ మరియు మద్దతు పొందుతారు. మీరు ఈ రోజు మీ జీవిత భాగస్వామితో విశ్రాంతి సమయాన్ని గడుపుతారు. ఆరోగ్య పరంగా ఈరోజు ఈ రోజు చాలా చురుకుగా ఉంటారు.

లక్కీ కలర్ : క్రీమ్

లక్కీ నంబర్ : 17

లక్కీ టైమ్ : ఉదయం 7 నుండి సాయంత్రం 5 గంటల వరకు

English summary

Daily Horoscope February 19, 2020

Today, for some zodiac signs there will get disappointment, and for others, their dreams will be fulfilled. Read your daily horoscope to find out what the stars of your fate have in store for you.
Story first published: Wednesday, February 19, 2020, 6:00 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more