Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
Women's Day Special: ఆకట్టుకుంటున్న ఉమెన్స్ డే స్పెషల్ గూగుల్ డూడుల్... మీరూ చూసెయ్యండి...
మహిళా దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ వీడియోను రూపొందించింది.
ఏదైనా స్పెషల్ డేలు, ప్రముఖుల పుట్టినరోజు, ఆవిష్కరణల సమయంలో ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ ప్రత్యేకమైన డూడుల్ ను పెట్టి తమ అభినందనలు, శుభాకాంక్షల్ని తెలియజేస్తుంది. అలాగే మార్చి 8వ తేదీన, అంతర్జాతీయ మహిళా దినోత్సవం 2023ని పురస్కరించుకుని, ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్ మహిళలకు సంబంధించిన ప్రత్యేకమైన గూగుల్ డూడుల్ వీడియోతో శుభాకాంక్షలు తెలిపింది.

ఉమెన్స్ డే సందర్భంగా ప్రత్యేకంగా ఓ వీడియోను రూపొందించి.. ప్రపంచ వ్యాప్తంగా మహిళలంతా ఏయే రంగాల్లో రాణిస్తున్నారో.. వాటి చరిత్ర గురించి తెలియజేస్తూ, సినిమా, విద్యా, వైద్యం, సంగీతం, డైరెక్షన్, సైన్స్, క్రీడా, ట్రెక్కింగ్, శాస్త్రవేత్తలు, రచయితలు, కళా రంగాలతో పాటు అనేక చిత్రాలను జోడించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రస్తుత తరం మహిళలకు మార్గం సుగమం చేయడం ద్వారా గౌరవ నివాళులర్పించింది.
నేటి గూగుల్ డూడుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ, వారు కోరుకునే శాశ్వత వారసత్వాన్ని క్రియేట్ చేయడానికి, వారికి ఎదురయ్యే సమస్యలను అధిగమించి, సఫ్రాజిస్టులు, విద్యావేత్తలు, గోల్డ్ మెడల్ విన్నర్స్, ఇతర వ్యవస్థాపకులు ఎందరో ఈ డూడుల్ లో ఉన్నారు.
ఈ 41 సెకన్ల నిడివి ఉన్న వీడియో డూడుల్ మహిళల పోరాట చరిత్రకు న్యాయం చేయలేదు. కానీ ఇది చాలా శక్తివంతమైన చిన్న క్లిప్ అని మాత్రం చెప్పొచ్చు. ఈ వీడియో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల కథలను హైలెట్ చేస్తుంది. ఈ శక్తివంతమైన వీడియో యొక్క ఇలస్ట్రేటర్-హెలెన్ లెరోక్స్, గ్లోబల్ గూగుల్ హోమ్ పేజీలను అలంకరించే చిత్రాలను రూపొందించడానికి తన సొంత అమ్మమ్మ నుండి అనేక విషయాలను సేకరించాడు.



Click it and Unblock the Notifications