For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

విజయదశమి పండుగ విషెస్ మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండిలా...

దసరా పండుగ శుభాకాంక్షలను మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి.

|

దుర్గా మాత తొమ్మిది మంది రాక్షసులను నవరాత్రుల్లో వెంటాడి, వేటాడి సంహరించింది. పదో రోజు మొత్తం రాక్షసులపై విజయం సాధించినందుకు ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటున్నాం.

Happy Dussehra 2020: Wishes Images, Quotes, Whatsapp and facebook Status Messages in Telugu
మనలో ఉండే దుర్గుణాలు అన్నీ తొలగిపోయి.. మనలో సానుకూల శక్తి వచ్చేలా వేడుకోవడమే దుర్గా నవరాత్రుల పూజల యొక్క ముఖ్య ఉద్దేశం. హిందూ క్యాలెండర్ ప్రకారం, అశ్విని మాసంలో శుక్లపక్ష పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజుల పాటు అమ్మవారు శక్తి, ఆనందం, చైతన్యం, మూర్తిభవించిన పార్వతీ మాతను విద్య, ఆరోగ్యం, ఆయుష్, ఐశ్వర్యంతో పాటు శుభఫలితాలను అందించాలని ఆరాధించే రాత్రులే నవరాత్రులు.
Happy Dussehra 2020: Wishes Images, Quotes, Whatsapp and facebook Status Messages in Telugu

పురాణాల ప్రకారం, విజయాలకు కారకులైన దశమి విజయదశమి. అర్జనుడు కురుక్షేత్ర యుద్ధంలో కౌరవులను ఓడించి అజ్ణాతవాసాన్ని పూర్తి చేసిన రోజు. మరోవైపు రాముడు రావణాసురుడిని అంతమొందించిన శుభ దినం కాబట్టే విజయదశమి అయ్యింది. ఇలా మొత్తానికి చెడుపై మంచి సాధించిన విజయం కాబట్టి.. ఈ ప్రత్యేకమైన రోజున మీ బంధుమిత్రులతో, కుటుంబసభ్యులతో విజయదశమి(దసరా) విషెస్ ను షేర్ చేసుకోండి...
చెడుపై విజయం..

చెడుపై విజయం..

చెడుపై మంచి విజయం సాధించిన రోజు...

దుర్గామత రాక్షుసుడిని మట్టుబెట్టిన రోజు

రావణుడిని రాముడు సంహరించిన రోజు...

అందుకే దసరా అంటే మనకు ప్రత్యేకమైన రోజు..

ఈ సందర్భంగా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...

మన కోరికలన్నీ..

మన కోరికలన్నీ..

కరోనా వంటి కాలంలో మన కోరికలన్నీ తీర్చి..

మనకు రక్షణగా ఉండే రోజే దసరా..

మీకు మీ కుటుంబసభ్యులకు, స్నేహితులకు దసరా శుభాకాంక్షలు...

క్షేమంగా ఉండాలని..

క్షేమంగా ఉండాలని..

విజయదశమి సమయంలో మీ కుటుంబానికి క్షేమం

కలగాలని కోరుకుంటూ..

మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు...

నిత్యం ఆశీర్వాదం..

నిత్యం ఆశీర్వాదం..

అమ్మలగన్న అమ్మ మనల్ని తన కడుపులో

పెట్టుకుని.. చల్లగా చూడాలని..

మనందరికీ తన ఆశీర్వాదం నిత్యం అందించాలని..

మీకు మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హ్యాపీ దసరా...

విజయానికి ప్రతీకగా..

విజయానికి ప్రతీకగా..

విజయదశమి నాడు ఏ పని చేసినా..

విజయం దక్కుతుందని.. అందుకే ఈరోజును

విజయానికి ప్రతీకగా భావిస్తుంటారు..

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...

లోకాన్ని ఏలే శక్తిస్వరూపిణి..

లోకాన్ని ఏలే శక్తిస్వరూపిణి..

ఈ లోకాన్ని ఏలే శక్తి స్వరూపిణి..

ఆ జగన్మాత ఆశీస్సులు మీకు ఎల్లవేళలా

అందాలని కోరుకుంటూ..

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...

లోకాన్ని నడిపించే..

లోకాన్ని నడిపించే..

సమస్త జీవకోటి రాశులలో బుద్ధి, ప్రేమ,

శాంతి, క్షమ, శక్తి మొదలగు రూపాలలో

అవతరించి లోకాన్ని నడిపిస్తున్న ఆ దేవీ

ఆశీర్వాదం మనకు ఎల్లప్పుడూ లభించాలని కోరుతూ..

మీకు మీ కుటుంబ సభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు...

భక్తి శ్రద్ధలతో..

భక్తి శ్రద్ధలతో..

ప్రాంతాలు వేరైనా.. భారతీయులంతా..

భక్తిశ్రద్ధలతో జరుపుకునే పండుగ దసరా..

ఈ సందర్భంగా అమ్మవారి ఆశీస్సులు అందరికీ కావాలని కోరుతూ..

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...

అమ్మవారి అనుగ్రహం..

అమ్మవారి అనుగ్రహం..

నవరాత్రులను ఎంతో ఘనంగా జరుపుకుని..

విజయదశమి వేడుకలను కూడా ఘనంగా జరుపుకోవాలని,

అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ..

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...

దసరా వేళలో..

దసరా వేళలో..

దసరా వేషాలతో..

జమ్మి చెట్టు ఆకులతో...

ఆయుధ పూజలతో..

దేవతల విజయగాధలతో..

బొమ్మల కొలువును తీసుకొచ్చేదే విజయదశమి..

మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు...

English summary

Happy Dussehra 2020: Wishes Images, Quotes, Whatsapp and facebook Status Messages in Telugu

Here are the Happy Dussehra 2020: Wishes, Images, Quotes, Whatsapp and facebook Status Messages in Telugu. Take a look
Desktop Bottom Promotion